Tuesday, 31 May 2016

పదహారు ఫలాలనోము


చివర గింజతో ఉన్న పదహారు జీడిమామిడి పళ్ళు వాయనంగా ఇవ్వడమే పదహారు ఫలాలనోము . ఇలా పదహారు రకాల ఫలాలు, ఒక్కొదానికి పధారు చొప్పున దానమిస్తారు. అందులో జీడిమామిడి, జామ పళ్ళూ.

2 comments:


  1. కుదిరెను వాయన మిచటన్
    అదిరెను తీపిని గనంగ అతివలు జేయన్
    పదహారు ఫలములన నో
    మదియె! జిలేబి గొను జీడిమామిడి, జామూన్ !

    ReplyDelete
    Replies
    1. Zilebiగారు,
      కొంచం అర్ధమయీ అవనట్టున్నాయి, పద్యాలు :)
      ధన్యవాదాలు.

      Delete