విన్నకోట నరసింహా రావు22 July 2023 at 11:22 కాలు బెణకడం కాదండి. అది హైర్ లైన్ క్రేక్ అని ఎక్స్ రే తీసినప్పుడే చెప్పేరట.మా వళ్ళు నేను కాలెగరేస్తాననే భయంతో విరిగిందని చెప్పి మంచానికి పరిమితం చేసేరు.నిన్న తెలిసింది, నాకు విషయం. ఇవాళ కట్టేసేరు. అత్యవసరంకి తప్పించి నడవద్దని చెప్పేరు, అది కూడా కాలకృత్యాలకే.ఇప్పుడే డెస్క్ టాప్ దగ్గర చేరేను నెమ్మదిగా. ధన్యవాదాలు.
విరగటమా? జాగ్రత్తండోయ్. ఈమధ్యకాలంలో అప్పుడప్పుడు కొంచెం తూలుతున్నాను. ఇప్పటిదాకా అది అనుమానమే లెండి. కాని ఇరవై రోజుల క్రిందట ఎడమ పాదం సోఫాకోడుకి గట్టిగా గుద్దుకున్నది. కొంచెం నెప్పి ఉండదా మరి రెండు రోజులపాటు అనుకున్నాను. రెండు కాదు వారం రోజులైనా తగ్గదే. ఇలా క్కాదని డాక్టరుకు చూపించితే ఎక్స్ - రే తీయించి కొంచెం హెయిర్ లైన్ ఫ్రాక్చర్ ఐనదండి ఆ చిటికెన వేలుకీ అని తేల్చాడు. దానికి వెంటనే స్ట్రాపింగ్ చేయించి ఒక పక్షం రోజుల్లో అంతా సరైపోతుంది అన్నాడు. పక్షం ఐపోవస్తోంది మరి. చూడాలి ఏమాత్రం అతుక్కుందో!
కొండ మీద వెండి గిన్నెకి, కొక్కిరాయి కాలు విరగడానికి కనెక్షను ఏమిటో కొంచెం వివరిస్తారా? మీ కాలు శీఘ్రంగా కోలుకోవాలని ఆ వెండికొండ వేల్పు ని ప్రార్థిస్తున్నాను
కాంత్23 July 2023 at 22:10 ఇది పిల్లలు పాడుకునే జానపదం. ఆ వస్తువులన్నీ వెండి గిన్నెలో కలిపి, పిల్లల, విరిగిన ఎముకలకి రాయడం మందు, అంటారు. హైర్ లైన్ క్రేక్ అని తెలిసింది. కట్టు వేసేరు. ధన్యవాదాలు.
అయితే మీ కాలు సమస్య బెణకడం కాదు, విరగడం అన్నమాట (సన్నగానా?) ? మడమ దగ్గరా? ఎక్స్-రే, కట్టు వగైరాలు పూర్తయినాయా?
ReplyDeleteమీకు చెప్పనక్కరలేదు గానీండి - పడుకుని (కూర్చున్నప్పుడు కూడా) ఆ కాలు ఎత్తుగా ఓ దిండు మీద పెట్టుకుని ఉంచండి.
విన్నకోట నరసింహా రావు22 July 2023 at 11:22
Deleteకాలు బెణకడం కాదండి. అది హైర్ లైన్ క్రేక్ అని ఎక్స్ రే తీసినప్పుడే చెప్పేరట.మా వళ్ళు నేను కాలెగరేస్తాననే భయంతో విరిగిందని చెప్పి మంచానికి పరిమితం చేసేరు.నిన్న తెలిసింది, నాకు విషయం. ఇవాళ కట్టేసేరు. అత్యవసరంకి తప్పించి నడవద్దని చెప్పేరు, అది కూడా కాలకృత్యాలకే.ఇప్పుడే డెస్క్ టాప్ దగ్గర చేరేను నెమ్మదిగా.
ధన్యవాదాలు.
అయ్యయ్యో! శీఘ్రము గా కోలుకొందురుగాక!
ReplyDelete
DeleteAnonymous22 July 2023 at 16:14
ధన్యవాదాలు.
విరగటమా? జాగ్రత్తండోయ్.
ReplyDeleteఈమధ్యకాలంలో అప్పుడప్పుడు కొంచెం తూలుతున్నాను. ఇప్పటిదాకా అది అనుమానమే లెండి. కాని ఇరవై రోజుల క్రిందట ఎడమ పాదం సోఫాకోడుకి గట్టిగా గుద్దుకున్నది. కొంచెం నెప్పి ఉండదా మరి రెండు రోజులపాటు అనుకున్నాను. రెండు కాదు వారం రోజులైనా తగ్గదే. ఇలా క్కాదని డాక్టరుకు చూపించితే ఎక్స్ - రే తీయించి కొంచెం హెయిర్ లైన్ ఫ్రాక్చర్ ఐనదండి ఆ చిటికెన వేలుకీ అని తేల్చాడు. దానికి వెంటనే స్ట్రాపింగ్ చేయించి ఒక పక్షం రోజుల్లో అంతా సరైపోతుంది అన్నాడు. పక్షం ఐపోవస్తోంది మరి. చూడాలి ఏమాత్రం అతుక్కుందో!
శ్యామలీయం22 July 2023 at 17:47
Deleteహెయి లైన్ అని తెలియడంతో కొంత ఆనందం. గుడ్డి కంటే మెల్ల మేలని సామెత కదా!
ధన్యవాదాలు.
వెంట్రుక వాసిలో ప్రమాదం తప్పింది అన్న మాట.
Deletebonagiri25 July 2023 at 20:19
Deleteబోనగిరి సారూ!
వెంట్రుక వాసితో తప్పినట్టేనండి!
ధన్యవాదాలు.
అమృత కాలంలో కూడా సార్ ఎందుకండీ?
Deletebonagiri26 July 2023 at 14:16
Deleteఅలాగేనండి
అప్పుడప్పుడు కొంచెం తూలుతున్నాను...
ReplyDeleteపిబరే రామ రసం .... ఎఫెక్ట్ అయ్యుండొచ్చు :)
Anonymous22 July 2023 at 18:58
Deleteహాస్యానికి హద్దుంటుంది, కలహకారిణీ
కొండ మీద వెండి గిన్నెకి, కొక్కిరాయి కాలు విరగడానికి కనెక్షను ఏమిటో కొంచెం వివరిస్తారా? మీ కాలు శీఘ్రంగా కోలుకోవాలని ఆ వెండికొండ వేల్పు ని ప్రార్థిస్తున్నాను
ReplyDeleteకాంత్23 July 2023 at 22:10
Deleteఇది పిల్లలు పాడుకునే జానపదం. ఆ వస్తువులన్నీ వెండి గిన్నెలో కలిపి, పిల్లల, విరిగిన ఎముకలకి రాయడం మందు, అంటారు.
హైర్ లైన్ క్రేక్ అని తెలిసింది. కట్టు వేసేరు.
ధన్యవాదాలు.
sardukonedaakaaa konchem jaagrattagaa undandi .
ReplyDeleteAnonymous27 July 2023 at 19:12
Deletesardukonedaakaaa konchem jaagrattagaa undandi .
''సర్దుకొనెదాకా కొంచెం జాగ్రత్తగా ఉండండి'' .
ధన్యవాదాలు
కుశలమా కొత్త టపా లేవు.
ReplyDeleteAnonymous2 August 2023 at 05:48
Deleteధన్యవాదాలు