చేతకానమ్మకి చేష్టలెక్కువ.
చెల్లని రూపాయికి గీతలెక్కువ.
చెల్లే రూపాయైతే ఆ ఊళ్ళోనే చెల్లేది.
చేతకానమ్మకి రోసమెక్కువ.
చేతకానమ్మకి వినవె చేష్టలెక్కువేను!చెల్లని రూపాయి వీకు చూడుగీతలెక్కువాయె జిలేబి! గీరి చూడచెల్లు రూపాయి తన వూరి చెంతయేనుచెల్లి వుండేది! పూబోడి, చేత కానిబోడి రోసము చూడవే పుడమి దాటె!జిలేబి
భేషూ
ReplyDeleteచేతకానమ్మకి వినవె చేష్టలెక్కు
వేను!చెల్లని రూపాయి వీకు చూడు
గీతలెక్కువాయె జిలేబి! గీరి చూడ
చెల్లు రూపాయి తన వూరి చెంతయేను
చెల్లి వుండేది! పూబోడి, చేత కాని
బోడి రోసము చూడవే పుడమి దాటె!
జిలేబి
ReplyDeleteభేషూ