tag:blogger.com,1999:blog-295873840076434815.comments2024-03-28T09:26:00.505+05:30కష్టేఫలి sarmahttp://www.blogger.com/profile/16150515478713795186noreply@blogger.comBlogger7288125tag:blogger.com,1999:blog-295873840076434815.post-41269380266996446232024-03-28T09:26:00.505+05:302024-03-28T09:26:00.505+05:30నందు26 March 2024 at 19:04
ఇది మహాన్యాసంలోనిది. మహ...నందు26 March 2024 at 19:04
ఇది మహాన్యాసంలోనిది. మహాన్యాసంలో శివుని పంచముఖ స్తోత్రం లోనిది. మహాన్యాస పూర్వక రుద్రాభీషేకం అంటేనే అందం. యుజుర్వేదం లో మానవులకి అందింపబడిన గొప్ప అవకాశం.

మీ ఆజ్ఞను అమలు చేయాలనే కోరిక ఉన్నది. "నేను"అనుకునే ఈ శరీరం మీద జర,రుజ,ఔషధాలు,
బద్ధకం జమిలి జమిలిగా దాడిచేసాయి. ఇదిచాలదనుకుని భాస్కరుడు మార్చ్ నెలలోనే బందీ చేసేసేడు! నెమ్మదిగా జారుకోవాలనే అనుకున్నా! శివుని ఆజ్ఞలేనిదే చీమైనా కుట్టదని నానుడి! ఇది శివుని ఆజ్ఞగా భావిస్తాను,ప్రయత్నిస్తానండి.sarmahttps://www.blogger.com/profile/16150515478713795186noreply@blogger.comtag:blogger.com,1999:blog-295873840076434815.post-2705807714218815312024-03-26T19:04:34.132+05:302024-03-26T19:04:34.132+05:30పరమేశ్వరుని సజ్యోజాత ముఖం గురించి అందమైన స్తోత్రం ...పరమేశ్వరుని సజ్యోజాత ముఖం గురించి అందమైన స్తోత్రం అందించారు, దయజేసి మిగతా ముఖాలగురించి కూడా స్తోత్రాలు అందించి వాటి విషయాలు కూడా తెలియజేయగలరు.

కృతఙ్ఞతలు
ఆనంద్ శర్మనందుhttps://www.blogger.com/profile/08731310446697941509noreply@blogger.comtag:blogger.com,1999:blog-295873840076434815.post-36697421598305306592024-03-09T10:22:32.289+05:302024-03-09T10:22:32.289+05:30బుచికి8 March 2024 at 21:03
సాధారణంగా శివాలయాలన్నీ...బుచికి8 March 2024 at 21:03
సాధారణంగా శివాలయాలన్నీ తూర్పు ముఖంగానే ఉంటాయి. మిగిలిన దిశలలో శివాలయాలు అరుదు. పశ్చిమముఖ ఈశ్వరుణ్ణి సత్యోజాతం అంటారట. కోరికల్ని తొందరగా నెరవేరుస్తాడని ప్రతీతి. బోధన్ లో ఉన్న ఆలయం పశ్చిమ ముఖంగా ఉన్నదని తెలియదు. తూర్పు మూఖంగా కాక మిగిలిన దిశలుగా ఉన్న శివాలయాలని దర్శించడం శ్రేష్టం. వీలు కుదిరితే దర్శించడం మంచిది.
ధన్యవాదాలు sarmahttps://www.blogger.com/profile/16150515478713795186noreply@blogger.comtag:blogger.com,1999:blog-295873840076434815.post-38612140230668618352024-03-08T21:03:39.997+05:302024-03-08T21:03:39.997+05:30బోధన్ పట్టణం లోని చక్రేశ్వరాలయం ప్రసిద్ధం. ఈ ఆలయం ...బోధన్ పట్టణం లోని చక్రేశ్వరాలయం ప్రసిద్ధం. ఈ ఆలయం లో చక్రేశ్వరుని బృహత్ లింగం పశ్చిమ ముఖం గా ప్రతిష్టితం అయి ఉన్నది. ఓం నమశ్శివాయ🙏బుచికిhttps://www.blogger.com/profile/06835171975706617037noreply@blogger.comtag:blogger.com,1999:blog-295873840076434815.post-70399489566945970212024-03-08T11:01:24.888+05:302024-03-08T11:01:24.888+05:30విన్నకోట నరసింహా రావు7 March 2024 at 18:39
:)విన్నకోట నరసింహా రావు7 March 2024 at 18:39
:)sarmahttps://www.blogger.com/profile/16150515478713795186noreply@blogger.comtag:blogger.com,1999:blog-295873840076434815.post-54737563825156711412024-03-08T11:00:55.521+05:302024-03-08T11:00:55.521+05:30బుచికి7 March 2024 at 15:30
నల్ల అనేమాటకి తెనుగుల...బుచికి7 March 2024 at 15:30

