12, అక్టోబర్ 2026, సోమవారం

రాజకీయ నిరుద్యోగం పెరిగింది.

 రాజకీయ నిరుద్యోగం పెరిగింది.

 దేశంలో రాజకీయ నిరుద్యోగం పెరిగింది, తార్కాణం అలజడులు. ఈ నిరుద్యోగం లో మొదటి వారు కాంగ్రెస్, SP,ఆప్, తృణమూల్, కమ్యూనిస్టులు, చివరగా DMK.



2 కామెంట్‌లు:

  1. మోడీ గారందరికీ పని ఇవ్వట్లే
    ఇదే దీనికి మూలకారణము

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాజకీయ ఉద్యోగాలు మోడిగారివ్వడండీ!
      ప్రజలిచ్చిన ఉద్యోగం సరిగా చేయలేకపోతే ప్రజలే ఉద్యోగాలు పీకేసేరు చినబ్బా!

      తొలగించండి