బంతి పూలతో చక్కని సెంట్లు తయారుచేస్తారు చెన్నైలోని అత్త్హరు సాయిబులు..వీటిలో ప్రత్యేకత ఏమంటే చెమటకి దేహం తడిసిన కొద్ది మరింత సువాసనలు వెదజల్లడం..దాదాపుగా వోఅసరి ఈ సెంటు చెవుల కర్నికల వెనుక రాస్తే తక్కువ గాకుండా మూడు నుంచి నాలుగు రోజుఅపాటు ఆ పరిమళం వస్తూనే ఉంటుంది[మనం స్నానం చేసినా కూడానూ..]..ఇంతి లాంటి బంతి..బంతి లాంటి ఇంతి అని వూరికే అన్నారా మరి..
ReplyDeleteపూచెనొక బంత్యకాలము !
మాచన జేర్చెను జిలేబి మాదిరి ఫోటో !
వీచెను తెమ్మర, కాలము
తోచెను జూడన, అకాల తొంగలి యిదియే !
Waa Waa don't kill us with ur poems
DeleteThis comment has been removed by the author.
ReplyDeleteబంతి పూలతో చక్కని సెంట్లు తయారుచేస్తారు చెన్నైలోని అత్త్హరు సాయిబులు..వీటిలో ప్రత్యేకత ఏమంటే చెమటకి దేహం తడిసిన కొద్ది మరింత సువాసనలు వెదజల్లడం..దాదాపుగా వోఅసరి ఈ సెంటు చెవుల కర్నికల వెనుక రాస్తే తక్కువ గాకుండా మూడు నుంచి నాలుగు రోజుఅపాటు ఆ పరిమళం వస్తూనే ఉంటుంది[మనం స్నానం చేసినా కూడానూ..]..ఇంతి లాంటి బంతి..బంతి లాంటి ఇంతి అని వూరికే అన్నారా మరి..
ReplyDeleteastrojoydగారు,
Deleteనాకీ విషయం తెలీదు, తెలుసుకున్నా
ధన్యవాదాలు.
కాలంలో పూచినా, అకాలంలో పూచినా బంతిపువ్వు బంతిపువ్వే 👌
ReplyDeleteవిన్నకోట నరసింహా రావుగారు,
Deleteనిజమే!
ధన్యవాదాలు.
Photo is terribly out of focus. Jilebi poem smells like rotten egg. Waste topic. I want my 5 minutes back.
ReplyDeleteఅయిదుని మిషములు పాయెను
ReplyDeleteరయిరయి కవితల జిలేబి రాటను ఎగ్గూ
వయసొచ్చెగాని మతిలే
ని యనానిమసులు గదోయి నిక్కము తెలియన్ :)
జిలేబి పద్యం చూస్తే జుగుప్స
ReplyDeleteనీ జబ్బుకు లేదే చికిత్స
Deleteపద్యము జుగుప్స ! ఓయీ
విద్యను నేర్చిన జిలేబి ! వినవే వినవే !
ఆద్యంతములే నిపదము
చోద్యము! డాక్టరు చికిత్స జూడుము రమణీ !