లలితా సహస్రనామ స్తోత్రం-భాగం 7
భక్తిమత్కల్పలతికా పశుపాశవిమోచనీ
సంహృతాశేషపాషణ్డా సదాచారప్రవర్తికా
తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాదనచంద్రికా
తరుణీ తాపసారాధ్యా తనుమధ్యా తమోపహా
చితిస్తత్పద లక్ష్యార్థా చిదేకరసరూపిణీ
స్వాత్మానందలవీభూత బ్రహ్మాద్యానందసంతతిః
పరాప్రత్యక్చితీరూపా పశ్యంతీ పరదేవతా
మధ్యమా వైఖరీరూపా భక్తమానసహంసికా
కామేశ్వరప్రాణనాడీ కృతజ్ఞా కామపూజితా
శృంగారరససంపూర్ణా జాయాజాలంథరస్థితా
ఓడ్యాణపీఠనిలయా బిందుమణ్డలవాసినీ
రహోయాగక్రమారధ్యా రహస్తర్పణతర్పితా
సద్యఃప్రాసాదినీ విశ్వసాక్షిణీ సాక్షివర్జితా
షడంగ దేవతాయుక్తా షాడ్గుణ్యపరిపూరితా
నిత్యక్లిన్నా నిరుపమా నిర్వాణసుఖదాయినీ
నిత్యా షోడశికారూపా శ్రీకంఠార్థశరీరిణీ
ప్రభావతీ ప్రభారూపా ప్రసిద్థా పరమేశ్వరీ
మూలప్రకృతిరవ్యక్తా వ్యక్తావ్యక్తాస్వరూపిణీ
వ్యాపినీ వివిధాకార విద్యావిద్యా స్వరూపిణీ
మహాకామేశనయన కుముదాహ్లాదకౌముదీ
భక్తహార్ధ తమోభేద భానుమద్భానుసంతతిః
శివదూతీ శివారాధ్యా శివమూర్తిశ్శివంకరీ
శివప్రియా శివపరా శిషేష్టా శిష్టపూజితా
అప్రమేయా స్వప్రకాశా మనోవాచామగోచరా
చిచ్ఛక్తి శ్చేతనా రూపా జడశక్తిర్జడాత్మికా
గాయాత్రీ వ్యాహృతి స్సంధ్యా ద్విజబృంద నిషేవితా
తత్వాసనా తత్త్వమయీ పంచకోశాంతరస్థితా
నిస్సీమమహిమా నిత్యయౌవనా మదశాలినీ
మదఘూర్ణిత రక్తాక్షీ మదపాటలగండభూః
చందనద్రవ దిగ్ధాంగీ చాంపేయకుసుమప్రియా
కుశలా కోమలాకారా కురుకుళ్ళా కుళేశ్వరీ
కుళకుండాలయా కౌళమార్గతత్పరసేవితా.
కుమార గణనాథాంబా తుష్టిః పుష్టిర్మతిర్ధృతిః
శాంతి స్స్వస్తిమతీ కాంతిర్నందినీ విఘ్ననాశనీ
తేజోవతీ త్రినయనా లోలాక్షీ కామరూపిణీ
మాలినీ హంసినీ మాతా మలయాచలవాసినీ
సుముఖీ నళినీ సుభ్రాశ్శోభనా సురనాయికా
కాలకంఠీ కాంతిమతీ క్షోభిణీ సూక్ష్మరూపిణీ
వజ్రేశ్వరీ వామదేవీ వయోవస్థా వివర్జితా
సిద్ధేశ్వరీ సిద్ధవిద్యా సిద్ధమాతా యశస్వినీ
విశుద్ధి చక్రనిలయా రక్తవర్ణా త్రిలోచనా
ఖట్వాంగాది ప్రహరణా వదనైకసమన్వితా
పాయాసాన్నప్రియా త్వక్ స్థా పశులోకభయంకరీ
అమృతాదిమహాశక్తి సంవృతా డాకినీశ్వరీ
అనాహతాబ్జనిలయా శ్యామాభా వదనద్వయా
దంష్త్రోజ్జ్వలాక్షమాలాధిధరా రుధిర సంస్థితా
కాళత్రాదిశక్త్యౌఘవృతా స్నిగ్ధౌధనప్రియా
మహావీరేంద్రవరదా రాకిన్యాంబా స్వరూపిణీ
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి