గబగబా బరికేస్తే ఇబ్బందులు రావటండీ అప్పుడప్పుడూ మరి? ఒకప్రక్కన ఆఫీసు టైము కాస్తా దగ్గరపడుతోందన్న తొందర మరో ప్రక్కన మళ్ళా సాయంకాలందాకా కుదరదు కాబట్టి ఇప్పుడే వ్రాయలన్న హడావుడీను. మూడో పాదంలో టైపో!జిలేబిగారి పద్యం(?) బదులుగా జిలేబిగారిది పద్యం(?) అని ఉండాలి హడావుడిలో ఒక అక్షరం ఎగిరిపోయింది టైపింగులో నుండి. క్షంతవ్యుడిని.
' నల్ల ' ఫొటో 🙂
ReplyDeleteThis comment has been removed by the author.
Deleteవిన్నకోట నరసింహా రావుగారు,
Deleteఈ ఫోటో Old Indian photos వారి సౌజన్యం,చెప్పడం మరచాను. నిజమే 'నల్ల' ఫోటో :)
ధన్యవాదాలు
ha..ha.haaa
ReplyDeleteastrojoydగారు,
Delete:)
ధన్యవాదాలు
తాంబూలాలిచ్చేసాం :)
ReplyDeleteఅరరే ! జిలేబి అర ? అర !
అఱ అర ! ర! అరర ! అరార ! అరరా ! ఆరా !
ర!రఅన్నాయీ ! రా ఆ
రరరా ! మాచన రరాట రారర ఆరా !
చీర్స్
జిలేబి
Zilebiగారు,
Deleteఅర, అఱ మాటలతో ప్రయోగం చేసేరు, బాగుందిగాని అర్ధం కాలా
ధన్యవాదాలు
మిత్రులు శర్మగారు, అర్థం చేసుకోవాలని ఎందుకంత కష్టపడతారూ?
Deleteకం. ఏలాగో సాఫ్ట్వేర్లో
కూలేసిన అక్షరాల గోలకు రూపం
జిలేబిగారి పద్యం(?)
బలే వినోదంబు దాని భావం శూన్యం
అందుచేత ఇబ్బంది పడకండి.
@jilebi,
Deleteమీ లేకపోతే ఈ తెలుగు బ్లాగ్ లోకం ఏవయిపోతుందో ?
@ jilebi,
Deleteమీరే లేకపోతే ఈ తెలుగు బ్లాగ్ లోకం ఏవయిపోతుందో ?
చోద్యం శ్యామల్రావు పద్యాల లో గణ దోషాలా !
Deleteగబగబా బరికేస్తే ఇబ్బందులు రావటండీ అప్పుడప్పుడూ మరి? ఒకప్రక్కన ఆఫీసు టైము కాస్తా దగ్గరపడుతోందన్న తొందర మరో ప్రక్కన మళ్ళా సాయంకాలందాకా కుదరదు కాబట్టి ఇప్పుడే వ్రాయలన్న హడావుడీను. మూడో పాదంలో టైపో!జిలేబిగారి పద్యం(?) బదులుగా జిలేబిగారిది పద్యం(?) అని ఉండాలి హడావుడిలో ఒక అక్షరం ఎగిరిపోయింది టైపింగులో నుండి. క్షంతవ్యుడిని.
Deleteకందం లో మూడో పాదం లో మొదటి గణం జగణం రావచ్చాండీ ! ?
Deleteమిత్రులు శ్యామలరావుగారు,
Deleteనాకు తెలియని అర్ధం ఏమైనా ఉందేమోనని అడిగానండి.
ధన్యవాదాలు.
Anonymous13 June 2016 at 09:16
ReplyDelete@ jilebi,
మీరే లేకపోతే ఈ తెలుగు బ్లాగ్ లోకం ఏవయిపోతుందో ?
ఎవరు లేకపోయినా లోకం ఏమీకాదు, ఎవరికోసమూ కాలమాగదు, మనం ఇక్కడ ఉండే కాలం కొద్దిగానే ఉంటుంది, ఈ కొద్దికాలం లో .......
ధన్యవాదాలు.
Deleteమీరే జిలేబి లేకుం
టే రేపటి కెవరు దిక్కు టెక్కుల బోణీ!
వారెవ్వా! యేమి సొగసు!
పోరీ, నీ కిక్కు లేక పొద్దే పోదూ :)
చీర్స్
జిలేబి
This comment has been removed by the author.
ReplyDelete
ReplyDeleteజగణపు జిలేబి కందము
అగణము లాయెను గదోయి అద్దరి బన్నా !
నిగనిగ లాడిన శ్యామా
సెగసెగ యేలా ! గజిబిజి సేతలు ఏలన్ ?
చీర్స్
జిలేబి