18, అక్టోబర్ 2026, ఆదివారం

లలితా సహస్రనామ స్తోత్రం-భాగం8

  లలితా సహస్రనామ స్తోత్రం-భాగం8


మణిపూరాబ్జనిలయా వదనత్రయసంయుతా 

వజ్రాదికాయుధోపేతా డామిర్యాభిరావృతా 


రక్తవర్ణా మాంసనిష్ఠా గుడానంప్రీతమానసా

సమస్తభక్త సుఖదా లాకిన్యంబా స్వరూపిణీ  


స్వాధిష్ఠానాంబుజగతా చతుర్వక్త్ర మనోహరా   

శూలాద్యాయుధ సంపన్నా పీతవర్ణాతిగర్వితా   


మేధోనిష్ఠా మధుప్రీతా బందిన్యాదిసమన్వితా

దధ్యన్నాసక్త హృదయా డాకినీ రూపధారిణీ   


మూలాధారాంబుజారూఢా పంచవక్త్రాస్థిసంస్థితా   

అంకుశాదిప్రహరణా వరదాదినిషేవితా


ముద్గౌదనాసక్త చిత్తా సాకిన్యాంబాస్వరూపిణీ

అజ్ఞాచక్రాబ్జనిలయా శుక్లవర్ణా షడాననా


మజ్జా సంస్థా హంసవతీ ముఖ్యశక్తి సమన్వితా

హరిద్రాన్నైకరసికా హాకినీరూపధారిణీ 


సహస్రదళపద్మస్థా సర్వవర్ణోపశోభితా

సర్వాయుధధరా శుక్ల సంస్థితా సర్వతోముఖీ


సర్వౌదనప్రీతచిత్తా యాకిన్యాంబా స్వరూపిణీ

స్వాహా స్వధా మతిర్మేధా శృతిఃస్మృతి రనుత్తమా


పుణ్యకీర్తిః పుణ్యలభ్యా పుణ్యశ్రవణకీర్తనా 

పులోమజార్చితా బంధమోచినీ బంధురాలకా 


విమర్శరూపిణీ విద్యా వియదాది జగత్ప్రసూః

సర్వవ్యాధి ప్రశమనీ సర్వమృత్యునివారిణీ


అగ్రగణ్యా చింత్యరూపా కలికల్మషనాశనీ

కాత్యాయినీ కాలహంత్రీ కమలాక్ష నిషేవితా


తాంబూలపూరితముఖీ దాడిమీకుసుమప్రభా

మృగాక్షీ మోహినీ ముఖ్యా మృడానీ మిత్రరూపిణీ


నిత్యతృప్తా భక్తినిధిర్నియంత్రీ నిఖిలేశ్వరీ

మైత్రాది వాసనాలభ్యా మహాప్రళయసాక్షిణీ 


పరాశక్తిః పరానిష్ఠా ప్రజ్ఞాన ఘనరూపిణీ

మాధ్వీపాలనాలసా మత్తా మాతృకావర్ణరూపిణీ  

 

మహాకైలాసనిలయా మృణాలమృదుదోర్లతా

మహనీయా దయామూర్తిర్మహాసామ్రాజ్యశాలినీ  


ఆత్మవిద్యా మహావిద్యా శ్రీవిద్యా కామసేవితా

శ్రీ షోడశాక్షరీ విద్యా త్రికూటా కామకోటికా


కటాక్షకింకరీభూత కమలా కోటిసేవితా

శిరస్స్థితా చంద్రనిభా ఫాలస్థేంద్రధనుఃప్రభా    


హృదయస్థా రవి ప్రఖ్యా త్రికోణాంతరదీపికా

దాక్షాయణీ దైత్యహంత్రీ దక్షయజ్ఞవినాశినీ


దరాందోళిత దీర్ఘాక్షీ దరహాసోజ్జ్వలన్ముఖీ  

గురుమూర్తిర్గుణనిథిర్గోమాతా గుహజన్మభూః 


దేవేశీ దండనీతిస్థా దహరాకాశరూపిణీ

ప్రతిపన్ముఖ్యరాకాంత తిథిమండలపూజితా 


కళాత్మికా కళానాథా కావ్యాలాపవినోదినీ 

సచామరరమావాణీ సవ్యదక్షణసేవితా  


ఆదిశక్తిరమేయాత్మా పరమా పావనాకృతిః 

అనేకకోటి బ్రహ్మాండజననీ దివ్యవిగ్రహా   


క్లీంకారీ కేవలా గుహ్యా కైవల్యపదదాయినీ

త్రిపురా త్రిజగద్వంద్యా త్రిమూర్తిస్త్రిదశేశ్వరీ 


త్రక్షరీ దివ్యగంధాడ్యా  సిందూరతిలకాంచితా

ఉమా శైలేంద్రతనయా గౌరీ గంధర్వసేవితా


విశ్వగర్భా స్వర్ణగర్భా వరదా వాగధీశ్వరీ

ధ్యానగమ్యాపరిఛ్ఛేదా జ్ఞానదా జ్ఞానవిగ్రహా 


సర్వవేదాంతసంవేద్యా సత్యానందస్వరూపిణీ

లోపాముద్రార్చితా లీలాక్లప్త బ్రహ్మాండమండలా  

 


    


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి