Tuesday, 23 April 2019

వడగళ్ళ వాన

 పండిన చేనులో వడగళ్ళు

ఉండ్రాళ్ళు కాదు వడగళ్ళు 

 వడగళ్ళు దెబ్బకి నాలుగు పెచ్చులుగా మారిన బూడిద గుమ్మడి

ఆకాశం నుంచి జారిపడ్డ మంచు రాయి ( ఖండం )
కోడిగుడ్లు కాదు వడగళ్ళే 


రాళ్ళలాటి వడగళ్ళు వడగళ్ళ వాన

ఈనెల 21వ తారీకు సాయంత్రం తూగోజి కోరుకొండలో కురిసిన వడగళ్ళవాన