నల్ల అనేమాటకి తెనుగులో ఒక రంగు అని అర్ధం ఉంది. మనకి అరవ సంపర్కమూ ఎక్కువే కదండీ! అరవంలో నల్ల అంటే మంచి అని అర్ధం ఉన్నదట. దీన్ని హిందీలో కాలీ హాల్దీ అంటారట. దీని పుట్టుక హిమాలయాలు. ఒక అద్భుత మూలిక. బహుతక్కువగా దొరికేది. ఒడిషాలో ఎక్కువ ప్రాచుర్యంలో ఉంది. పంటకూడా అక్కడే ఎక్కువ.ప్రత్యేక వాతావరణ పరిస్థితులలోగాని పండదు. ఎందుకో మన దగ్గర ఇది వాడుకలో లేదు. నలుపు నాణ్యమని మనకో నానుడి. ఇది అల్లం కుటుంబానికి చెందినది. పర్పుల్ కలర్ బచ్చలిరంగులో ఉంటుంది పచ్చిగా ఉన్నపుడు,ఎండబెడితే నలుపుకి మారుతుంది. చాలా మంచిదని ఉత్తరాదివారు దీనిని విరివిగా వాడతారని తెలుస్తోంది.చ్దాలా వ్యాధులకి మందుగా చెబుతున్నారు.sarmahttps://www.blogger.com/profile/16150515478713795186noreply@blogger.comtag:blogger.com,1999:blog-295873840076434815.post-52723626830638095242024-03-07T18:39:35.353+05:302024-03-07T18:39:35.353+05:30అటువంటి పదాన్ని ఆంగ్లమున oxymoron అందురు 🙂. అటువంటి పదాన్ని ఆంగ్లమున oxymoron అందురు 🙂. విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.comtag:blogger.com,1999:blog-295873840076434815.post-81707614165262142182024-03-07T15:30:41.853+05:302024-03-07T15:30:41.853+05:30నిజానికి నల్ల పసుపు అంటేనే విచిత్రం గా ఉంది. నల్లగ...నిజానికి నల్ల పసుపు అంటేనే విచిత్రం గా ఉంది. నల్లగా ఉంటే పసుపు ఎలా అవుతుంది ?🤔బుచికిhttps://www.blogger.com/profile/06835171975706617037noreply@blogger.comtag:blogger.com,1999:blog-295873840076434815.post-71789168728233903672024-03-05T09:03:58.411+05:302024-03-05T09:03:58.411+05:30విన్నకోట నరసింహా రావు5 March 2024 at 07:41
పల్లెలల...విన్నకోట నరసింహా రావు5 March 2024 at 07:41
పల్లెలలో దొరికే సావకాశమే లేదండి. పట్నాలలో అనుమానం, మహా పట్నాలలో దొరకచ్చు. నేడన్నిటికి ఆన్ లయనే కదా! :)sarmahttps://www.blogger.com/profile/16150515478713795186noreply@blogger.comtag:blogger.com,1999:blog-295873840076434815.post-8687895992015830382024-03-05T07:41:52.444+05:302024-03-05T07:41:52.444+05:30ఆంధ్రాలో నల్ల పసుపు వాడకం లేకపోవచ్చు కానీ అసలా దిన...ఆంధ్రాలో నల్ల పసుపు వాడకం లేకపోవచ్చు కానీ అసలా దినుసు ఆంధ్రాలో దొరుకుతుందా (దుకాణాల్లో) శర్మ గారు? విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.comtag:blogger.com,1999:blog-295873840076434815.post-54768882827581384812024-03-04T09:33:41.683+05:302024-03-04T09:33:41.683+05:30Zilebi3 March 2024 at 14:50
సూచనకి, రొంబ సంతోషం!
...Zilebi3 March 2024 at 14:50
సూచనకి, రొంబ సంతోషం!
ప్రయోగాలు చేసే వయసుకాదుగా!ఐనా ప్రయత్నిస్తా, వీలును బట్టి.
నల్ల పసుపు వాడకం ఆంధ్రాలో లేదు. ఉత్తరాదిని,ఈశాన్య రాష్ట్రాలలో హెచ్చు. సర్వరోగ నివారిణిగా వాడుతారుట.
sarmahttps://www.blogger.com/profile/16150515478713795186noreply@blogger.comtag:blogger.com,1999:blog-295873840076434815.post-11284213510356754202024-03-04T09:29:26.254+05:302024-03-04T09:29:26.254+05:30విన్నకోట నరసింహా రావు3 March 2024 at 09:55
రోగం ప...విన్నకోట నరసింహా రావు3 March 2024 at 09:55

