Friday, 6 November 2020

పల్లెలో నొక వీధి

 





8 comments:

  1. బాగుందండి.
    ఎన్నో యేండ్లు గతించి పోయినా గానీ .... సైడు కాలవలు మాత్రం పోవు 😒.

    ReplyDelete


  2. పల్లెలో "నొక" వీధి :)



    వీధు లన్నియు శుభ్రము వింత గాదు
    శుచిని పాటింతురు జనులు శోభలమర
    తాతగారి ఫోటోలివి తరచి చూడు
    పల్లె లో "నొక" వీధి ప్రభలు జిలేబి !


    జిలేబి

    ReplyDelete

  3. విన్నకోటవారు,జిలేబి
    మొన్నటిరోజు ప్రయాణస్ం లో కార్లోంచి తీసిన ఫోటోలండి. అన్నీ క్లోజుడ్ డ్రైన్స్ అండి. ఈ నాలుగు ఫోటో లు ఒక పల్లెలో ప్రధాన వీధివి. ఒక కిలో మీటర్ పొడవుంటుందా వీధి. ఫోటోల్లో ఉన్న ఇళ్ళు వాకిళ్ళు సినిమా సెట్టింగులలా అనిపించలేదూ!పరిశుభ్రత పాటించడం మావారి ప్రత్యేకత కూడా. కలిగి ఉండడమేకాదు, కనపరచడం, అనుభవించడం మా వారికి తెలిసినంతగా మరొకరికి తెలియదేమో! అనిపిస్తుందండి.మా దగ్గరలో పల్లెలన్నీ కొంచం ఇంచుమించు ఇలాగే ఉంటాయండి.

    ReplyDelete
  4. "వెరి" శుభ్రమైన పల్లే "టూరు" ౸ కార్ విండ్ స్క్రీన్ నుండి. ప్రభాసుప్పలపాటి పుట్టిన రోజు నాడు కదా ఆచార్య (కటౌట్ చూశి కొన్నయినా నమ్మేశా బూడ్)

    ఇపుడు ఈ ౸ కారేమిటని.. టాట, టయోట, హ్యూందాయి, శెవర్లెట్

    ReplyDelete
    Replies

    1. శ్రీధరా!
      నా పుట్టిన రోజునే, మిత్రుని కారు హుందాయ్. అయ్యో సెట్ కాదు నిజమండీ :) ఫోటో ల్లో నాలుగు నుంచి వీధి మొదలు ఒకటో ఫోటోతో చివర. అసలు వీడియో తీయాల్సింది :)

      Delete
  5. మీరు మీ పుట్టిన రోజు నాడు చక్కగా హి-కారు కెళ్ళిన ఫోటోలు బాగున్నాయి ఆచార్య. వీధి మొత్తం కరియదిరిగారన్నమాట.. అదేమిటి శ్రీధరా ఏదో కొత్త పదం వాడినట్లున్నావు అని విస్మయానికి గురి కాక మునుపే చెబుదును కదా కాలి నడకన ఐతే కాలియదిరిగారంటారు కదా అలా చెప్పెనన్నమాట.

    ఈ జెనరేషన్లన్ని మీరు చూసే ఉంటారు..
    కడర్ట కట్కట్

    ReplyDelete
    Replies

    1. శ్రీధరా!
      టైగర్ అభీభీ జిందా హై అని రెండు విషయాలలో నిరూపించి చూపించడానికి బయలుదేరా. మిత్రుడు హూందాయ్ తెచ్చాడంతే! పుట్టిన రోజు ప్రయాణం కాకతాళీయం. :)

      Telecomలో మొదటి తరం మేగనటో నుంచి చివరదాకా అన్నిటినిపై పని చేసినవాడిని, పని చేయించినవాడిని. ఇక ఓపెన్ వైర్ లైన్ నుంచి ఓ.ఎఫ్.సి దాక పని చేసినవాడినే. ఈ జి లు ఎరుగుదునంతే. నలభై ఏళ్ళ అనుబంధం

      Delete
  6. శ్రీధరా,
    "కలయ" అంటే అన్ని వైపులా అని అర్థం. కలయచూడటం అంటే నాలుగు వైపులా తిరిగి చూసినట్లు. మీరన్న "కాలియదిరగటం" అంటే కాలినడకన తిరగడమా? బాగుంది. పైగా కార్లో తిరగడం "కరియదిరగడం" అనా? బహు బాగు. మీరేదో మాటల మాంత్రికుడు లాగా ఉన్నారే?

    కానివ్వండి, ఘటోత్కచుడు అన్నట్లు ఎవరూ పుట్టించకపోతే కొత్త మాటలెలా పుడతాయి 👍😀.

    ReplyDelete