20, అక్టోబర్ 2026, మంగళవారం

లలితా సహస్రనామ స్తోత్రం-భాగం 10

 లలితా సహస్రనామ స్తోత్రం-భాగం 10


ప్రాణేశ్వరీ ప్రాణదాత్రీ పంచాశత్పీఠరూపిణీ

విశృంఖలా వివక్తస్థా వీరమాతా వియత్ప్రసూః


ముకుందా ముక్తినిలయా మూలవిగ్రహరూపిణీ

భావజ్ఞా భవరోగఘ్నీ  భవచక్రప్రవర్తినీ


ఛందస్సారా శాస్త్రసారామంత్రసారా తలోదరీ

ఉదారకీరిరుద్దామవైభవా వర్ణరూపిణీ


జన్మమృత్యు జరాతప్త జనవిశ్రాంతిదాయినీ

సర్వోపనిషదుద్ఘుష్ఠా  శాంత్యాతీతకళాత్మికా   


గంభీరా గగనాంతస్థా గర్వితా గానలోలుపా 

కల్పనారహితా కాష్ఠా కాంతా కాంతర్థవిగ్రహా


కార్యకారణనిర్ముక్తా కామకేళితరంగితా

కనత్కనకతాటంకా లీలావిగ్రహధారిణీ 


అజాక్షయవినిర్ముక్తా ముగ్ధాక్రిప్రప్రసాదినీ

అంతర్ముఖ సమారాధ్యా బహిర్ముఖ సుదుర్లభా 


త్రయీ త్రివర్గనిలయా త్రిస్థా త్రిపురమాలినీ

నిరామయా నిరాలంబా స్వాత్మారామా సుధాస్రుతిః  


సంసారపంకనిర్మగ్న సముద్ధరణపండితా

యజ్ఞప్రియా యజ్ఞకర్త్రీ యజమానస్వరూపిణీ  


ధర్మాధారా ధనాధ్యక్షా  ధనధాన్యవివర్ధినీ

విప్రప్రియా విప్రరూపా విశ్వభ్రమణకారిణీ


విశ్వగ్రాసా విద్రుమాభా వైష్ణవీ విష్ణురూపిణీ

అయోనిర్యోని నిలయా  కూటస్థా కులరూపిణీ 


వీరగోష్ఠిప్రియా వీరా నైష్కర్మ్యా నాదరూపిణీ

విజ్ఞానకలనా కల్యా విదగ్ధా బైందవాసనా 


తత్వ్వాధికా తత్త్వమయీ తత్త్వమర్ధస్వరూపిణీ

సామగానప్రియా సౌమ్యా సదాశివకుటుంబినీ

 

సవ్యాపసవ్యమార్గస్థా సర్వాపద్వినివారిణీ 

స్వస్థా స్వభావమధురా ధీరాధీరసమర్చితా 


చైతన్యార్ఘ్య  సమారాధ్యా చైతన్యకుసుమప్రియా 

సదోదితా సదాతుష్టా  తరుణాదిత్యపాటలా   


దక్షిణా దక్షిణారాధ్యా దరస్మేరముఖాంబుజా  

కౌళినీ కేవలానర్ఘకైవల్యపదదాయినీ 


స్తోత్ర ప్రియా స్తుతిమతీ శ్రుతిసంస్తుతవైభవా

మనస్వినీ మానవతీ మహేశీ మంగళాకృతిః    


విశమాతా జగద్ధాత్రీ విశాలాక్షీ విరాగిణీ

ప్రగల్భా పరమోదారా పరామోదా మనోమయీ 


వ్యోమకేశీ విమానస్థా వజ్రిణీ వామకేశ్వరీ 

పంచయజ్ఞప్రియా పంచప్రేతమంచాధిశాయినీ 


పంచమీ పంచభూతేశీ పంచసంఖ్యోపచారిణీ

శాశ్వతీ శాశ్వతైశ్వర్యా శర్మదా శంభుమోహినీ


ధరాధరసుతా ధన్యా ధర్మిణీ ధర్మవర్ధినీ 

లోకాతీతా గుణాతీతా సర్వాతీతా శమాత్మికా


బంధూకకుసుమప్రఖ్యా బాలా లీలావినోదినీ

సుమంగళీ సుఖకరీ సువేషాఢ్యా సువాసినీ 


సువాసిన్యర్చన్యప్రీతా శోభనా శుద్ధమానసా

బిందితర్పణసంతుష్ఠా పూర్వజా త్రిపురాంబికా.


దశముద్రా సమారాధ్యా త్రిపురా శ్రీవశంకరీ

జ్ఞానముద్రా జ్ఞానగమ్యా జ్ఞానజ్ఞేయస్వరూపిణీ


యోనిముద్రా త్రిఖండేశీ త్రిగుణాంబా త్రికోణగా

అనఘాద్భుత చారిత్రా వాంఛితార్థప్రదాయినీ    


అభ్యాసాతిశయజ్ఞాతా షడధ్వాతీతరూపిణీ  

అవ్యాజకరుణామూర్తి రజ్ఞాధ్వాంతదీపికా


 ఆబాలగోపవిదితా సర్వానుల్లంఘ్యశాసనా  

శ్రీచక్రరాజనిలయా శ్రీమత్త్రిపురసుందరీ


శ్రీ శివా శక్తైక్యరూపిణీ లలితాంబికా 

ఏవం శ్రీలలితాదేవ్యాం నామ్నాం సాహస్రకం జగుః


ఇతి శ్రీ బ్రహ్మాండపురాణే ఉత్తరఖండే

శ్రీహయగ్రీవాగస్త్య సంవాదే శ్రీలలితారహస్యనామ సాహస్ర స్త్రోత్ర కథనం.


నవరాత్రి రోజులలో లలితాసహస్రనామాలు ఓపికగా చదివిన అందరికీ శ్రీలలితా దేవి ఆయురారోగ్య ఐశ్వర్యములు ప్రసాదించుగాత.  


సర్వం శ్రీపరమేశ్వరార్పణ మస్తు. తత్సతు బ్రహ్మార్పణమస్తు 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి