ఇఛ్ఛాశక్తి,జ్ఞానశక్తి.....
ఇఛ్ఛాశక్తి,జ్ఞానశక్తి,క్రియాశక్తిస్వరూపిణీ ఇదంతా ఒకటే నామం.ఇది లలితా సహస్రనామాలలో 658వ నామం. శక్తిని స్త్రీ స్వరూపంతో కొలిచారు,దేవతగా.
ఈ నామంగురించి నా అనుకోలు.
శక్తి మూడు విధాలుగా ఉంటుందని చెప్పడం జరిగింది అదే ఇఛ్ఛాశక్తి అనగా ఆలోచన,ఒకపని చేయడానికి తగు ఆలోచనా క్రమం. దీనిని ఒక శక్తి అన్నారు. ఆ తరవాతది జ్ఞానశక్తి. అలా ఆలోచనలో రూపుదిద్దుకున్నదానిని సఫలీకృతం చేసే జ్ఞానాని కూడా శక్తిగా తలచారు. చివరిది క్రియాశక్తి అనగా పైరెండిటి ద్వారా సంపాదించిన శక్తిని వినియోగించి పని పూర్తి చేయడం. ఎలక్ట్రిక్ లైట్ ను కనిపెట్టాలనే ఆలోచన ఒక్క ఎడిసాన్ కి మాత్రమే వచ్చిందేం మరెవరికి రాలేదేం. అదే, ఇఛ్ఛాశక్తి అన్నది కూడా పరదేవానుగ్రహమే. ఈ మాట రామానుజన్ పదేపది సార్లు చెప్పారు. తనకు కలిగే ఆలోచనలు దేవతానుగ్రహంగా స్వప్నంతో సాక్షాత్కరిస్తాయని.
మనవారు శక్తిని మూడు విధాలుగా చెబితే తెల్లవారు(science) చెప్పింది ఇదీ ....
Energy (శక్తి)
Energy is neither created nor lost and it undergoes a change.
Energy is defined as the capacity to work. Work is said tobe done when the point of application of foce undergoes a change in the direction of the force,is the definision.
Now enery is in two ways.
1.Potential Energy is that the capacity of a body to work.e.g a stone at the top of the hill.
2.Kinetic energy is that the body doing a work. The stone on the top of a hill,rolling down.
The potentialenery changed its form to kineticenergy and rolling down.
సైన్స్, శక్తి రెండు రూపాలనే గుర్తించగలిగింది కాని మన పూర్వులు మూడు శక్తి రూపాలను కనుగొన్నారు.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి