మన వైపులనెప్పుడూ చూడలేదు, బహుశః ఉత్తరభారతదేశం పద్ధతయ్యుంటుంది (బెనారస్ ఫొటో అని వ్రాసుందిగా). అప్పుడప్పుడు రైళ్ళకి రెండు ఇంజన్లు తగిలిస్తారు చూడండి, అలాగ ఎక్కువ బరువుంటే బండి లాగటానికి మూడెద్దులు కట్టేవారేమో! మంచి ఆలోచనే, మొత్తం భారం రెండెడ్లమీదే వెయ్యకుండా.
మన వైపులే కాదండి, దేశంలో ఎక్కడా ఇటువంటిదాన్ని చూడలేదు, బహుశః కాశీ ప్రాంతంలోనే ఉందనుకుంటా, ఈ అలవాటు, ఇప్పుడక్కడా ఉన్నట్టు లేదు. నేనెప్పుడూ ఇటువంటి బండి చూడలేదు. ధన్యవాదాలు.
మన వైపులనెప్పుడూ చూడలేదు, బహుశః ఉత్తరభారతదేశం పద్ధతయ్యుంటుంది (బెనారస్ ఫొటో అని వ్రాసుందిగా). అప్పుడప్పుడు రైళ్ళకి రెండు ఇంజన్లు తగిలిస్తారు చూడండి, అలాగ ఎక్కువ బరువుంటే బండి లాగటానికి మూడెద్దులు కట్టేవారేమో! మంచి ఆలోచనే, మొత్తం భారం రెండెడ్లమీదే వెయ్యకుండా.
ReplyDeleteమన వైపులే కాదండి, దేశంలో ఎక్కడా ఇటువంటిదాన్ని చూడలేదు, బహుశః కాశీ ప్రాంతంలోనే ఉందనుకుంటా, ఈ అలవాటు, ఇప్పుడక్కడా ఉన్నట్టు లేదు. నేనెప్పుడూ ఇటువంటి బండి చూడలేదు.
Deleteధన్యవాదాలు.