రోగం పేరులోనే తీపి తప్పించి బతుకంతా చేదే!!

మా డాక్టర్ గారికి సమయం వత్తిడి ఎక్కువ. ఓపిక ఎక్కువ, యువకుడే,50 లోపు. మా వాకింగ్ క్లబ్ మెంబరు కూడా. టెన్నిస్ బాగా ఆడతారు. అంతా సుగర్ పేషంట్లే, హాస్పిటల్ పేరే సుగర్ హాస్పిటల్. డాక్టర్ గారి దగ్గరకి పేషంటును పంపేలోగా లాబ్ సుగర్ రిపోర్టు,బి.పి,బరువు వగైరాలన్నీ చెక్ చేసి నోట్ చేసి ఫైల్ లో వేసి ఫైల్ చేతికి ఇచ్చి, అప్పుడు లోనికి పంపుతారు. నేనైతే డాక్టర్ గారి సమయం తినెయ్యకుండేందుకు నా సొద పేపర్ మీద సంక్షిపంగా రాసి,ఆ పై వ్యాయామం చేస్తున్నది,తీసుకునే ఆహారంలో మార్పులుంటే అవి, గత మూడు నెలల రిపోర్టులు సుగర్,బి.పి లు, ఇంటి దగ్గర నెలలో వారానికొకసారి నోట్ చేసిన సుగర్,బిపి రీడింగులు, నోట్ చేసి ఫైల్ లో వేస్తా! లోపలకెళితే అవసరమైనవి ఆయన చదువుకోడానికి పట్టే సమయం ఒక నిమిషం. ఆపైన మిగిలిన సమయమంతా నా అనుమానాలు తీర్చడం,సలహా ఇవ్వడం, ప్రిస్క్రిప్షన్ రాయడం,ఇలా జరిగిపోతుంది. డాక్టర్ గారు మాట్లాడ్డానికే ఎక్కువ సమయం తీసుకునీలా చేస్తాను. ఇదీ ఆసలు కిటుకు. :)
sarmahttps://www.blogger.com/profile/16150515478713795186noreply@blogger.comtag:blogger.com,1999:blog-295873840076434815.post-3510734312556089902024-03-03T14:50:39.779+05:302024-03-03T14:50:39.779+05:30Black Turmeric try cheyanDiBlack Turmeric try cheyanDiZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-295873840076434815.post-64154848396930928292024-03-03T09:55:59.351+05:302024-03-03T09:55:59.351+05:30మందులు చేదుగానే ఉంటాయి గానీ “తియ్యటి” రోగం మాత్రం ...మందులు చేదుగానే ఉంటాయి గానీ “తియ్యటి” రోగం మాత్రం ఒకటి తయారయిందిగా 😏.

