Thursday 9 June 2016

ధూపం


6 comments:


  1. ధూపం సాయెబూ వేషం మార్చేశాడు !

    ధూపపు కడ్డీ సాయెబు
    రూపము మార్చెను జిలేబి రుచులూ మారేయ్ !
    ఏ పనికి తగిన వేషము
    ఆ పనికి వలయును గదర అద్దరి బన్నా !


    జిలేబి

    ReplyDelete
    Replies
    1. జిలేబిగారు,
      కాలం మార్చింది :)
      ధన్యవాదాలు.

      Delete
  2. బాబాయి గారూ బాగున్నారా?

    ReplyDelete
    Replies
    1. అమ్మాయి నాగరాణి,
      బాగున్నామమ్మా! ఇబ్బందులు తప్పవుగా, వయసుతో. చాలా కాలం తరవాత కనపడ్డావు తల్లీ! అన్నట్టు ఇల్లు కట్టుకుంటున్నామని అన్నట్టున్నావు కదమ్మా కట్టుకున్నారా?

      ఇబ్బందులు పడుతూ బాగున్నానంటారేంటంటావా? మీ పిన్నికి అనారోగ్యంతో కాకినాడ టెస్టులు వగైరా అని తిరుగుతున్నాం,డాక్తర్లు, మందులు, ఇదే గోల. గుడ్డి కంటే మెల్ల మేలుకదా! ఇద్దరమూ ఒక్క సారి పడిపోనందుకు భగవంతునికి నమస్కారం, అదే పాసిటివ్ థింకింగ్ :)
      ధన్యవాదాలు.

      Delete
    2. బాబాయి గారూ! నమస్తే. మీ పాజిటివ్ థింకింగే కదా మిమ్ములను , ఎప్పుడూ మా ముందు ఉంచుతుంది. బాగున్నారా?అని నేను ఒక్క ముక్క అడిగితే , మీరు ఓపికగా , వివరంగా సమాధానమిచ్చారు.thankyou అండీ.ఇల్లు పూర్తయింది బాబాయి గారూ! ఈ మధ్య ఫోటో పెట్టాను, మీరు చూసినట్లు లేదు. ఏప్రిల్ లో అబ్బాయి వివాహం కూడా జరిగింది. భగవంతుడి దయ , మీలాంటి పెద్దల ఆశీర్వాదంతో అంతా సంతోషమేనండి.అన్నట్లు నేను మిమ్ములను చూస్తూనే ఉన్నాను, క్రమం తప్పకుండా! నేనే మీకు కనబడడం లేదు, తీరిక లేకన్నమాట.ఉంటానండీ.

      Delete
    3. అమ్మాయ్ నాగరాణి,
      శుభవార్తలు రెండు చెప్పేవు కదమ్మా! చాలా ఆనందమయింది. బ్లాగులో రాయడమే తప్పించి, ఇతరుల బ్లాగులు చూడడం తగ్గిపోయింది, క్షేమవార్త చెప్పినందుకు
      ధన్యవాదాలు.

      Delete