Tuesday, 7 June 2016

మత్స్యావతారం-శీలావతి


11 comments:



  1. వేపుల జేయన్ రుచిరా
    చూపుల శీలవతి!దాని సోకులు మేలౌ !
    చేపల జూచిరి మాచన
    దాపుల దోపిరి జిలేబి దారిన బోవన్

    ReplyDelete
    Replies
    1. Zilebiగారు,
      రుచి బాగా తెలుసనుకుంటా :)
      ధన్యవాదాలు.

      Delete
  2. చేపల మార్కెట్ దగ్గర శర్మ గారా !? 🤔

    ReplyDelete
    Replies

    1. విన్నకోట నరసింహా రావుగారు,
      ఇల్లాలూ ఇదే మాటడిగిందండి :) తినకపోయినా వాటి గురించి తెలుసుకోడం తప్పుకాదుగదా! దారిలో కనపడ్డాయాయే! పాపం కొట్టువాడు ఫోటోలు తీసుకుంటానంటే సరే అన్నాడు కూడా! నేను ఫోటో లు తీస్తుంటే కొట్టువాడికి ఫ్రీ పబ్లిసిటి, జనం జోరుగా వచ్చేసేరు, నేను కొనుక్కుపోతానేమో, తమకి మిగలవేమో అని :)
      ధన్యవాదాలు.

      Delete


  3. యిందు గలడందులేడను
    సందేహము వలదు ! యొజ్జ శర్మన్ గలడెం
    దెందు వెతుక యందును , కను
    విందుగ శీలా వతులను విరివిగ గాంచన్

    చీర్స్
    జిలేబి

    ReplyDelete
    Replies
    1. Zilebiగారు,
      పద్యమేదో పేరడీలా ఉందే! కొంచం అర్ధమవుతోందా? :)
      ధన్యవాదాలు.

      Delete
  4. జిలేబి పద్యం దెబ్బకు శర్మసారుకు చేప ప్రసాదం దొరికింది. జిలేబి పద్యం చదివితే చాలు ఉబ్బసం గిబ్బసం అన్నీ ఎగిరిపోతాయి అన్నట్టు.

    ReplyDelete
    Replies
    1. Anonymousగారు,
      జిలేబిగారి పద్యానికి అంత పవరున్నట్టే :)
      ధన్యవాదాలు.

      Delete
    2. అబ్బే ! ఒట్టి మాట !

      అంతా శర్మ గారి ఫోటో పవర్ :)

      ఏమండోయ్ శర్మ గారు

      వర్డ్ ప్రెస్ బ్లాగ్ లో మా కామెంట్లు బ్లాక్ చేసేసారు ?

      జిలేబి

      Delete
    3. Zilebiగారు,
      అది జిలేబిగారి పద్యం మహాత్మ్యమే :)

      ఏం చేయలేదే! వర్డ్ ప్రెస్లో బ్లాక్ చెయ్యలేదు...కొండనాలిక్కి మందేస్తే ఉన్ననాలిక ఊడిపోయిందని సామెత :) ప్రయత్నించి చూడండి :)
      ధన్యవాదాలు.

      Delete