మీ డాక్టర్ గారు అంత ఓపికగా విని, మరెంతో ఓపికగా వివరిస్తారేమిటండీ? పాతకాలం వాడిలా ఉన్నాడు. ఇప్పుడంతా “ఆఁ, నెక్స్ట్” అనడమేగా. విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.comtag:blogger.com,1999:blog-295873840076434815.post-22989682388921604842024-03-01T11:09:30.143+05:302024-03-01T11:09:30.143+05:30విన్నకోట నరసింహా రావు1 March 2024 at 09:17
మాస్టా...విన్నకోట నరసింహా రావు1 March 2024 at 09:17

మాస్టారు తెలివైనవాడండీ! యాజమాన్యం పద్ధతిలోనే అడిగాడు. అదీ వారి పరువు తీయక తన వృత్తి పరువు నిలుపుకుంటూ! కాగితం మీద పెట్టి మరీ అడిగాడు. ఆ ఫోన్ నంబరికే ఫోన్ చేయచ్చుగా! మరి యాజమాన్యం అడ్రస్ ఎందుకిచ్చినట్టు? అక్కడే మాస్టారు తెలివి ఉపయోగించాడు.ఉత్తరం రాసాడు. అంటే యాజమాన్యం ఫోన్ నంబర్ కనిపెట్టమన లేదు. యాజమాన్యం ఏ స్థాయి మాస్టారు కావాలో చెప్పక చెప్పింది. మాస్టారు అంతకంటే ఎక్కువవాడినేనని యాజమాన్యానికి చెప్పేరు, ఫోన్ చెయ్యక. sarmahttps://www.blogger.com/profile/16150515478713795186noreply@blogger.comtag:blogger.com,1999:blog-295873840076434815.post-51498409431795363202024-03-01T11:00:12.774+05:302024-03-01T11:00:12.774+05:30bonagiri1 March 2024 at 09:49
అవునండి! తిక్క బాగా ...bonagiri1 March 2024 at 09:49
అవునండి! తిక్క బాగా గుర్తించారు. తిక్కా దానికో లెక్కా! అది ఇదీ!!

యాజమాన్యం వారికి చెప్పక చెప్పినది.
మీ విద్యార్ధులకు ఏ స్థాయిలో లెక్కలు చెప్పాలో మీరిచ్చిన ఫోన్ నెంబర్ సమీకరణం ద్వారా గుర్తించాను. కాని ఒక చిన్నమాట. స్కూల్ లో పని చేయవలసిన మాస్టారిని ఎంచుకోవడానికి పరీక్షించుకోవాలి,వారి అర్హత. దానికీ కొన్ని పద్ధతులున్నాయిగా! మీ యాజమాన్యం ఎన్నుకున్న పద్ధతిని మెచ్చుకుంటూనే, మీ పద్ధతిలోనే నాకు కావలసిన/రావలసిన జీతభత్యాలు అడిగాను. దీనికి ఒప్పుదలైతే మీ స్కూల్ లో పని చేయడానికి ఆనందిస్తున్నాను.
Basic 5! = 5 X 4 X 3 X 2 X 1=120
Square root of 484=22
10 cube=1000
(120 - 22) X 1000/2 = 49000
DA 5! % = 120 %
H R A (16+8)/2 = 24 %
Fixed T.A 5000sarmahttps://www.blogger.com/profile/16150515478713795186noreply@blogger.comtag:blogger.com,1999:blog-295873840076434815.post-88315472005156868462024-03-01T09:49:05.262+05:302024-03-01T09:49:05.262+05:30ఈయనకీ తిక్క ఉంది,
కానీ దానికో లెక్క ఉంది.ఈయనకీ తిక్క ఉంది,
కానీ దానికో లెక్క ఉంది.bonagirihttps://www.blogger.com/profile/04212678580122467132noreply@blogger.comtag:blogger.com,1999:blog-295873840076434815.post-22056900002874742412024-03-01T09:17:11.428+05:302024-03-01T09:17:11.428+05:30😁😁👌 తిక్క కుదురుతుంది సన్నాసికి. 😁😁👌 తిక్క కుదురుతుంది సన్నాసికి. విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.comtag:blogger.com,1999:blog-295873840076434815.post-32880246039090876932024-03-01T08:32:45.520+05:302024-03-01T08:32:45.520+05:30విన్నకోట నరసింహా రావు29 February 2024 at 16:33
అద...విన్నకోట నరసింహా రావు29 February 2024 at 16:33

