Thursday 12 May 2016

నేరేడు పళ్ళు

https://youtu.be/dCm_-tVMmv0




9 comments:



  1. నేరేడు పండ్లు మధు మే
    హా రాబందును జిలేబి హరణము జేయున్ !
    మీరా పండ్లను జ్యూసుగ
    ఆరాముగ గైకొనంగ ఆకయు జేర్చున్ !

    సావేజిత
    జిలేబి

    ReplyDelete
    Replies
    1. జిలేబిగారు,
      కాలం కాని కాలంలో కనపడ్డాయి,నేరేడు పళ్ళు, సంతలో. వీటిని తిన్నా, గింజలు పొడి చేసుకు వాడినా డయాబెటీస్ కి మంచి మందే!
      ధన్యవాదాలు.

      Delete
  2. నల నల్లని నేరేడు పళ్ళు.
    నోరూరిస్తున్నాయి..పరువపు పళ్ళు...
    చక్కెర జబ్బుని దూరం చేసే పళ్ళు...
    శర్మ గారి బ్లాగులో కనువిందుచేసిన పళ్ళు... .
    (అబ్బో ..నాకూ కవిత్వం అబ్బిందే..అంతా జిలేబీ మాత మహిమ)

    ReplyDelete
    Replies
    1. ఓలేటి వారు,
      సాధారణంగా శ్రావణం లో వస్తాయి, మరీ సంవత్సరం ఇప్పుడే వచ్చేశాయి. భోజరాజు దర్శనమైతే చాలు కవిత్వం చెప్పేవారట, మరి జిలేబిగారు నేటి కాలపు భోజరాజులేమో ! :)
      ధన్యవాదాలు.

      Delete


  3. భోజ రాజు యిచట భోగ జిలేబిగ
    అవ తరించె మీదు, ఆట పాట
    లనగ నాటి కథల కాణాచి మాచన
    ఒజ్జ పలుకు మాట కోరి వచ్చె !


    చీర్స్
    జిలేబి

    ReplyDelete
  4. జిలేబిగారు,
    ఆనందం, పరమానందం.
    ధన్యవాదాలు.

    ReplyDelete

  5. ఆనందం పరమానం
    దానందం ! ఈ జిలేబి దరువే జూడన్ !
    ఓ నందన వన రాజా !
    గానం నీదే అధరపు గాత్రము నీదే !

    ReplyDelete
  6. ఎట్లైన ఆఖురు మాట మందైతే ఆ కిక్కే వేరప్పా ఆ ఆ ఆ....

    ReplyDelete
    Replies
    1. Ramana vamaraju గారు,
      ఈ తెగులున్నవాళ్ళు కిక్కిచ్చే మందేసుకుంటే ఇక ముందు మందు అవసరమే లేదండి... :) ఒకటే కిక్కు... :)
      ధన్యవాదాలు

      Delete