Thursday, 26 May 2016

చింతచిగురు


చింతచిగురు  పులుపనీ
చీకటంటె నలుపనీ
చెప్పందే తెలియనీ       చిన్నపిల్ల

అది చెరువులో పెరుగుతున్న చేపపిల్ల
అభం శుభం తెలియనీ పిచ్చి పిల్ల.


(ఇదో సినిమాపాట పూర్తిగా గుర్తులేదు)

1 comment:


  1. బామ్మ జిలేబి సొబగులన
    నెమ్మది చింత చిగురాకు నేర్పుగ బేర్చెన్!
    తొమ్మిది గ్రహముల గుండ్రపు
    తెమ్మర వచ్చెను పదముల తెచ్చెను జూడన్ !

    ReplyDelete