Tuesday, 28 June 2016

కళాకారిణి చేతిలో వీణ పేరు చెప్పండి


11 comments:



  1. ఈ వీణ పేరు తెలుపుడు !
    ఈ వేళ జవాబు రాలె యిక్కడ గదరా !
    సావీ తెలియదు నాకున్
    ఈ విన్నపమునకు యెవరు యిత్తురు కామింట్ !

    జిలేబి వీణ !

    ReplyDelete
    Replies
    1. Zilebiగారు,
      ఆ వీణ పేరు "సరస్వతీ వీణ"
      ధన్యవాదాలు.

      Delete
  2. వీణ పేరేమో గానీ వాయించునది జిలేబి ఆంటీ అయి ఉండవచ్చు. పగలు చూస్తే రాత్రి కల్లోకొచ్చే అందాలు.

    ReplyDelete
  3. Bobbili veena

    ReplyDelete


  4. ఆంటీ జిలేబి వాయిం
    పంట పగలు జూడ రేయి పక్కా కలయం
    దింటికి వచ్చున ట ! వలచె
    కంటికి జిక్కగ చకోరి కలహంస నిటన్ :)

    జిలేబి

    ReplyDelete
    Replies
    1. Zilebiగారు,
      యద్భావం తద్భవతి
      ధన్యవాదాలు.

      Delete
  5. నేను ఊహించే ధైర్యం చేస్తాను 🙂.
    రఘునాధ నాయకుడు డిజైన్ చేసిన "తంజావూరు వీణ" అనుకుంటున్నాను. కరక్టేనంటారా? 🤔

    ReplyDelete
  6. విన్నకోట నరసింహా రావుగారు,
    సరస్వతీ వీణను తంజావూరు వీణ,బొబ్బిలి వీణ అని కూడా అంటారనుకుంటా
    ధన్యవాదాలు.

    ReplyDelete
  7. తంజావూరు, బొబ్బిలి వీణల నిర్మాణంలో తేడా ఉంటుందనుకుంటా... ఒకటి (ఏదో గుర్తు లేదు) ఏకాండి వీణ.

    సరస్వతీ వీణ... ఈ వీణల్లో ఏదో ఒకటై ఉంటుందా? ఎందుకంటే... పూర్వ కాలంలో వీణలను నిలబెట్టి వాయించే వారట. ఈ తంజావూరు, బొబ్బిలి వీణలతో అది సాధ్యమేనా?

    సంగీతంతో సన్నిహిత పరిచయం ఉన్నవారు చెప్పవలసిన విషయం.

    ReplyDelete
  8. తంజావూరు, బొబ్బిలి వీణల నిర్మాణంలో తేడా ఉంటుందనుకుంటా... ఒకటి (ఏదో గుర్తు లేదు) ఏకాండి వీణ.

    సరస్వతీ వీణ... ఈ వీణల్లో ఏదో ఒకటై ఉంటుందా? ఎందుకంటే... పూర్వ కాలంలో వీణలను నిలబెట్టి వాయించే వారట. ఈ తంజావూరు, బొబ్బిలి వీణలతో అది సాధ్యమేనా?

    సంగీతంతో సన్నిహిత పరిచయం ఉన్నవారు చెప్పవలసిన విషయం.

    ReplyDelete
    Replies
    1. puranapandaphaniగారు

      ఇది సరస్వతీ వీణ. తంజావూరుదే! తంజావూరు వారు దీనిని ముక్కలతో తయారు చేస్తారు. ఇది బొబ్బిలి సంస్థానం వారిని ఆకర్షించింది. ఇక్కడివారు దీనిని ఏకాండి కర్రతో తయారు చేస్తారట. వికీ చూడండి. కొత్త టపా చూడండి ఫోటోలకోసం
      ధన్యవాదాలు.


      http://kasthephali.blogspot.in/2016/06/blog-post_40.html

      Delete