Saturday, 25 June 2016

నిద్ర సుఖమెరగదు




7 comments:

  1. నిద్రపోతే సుఖంగా ఉంటుందికదా. మరి నిద్ర సుఖమెరుగదు అనడం పిచ్చిగా అనిపిస్తుంది.

    ReplyDelete
    Replies
    1. బాబూ..అజ్ఞాతా...నిద్ర సుఖం ఎరుగదు అంటే..నిద్రపోతే సుఖంగా వుంటుంది అని కాదు... మనం అలసి పోయి బాగా నిద్ర వచ్చే సమయంలో సుఖం కోసం చూడము..పట్టుపరుపులు..ఏ.సీ గదులు అక్కరలేదు...బల్లమీద అయినా....కటిక నేలమీద అయినా...ఎక్కడ ఉన్నా హాయిగా నిద్రపోతాం... అదీ సంగతి...

      Delete
    2. voletiగారు,
      బాగా చెప్పేరు.
      ధన్యవాదాలు

      Delete


  2. అదిగో నల్లని దేహము
    సదిజేయక పంచజేరె సర్వేంద్రియముల్
    మదిలోని పలుకు తెలియక
    నిదుర నమరెనుగ విశాల నీరవ వీధిన్

    జిలేబి

    ReplyDelete
    Replies
    1. జిలేబి గారు,
      సది చేయక అన్నారు,రెండవ పాదంలో. ఆప్రయోగం లేదనుకుంటా :) సడి చేయక అనచ్చు, అలా అంటే ప్రాస కుదరదేమో. :) సద్దు సేయక కుదురునా?
      ధన్యవాదాలు

      Delete

    2. వేయండి వీరతాళ్లు జిలేబి కి !

      మరో కొత్త పదాన్ని కనుక్కున్నందుకు :)

      ఎవరూ పుట్టించక పదాలెలా పుడతాయి

      జిలేబి

      Delete
    3. జిలేబిగారు,
      బాగుంది,భంశు :)
      వేసుకోండి మరో వీరతాడు :)
      ధన్యవాదాలు.

      Delete