జిలేబీల్లో రెండురకాలుంటాయి .. అవి బెల్లం జిలేబీ , పంచదార జిలేబీ
Srinivas rjyగారు,నల్లగా ఎర్రగా ఉన్నది బెల్లం జిలేబి, తెల్లగా బంగారం రంగులో ఉన్నది పంచదార జిలేబి. ఏదైనా నిలవుంటే పులిసిపోతుంది. రుచిగా ఉండదు.ధన్యవాదాలు.
మరో జిలేబీ బ్లాగుల్లో తంపులు పెడతా ఉంది:-)
Haribabu Suraneniiగారు,అలా అంటారా :)ధన్యవాదాలు.
మొదటే రాస్తే బాగోదని ఆఖరి కా మింటులు :)యిందు గలదందు లేదనిసందేహము వలదు చూపు సారించిన తానందే ! సందుల, సినిమాలందుల గలదోయ్ లలామ లావణ్యవతీ :)జిలేబి
జిలేబిగారు,''సందుల, సినిమాలందుల గలదోయ్ లలామ లావణ్యవతీ :)''మీరే చెప్పుకున్నారు :) ఎందెందుగలరో!ధన్యవాదాలు.
జిలేబీల్లో రెండురకాలుంటాయి .. అవి బెల్లం జిలేబీ , పంచదార జిలేబీ
ReplyDeleteSrinivas rjyగారు,
Deleteనల్లగా ఎర్రగా ఉన్నది బెల్లం జిలేబి, తెల్లగా బంగారం రంగులో ఉన్నది పంచదార జిలేబి. ఏదైనా నిలవుంటే పులిసిపోతుంది. రుచిగా ఉండదు.
ధన్యవాదాలు.
మరో జిలేబీ బ్లాగుల్లో తంపులు పెడతా ఉంది:-)
ReplyDeleteHaribabu Suraneniiగారు,
Deleteఅలా అంటారా :)
ధన్యవాదాలు.
ReplyDeleteమొదటే రాస్తే బాగోదని ఆఖరి కా మింటులు :)
యిందు గలదందు లేదని
సందేహము వలదు చూపు సారించిన తా
నందే ! సందుల, సినిమా
లందుల గలదోయ్ లలామ లావణ్యవతీ :)
జిలేబి
జిలేబిగారు,
Delete''సందుల, సినిమా
లందుల గలదోయ్ లలామ లావణ్యవతీ :)''
మీరే చెప్పుకున్నారు :) ఎందెందుగలరో!
ధన్యవాదాలు.