Monday, 20 June 2016

ఎవరో గుర్తు పట్టగలరా?


18 comments:

  1. మనదేశపు హాకీ మాంత్రికుడు ధ్యాన్‌చంద్.

    ReplyDelete
    Replies
    1. విన్నకోట నరసింహా రావుగారు,
      ఎందుకో మొన్న ధ్యాన్ చంద్ గుర్తొచ్చాడండీ, ఇది 1936 లో జరిగిన పోటీ చిత్రం
      ధన్యవాదాలు.

      Delete

  2. హాకీ కా జాదూగర్ !
    ఆ కీర్తిశిఖరము గాంచె ఆటల చాందూ
    ఈ కామెంటులు జోహార్ !
    మాకని తెచ్చెను గదోయి మాన్యపు గోల్డూ !



    ReplyDelete
    Replies
    1. జిలేబి గారు,
      అసలే మీరెవరో తెలీదు, ఆపైన అనానిమస్సు, ఎవరినో పోలుతూ వ్యాఖ్యలు చేస్తున్న అనానిమస్సులు పెరిగిపోయారు, ఇప్పటికే అనానిమస్సులకి జవాబివ్వడం లేదు, ఇక ముందూ ఇవ్వను.
      ధన్యవాదాలు.

      Delete
    2. ఇప్పటికే అనానిమస్సులకి జవాబివ్వడం లేదన్నారు. కాని అనానిమస్సుల వ్యాఖ్యలను నేరుగా బుట్టదాఖలా చేస్తే మరింత బాగుంటుందేమో యోచించండి.

      Delete
    3. శ్యామలీయంగారు,
      ఇప్పటికే బ్లాగులో చివరి దశకి వచ్చేశాను, ఇంకా ఎవరో నొచ్చుకున్నారు, మెచ్చుకున్నారు అనే స్థితి కూడా దాటిపోయాను కనక అసలు కామెంట్లే ఎత్తేస్తే...చాలా సుఖం...ఇష్టమైతే ఇష్టమైనది వ్రాసుకోవచ్చు లేదా మానేయచ్చు..ఇబ్బంది పెట్టేవారే లేరు..ఏమంటారు ?

      Delete
    4. అసలు కామెంట్లే ఎత్తేస్తే..?
      ఇప్పటికే కొందరు అలా చేస్తున్నారు కదండీ. ఎవరి కారణాలు వారివి. వ్యాఖ్యాతల దాడినుండి తప్పించుకుందుకు అన్నది సామన్యకారణం అనుకుంటాను. ప్రతిస్పందనలు ఎందుకులే అని మనం అనుకున్నా, తమ అభిప్రాయం మీతో పంచుకోవాలని నిజాయితీ అనుకొనే వారికి దారులు మూయటం ఇష్టం లేక అనేకులం వ్యాఖ్యలను అనుమతిస్తున్నాం. కాని సౌజన్యం చూపించిన చోటును దౌర్జన్యం వచ్చి ఆక్రమించుకోవటం కూడా జరుగుతున్నది. నేనైతే ఏమాత్రం ఔచిత్యభగం అనుకున్నా అటువంటి వ్యాఖ్యలను చిత్తుబుట్టలో వేస్తున్నాను. కొందరిని దేవిడీమన్నా చేసి కట్టడి చేస్తున్నాను కూడా. రాశికన్నా వాసి ముఖ్యం కాబట్టి అటువంటి చర్యలు తప్పవు.

      Delete


    5. ఈ పాటి దానికి ఎంతెంత ఆలోచిస్తారో ఈ స్వాములు !

      ఏమీ లేని బ్లాగులకి ఇన్నేసి హంగామాలూ హాయ్ ఊయ్ లూను :)

      ఏమిటో మరీ చాదస్తం :)

      చీర్స్
      జిలేబి

      Delete
    6. Zilebiగారు,
      ఉట్టి గొడ్డుకి ఆర్పులెక్కువ
      ధన్యవాదాలు

      Delete

    7. అంతా విష్ణుమాయ !

      జిలేబి

      Delete
  3. అనామకంగా జిలేబి పద్య పైశాచికం.

    ReplyDelete
    Replies
    1. పద్య పిశాచి జిలేబీ !
      విద్యలు మానుము అనామ వీరంగములన్
      చోద్యపు పైశాచిక కవి
      సేద్యపు పనులంచు బోడి సేతలు విడుమా

      Delete

    2. ఏమోయ్ అనానిమస్సూ

      ఈ మధ్య పద్యాలు కూడా రాయటం మొదలెట్టేవ్ :)

      ఆశీర్వాదాల్స్ :)

      ఆల్ ది బెష్టు :)

      చీర్స్
      జిలేబి

      Delete
    3. Zilebiగారు,
      విష్ యు ఆల్ ది బెస్టూ :)
      ధన్యవాదాలు

      Delete

    4. పొలమూరికి అనపర్తి ఎంత దూరమో అనపర్తి కి పొలమూరు అంతే దూరం కాదుటండీ :)


      ఆల్ ది బెష్టు మీకున్నూ


      చీర్స్
      జిలేబి

      Delete
    5. కాదుటండీ :)

      Delete
  4. శర్మ గారు అన్యమనస్కులుగా ఉన్నట్లున్నారు. అంతా కుశలమేగా?

    ReplyDelete
    Replies
    1. విన్నకోట నరసింహా రావు గారు,
      వైద్యుల చుట్టూ తిరగడం తోనే సరిపోయిందండి. ఇప్పుడు కుశలంగానే ఉన్నాం, అమ్మ దయతో. మీ అభిమానానికి
      ధన్యవాదాలు.

      Delete