12, అక్టోబర్ 2026, సోమవారం

లలితా సహస్రనామ స్తోత్రం-భాగం 1

లలితా సహస్రనామ స్తోత్రం-భాగం 1


శ్రీ మాత్రేనమః


శ్రీమాతా శ్రీమహారాజ్ఞీ  శ్రీమత్సింహాసనేశ్వరీ 

చిదగ్నికుండ సంభూతా  దేవకార్య సముద్యతా


ఉద్యద్భానుసహస్రాభా  చతుర్భాహుసమన్వితా  

రాగస్వరూపపాశాఢ్య  క్రోధాకారోంకుశోజ్వలా 


మనోరూపేక్షుకోదండా  పంచతన్మాత్రసాయాకా

నిజారుణప్రభాపూర  మజ్జద్బ్రహామడమండలా


చంపకాశోకపున్నాగ సౌగంధికలసత్కచా

కురువిందమణిశ్రేణీ కనత్కోటీరమండితా

రాజకీయ నిరుద్యోగం పెరిగింది.

 రాజకీయ నిరుద్యోగం పెరిగింది.

 దేశంలో రాజకీయ నిరుద్యోగం పెరిగింది, తార్కాణం అలజడులు. ఈ నిరుద్యోగం లో మొదటి వారు కాంగ్రెస్, SP,ఆప్, తృణమూల్, కమ్యూనిస్టులు, చివరగా DMK.