16, అక్టోబర్ 2026, శుక్రవారం

లలితా సహస్రనామ స్తోత్రం-భాగం6

 లలితా సహస్రనామ స్తోత్రం-భాగం6  


సుప్తా ప్రాజ్ఞాత్మికా తుర్యా సర్వావస్థా వివర్జితా

సృష్టికర్త్రీ బ్రహ్మరూపా గోప్త్రీ గోవిందరూపిణీ 


సంహారిణీ రుద్రరూపా తిరోధానకరీశ్వరీ

సదాశివానుగ్రహదా పంచకృత్యపరాయణా 


భానుమండల్మధ్యస్థా భైరవీ భగమాలినీ

పద్మాసనా భగవతీ పద్మనాభ సహోదరీ  


ఉన్మేషనిమిషోత్పన్న విపన్నభువనావళిః

సహస్రశీర్షవదనా సహస్రాక్షీ సహస్రపాత్ 


ఆబ్రహ్మకీట జననీ వర్ణాశ్రమవిధాయినీ

నిజాజ్ఞరూపనిగమా పుణ్యాపుణ్య ఫలప్రదా


శ్రుతి సీమంత సింధూరీకృత పాదాబ్జధూళికా

సకలాగమ సందోహ శుక్తి సంపుట మౌక్తికా    


పురుషార్థప్రదా పూర్ణా భోగిని భువనేశ్వరీ

అంబికానాది నిధనా హరిబ్రహ్మేంద్ర సేవితా   


నారాయణీ నాదరూపా నామరూపవివర్జితా

హ్రీంకారీ హ్రీమతీ హృద్యా హేయోపాదేయవర్జితా   


రాజరాజార్చితా రాజ్ఞీ రమ్యా రాజీవలోచనా 

రంజనీ రమణీ రస్యా రణత్కింకిణిమేఖలా  


రమా రాకేందువదనా రతిరూపా రతిప్రియా

రక్షాకరీ రాక్షసఘ్నీ రామా రమణలంపటా


కామ్యాకామకలారూపా కదంబకుసుమప్రియా

కల్యాణీ జగతీకందా కరుణారససాగరా 


కళావతీ కలాలాపా కాంతా కాదంబరీ ప్రియా

వరదా వామనయనా వారుణీమదవిహ్వలా


విశ్వాధికా వేదవేద్యా వింధ్యాచలనివాసినీ

విధాత్రీ వేదజననీ విష్ణుమాయావిలాసినీ


క్షేత్రస్వరూపా క్షేత్రేశీ క్షేత్రక్షేత్రజ్ఞపాలినీ

క్షయవృద్ధి వినిర్ముక్తా క్షేత్రపాలసమర్చితా. 


విజయావిమలా వంద్యా వందారు జనవత్సలా

వాగ్వాదినీ వామకేశీ వహ్నిమణ్డలవాసినీ  



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి