లలితా సహస్రనామ స్తోత్రం-భాగం 3
కామేశజ్ఞాతసౌభాగ్య మార్దువోరుద్వయాన్వితా
మాణిక్యమకుటాకార జానుద్వయవిరాజితా.
ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూణాభ జంఘికా
గూడగుల్ఫా కూర్మపృష్ట జయిష్ణు ప్రపదాన్వితా
నఖదీధితిసంఛన్న నమజ్జన తమోగుణా
పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహా
శింజాన మణిమంజీర మండిత శ్రీ పదాంబుజా
మరాళీ మందగమనా మహాలావణ్యశేవధిః
సర్వారుణా నవద్యాంగీ సర్వాభరణభూషితా
శివకామేశ్వరాంకస్థా శివా స్వాధీనవల్లభా.
సుమేరు శృంగ మధ్యస్థా/సుమేరు మధ్య శృంగస్థా శ్రీమన్నగర నాయికా
చింతామణి గృహాంతస్థా పంచబ్రహ్మాసనస్థితా
మహాపద్మాటవీ సంస్థా కదంబవనవాసినీ
సుధాసాగర మధ్యస్థా కామాక్షీ కామదాయినీ
దేవర్షి గణసంఘాత స్తూయమానాత్మ వైభవా
భండాసుర వధోద్యుక్త శక్తిసేనా సమన్వితా
సంపత్కరీ సమారూఢ సింధురవ్రజసేవితా
అశ్వారూఢాధిష్టితాశ్వకోటి కోటికోటిభితావృతా
చక్రరాజరథారూఢ సర్వాయుధపరిష్కృతా
గేయచక్రరథారూఢ మంత్రిణీ పరిసేవితా
కిరిచక్ర రథారూఢ దండనాథపురస్కృతా
జ్వాలామాలినికాక్షిప్త వహ్నిప్రాకారమధ్యగా
భండసైన్య వధోద్యుక్త శక్తి విక్రమ హర్షితా
నిత్యాపరాక్రమాటోప నిరీక్షణసముత్సుకా
భండపుత్ర వధోద్యుక్త బాలా విక్రమ నందితా
మంత్రిణ్యాంబా విరచిత విహంగ వధతోషితా
విశుక్రప్రాణహరణా వారాహీ వీర్యనందితా
కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీగణేశ్వరా
కరాంగుళి నఖోత్పన్న నారాయణదశాకృతిః
మహాపాశుపతాస్త్రాగ్ని నిర్ధగ్ధాసుర సైనికా
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి