నవ్యంబంచు వసంత గామినిట చానా బాగ ఫోటో గనన్ కావ్యంబందము నేర్చు భామ నిటు రాగా బేర్చె వాక్యంబులన్భవ్యంబాయె జిలేబి కూర్పులిట ! ఓ భామా యిదే లెక్క బో ! అవ్యక్తంబగు పాదపేర్పు గొని యీ అమ్మమ్మ వచ్చేను హా !
ReplyDeleteనవ్యంబంచు వసంత గామినిట చానా బాగ ఫోటో గనన్
కావ్యంబందము నేర్చు భామ నిటు రాగా బేర్చె వాక్యంబులన్
భవ్యంబాయె జిలేబి కూర్పులిట ! ఓ భామా యిదే లెక్క బో !
అవ్యక్తంబగు పాదపేర్పు గొని యీ అమ్మమ్మ వచ్చేను హా !