అదే కదండీ ప్రభుత్వమంటే! మన చేతికి మట్టంటుకోకూడదు! అంతే!!! :)
sarmahttps://www.blogger.com/profile/16150515478713795186noreply@blogger.comtag:blogger.com,1999:blog-295873840076434815.post-40999305088167845472024-03-01T08:30:04.791+05:302024-03-01T08:30:04.791+05:30bonagiri29 February 2024 at 10:03
ఒక స్కూల్ యాజమాన...bonagiri29 February 2024 at 10:03
ఒక స్కూల్ యాజమాన్యం తమకు కావలసిన లెక్కల మాస్టారికోసమిచ్చిన ప్రకటన. ఐతే ఒక ప్రశ్న కూడా సంధించింది, ఆ చిక్కు విడదీసుకుని తమను చేరగలవారిని తరవాత విషయాల గురించి మాటాడచ్చన్నట్టు.

దీనికి స్పందించే తిక్కగలలెక్కల మాస్టారిలా కాగితం మీద స్పందిస్తే ఎలా ఉంటుందంటారు.

మీ ప్రకటన చూసాను. మీ స్కూల్ లో లెక్కలమాస్టారుగా పని చేయడానికి ఇష్టపడుతున్నాను, ఈ కింది విధంగా జీతభత్యాలతో...సమాధానం కోసం వేచి ఉంటాను.
Basic Rs (5!- square root of 484/2) 10 cube + DA (5!) % + H.R.A: 4 square +2 cube/2% +F.T.A 5. 10 cube.
To be paid on the first of every month.
Thank you.
sarmahttps://www.blogger.com/profile/16150515478713795186noreply@blogger.comtag:blogger.com,1999:blog-295873840076434815.post-53544967199115514672024-02-29T16:33:55.129+05:302024-02-29T16:33:55.129+05:30అతని కంటె ఘనుడు ఆచంట మల్లన్న. అతని కంటె ఘనుడు ఆచంట మల్లన్న. విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.comtag:blogger.com,1999:blog-295873840076434815.post-13465744572667513582024-02-29T10:03:41.486+05:302024-02-29T10:03:41.486+05:30ఈయన లెక్కల మాస్టారా, తిక్కల మాస్టారా?ఈయన లెక్కల మాస్టారా, తిక్కల మాస్టారా?bonagirihttps://www.blogger.com/profile/04212678580122467132noreply@blogger.comtag:blogger.com,1999:blog-295873840076434815.post-42233982962701055682024-02-28T09:10:47.885+05:302024-02-28T09:10:47.885+05:30విన్నకోట నరసింహా రావు27 February 2024 at 11:37
పాయ...విన్నకోట నరసింహా రావు27 February 2024 at 11:37
పాయింటే సారూ! తనో మేధావి,తనలాటి మరో మేధావిని పట్టుకుని మేధావుల్ని పరంపరగా తయారుచేసి ప్రపంచం మీద వదిలెయ్యాలని కోరికనుకున్నా సుమండీ :)sarmahttps://www.blogger.com/profile/16150515478713795186noreply@blogger.comtag:blogger.com,1999:blog-295873840076434815.post-61975954065195432102024-02-28T09:08:22.041+05:302024-02-28T09:08:22.041+05:30Zilebi27 February 2024 at 09:21
:) :)Zilebi27 February 2024 at 09:21
:) :)sarmahttps://www.blogger.com/profile/16150515478713795186noreply@blogger.comtag:blogger.com,1999:blog-295873840076434815.post-3094752397764607212024-02-27T11:37:38.210+05:302024-02-27T11:37:38.210+05:30చాంతాడంత సమీకరణాన్ని తయారు చెయ్యగలిగిన ఈ పెద్దమనిష...చాంతాడంత సమీకరణాన్ని తయారు చెయ్యగలిగిన ఈ పెద్దమనిషి తనే లెక్కల మాస్టారి పని చేసుకోవచ్చుగా?విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.com