8, సెప్టెంబర్ 2016, గురువారం

పదహారు ఫలాలనోము

Visit  https://kastephali.wordpress.com/             కష్టేఫలే (పునః ప్రచురణ) 
https://kastephale.wordpress.com/  Private blog కష్టేఫలే


గింజలతో జీడి మామిడిపళ్ళు. 


జామ పళ్ళు

5, సెప్టెంబర్ 2016, సోమవారం

స్వామికార్యం స్వకార్యం

Private blog  (New posts)
https://kastephale.wordpress.com/   (కష్టేఫలే)


Public working blogs added in aggrigators
https://kastephali.wordpress.com/ (Old posts published daily)       (కష్టేఫలి)   
http://kasthephali.blogspot.in/ (Photos etc)         (కష్టేఫలి)  

మా ఊరు చుట్టుపక్కల పదికిలోమీటర్ల దూరం పరిధిలో బైక్ పేచ్ పడి ఆగితే, అక్కడికే వెళ్ళి పేచ్ వేసే పని చేస్తాడొకతను. ఇతనొక పర్యావరణ ప్రేమికుడు కూడా. వినాయకచవితి సందర్భంగా ౩౦౦ మట్టి వినాయక ప్రతిమలూ, పత్రితో తన వ్యాపారం గురించి ముద్రించిన సంచిలో అందరికి పంచిపెట్టేడు, సంచి కూడా నూలు సంచి. స్వామి కార్యం స్వకారం అంటే ఇదే!!!పర్యావరణ ప్రేమికుడు పంచి పెట్టిన మట్టివినాయక విగ్రహం, పూజా సామగ్రి.

29, జూన్ 2016, బుధవారం

తంజావూరు వీణ/బొబ్బిలి వీణ

https://te.wikipedia.org/wiki/%E0%B0%AC%E0%B1%8A%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%B2%E0%B0%BF_%E0%B0%B5%E0%B1%80%E0%B0%A3




Courtesy Google
ఇది సరస్వతీ వీణ. తంజావూరుదే! తంజావూరు వారు దీనిని ముక్కలతో తయారు చేస్తారు. ఇది బొబ్బిలి సంస్థానం వారిని ఆకర్షించింది. ఇక్కడివారు దీనిని ఏకాండి కర్రతో తయారు చేస్తారట. వికీ చూడండి. 

శర్మ కాలక్షేపంకబుర్లు-రావణ నిర్వేదం

రావణ నిర్వేదంcontinue at.... https://kastephale.wordpress.com/2016/06/29/

14, జూన్ 2016, మంగళవారం

మూడెడ్ల బండి



ఒంటెద్దు బండి,రెండెడ్లబండి ఎరుగుదుము, మూడెడ్లబండి చూడండి.



Courtesy:Old Indian photos

31, మే 2016, మంగళవారం

పదహారు ఫలాలనోము


చివర గింజతో ఉన్న పదహారు జీడిమామిడి పళ్ళు వాయనంగా ఇవ్వడమే పదహారు ఫలాలనోము . ఇలా పదహారు రకాల ఫలాలు, ఒక్కొదానికి పధారు చొప్పున దానమిస్తారు. అందులో జీడిమామిడి, జామ పళ్ళూ.

26, మే 2016, గురువారం

చింతచిగురు


చింతచిగురు  పులుపనీ
చీకటంటె నలుపనీ
చెప్పందే తెలియనీ       చిన్నపిల్ల

అది చెరువులో పెరుగుతున్న చేపపిల్ల
అభం శుభం తెలియనీ పిచ్చి పిల్ల.


(ఇదో సినిమాపాట పూర్తిగా గుర్తులేదు)