Monday, 23 January 2023

ఎలా సాధ్యం? please help me

 ఎలా సాధ్యం?

Courtesy:- whats app


Please see the video and explain how is it possible to lift the stone scientifically.

mass of the stone= volume X Density
Now the Weight of the stone =  mass X accelaration and in this case it is gravity.
Let us assume that the weight of the stone is around 25 kg.
One empty tiffin carrier with a lid is placed on the flat side of the stone, the stone is wet,and it seems that  cow dung is laid as an adherent. The stone was lifted up and it had not fallen to ground, as it should fall to the ground at the rate 10 meters/second. No super glue is used. 
It is not black magic, some scientific reason should be there.

As I can conceive, two forces are acting on the stone lifted, one force is acting downward, on the stone lifted up is (mg), the other force working in opposite direction at the handle of the tiffin carrier. what is the force that is sticking the stone to the tiffin carrier? 

Unable to explain myself, please help me.

51 comments:

  1. Replies
    1. bonagiri23 January 2023 at 14:03
      Pardon me sir, I beg to differ,but defend your right to have such an opinion.
      Thank you.

      Delete
  2. Q. what is the force that is sticking the stone to the tiffin carrier?
    It is called surface tension sir.
    You see it often in the daily life when two wet plates stick together needing some effort to separate.

    ReplyDelete
    Replies
    1. వెయ్యేళ్ల సోకాల్డ్ మహిమ గట్రాలను ఇలా తూచ్ surface tension అంటూ సింపుల్ గా కొట్టిపారేస్తే ఎలాండి ? :)

      Delete

    2. శ్యామలీయం23 January 2023 at 14:59
      Thank you sir, but small doubt. Two surfaces should be smooth for surface tension, here one surface is smooth and another one is rough.

      Delete

    3. Anonymous23 January 2023 at 17:39
      జిలేబి బుఱ్ఱలో గుంజు ఎండిపోయి బ్లాగుల్లోంచి పారిపోయింది. ఇంకా ఎందుకు అనుకరణ? Grow up, Grow up!!!

      Delete

    4. Liquid surface forms the layer between the stone and bottom of carrier.

      Delete
    5. Anonymous24 January 2023 at 15:53
      Thank you.

      Delete
  3. the cow dung is mixed with fevicol :-)

    ReplyDelete
    Replies
    1. Anonymous25 January 2023 at 06:06
      Don't know whether Fevicol fixes steel and stone. If that is so, may be possible.

      Delete
    2. araldite దో Fevicol దో గుర్తు లేదు కాని ఒకప్పుడు It fixes everything except broken hearts అని advertisement వస్తుండేది 😁. కాబట్టి ఫెవికాలే కలిపారేమో / పూసారేమో 😁?

      (just for fun 🙂)

      Delete
    3. విన్నకోట నరసింహా రావు25 January 2023 at 09:43
      ఫెవికోల్, అరాల్డైట్ తో రాయి,స్టీలు అతుక్కుంటాయా అని అనుమానం సార్!

      Delete
  4. magnet sandwiched in the stone

    ReplyDelete
  5. మీరో సారి చేసి చూడండి నిజమా లేక వీడియో ఫిట్టింగా తేలుతుంది.

    ReplyDelete
    Replies
    1. Anonymous27 January 2023 at 02:09
      పాయింటే! చూదాం!!

      Delete
  6. మై డియర్ వాట్సన్!
    సింపుల్!!
    అదొక నూరు రాయి. ఎంతో కాలం నుంచి వాడుతున్నమూలంగా నున్నబడిపోయింది. అది కడగబడింది. దానిపై సన్నని నీటి పొర ఏర్పడింది. కేరేజిని కూడా కడగడంతో దాని కిందా నీటిపొర ఏర్పడింది. కేరేజి రాతి మీద పెట్టబడింది. అంతతో సర్పేస్ టెన్షన్ ఏర్పడింది. ఆ పై పేడపూత కేరేజి,రాతి మధ్యకు గాలి చొరకుమ్డా అడ్డుపడింది. గాలి చొరబడి ఉంటే రాయి కిందపడేది.పేడ ఎందుకువాడేరు? అదీ కొచ్చను. పేడలో అప్పటికే నీరుంది. ఆపేడ పైన నీటిని పీల్చుకోలేకపోయింది. నీటి పొర కాపాడబడిoది. రాయి కేరేజి అతుక్కుని ఉండిపోయాయి. ఇంతే! ఇందులో మేజిక్కులేదు.

    ReplyDelete
    Replies
    1. ఏమిటీ ధిక్కారము మహిమల పట్ల బుచికి ?

      Delete
    2. Anonymous28 January 2023 at 16:58

      హతోస్మి! ఇంతచెప్పినా అర్ధం కాలేదా? ఐతే జిలేబి యూనివర్సిటీ లో చేరాల్సిందే!!!

      Delete
    3. "జిలేబి" గారిని తలవని క్షణమంటూ వుండదేమో శర్మ.గారికి. వారే వీరు వీరే వారు అన్నంత మమేకంగా‌.

      Delete
    4. జిలేబీ రహస్యం శర్మ గారికి తెలుసు. ధమాకా సినిమా చూస్తే కొంత క్లూ దొరుకుతుంది.

      Delete
    5. Anonymous29 January 2023 at 16:23
      Anonymous29 January 2023 at 17:42
      పాడు జిలేబి ని తలుచుకోడం నాకు మాత్రం ఇష్టంటండీ! :)
      పదేళ్ళ సావాసదోసమాయె!
      ఆ పై మరుద్దామంటే జిలేబిని మరపించే, కాదు, కాదు జిలేబి ని తలపించే కామెంట్లు. జిలేబీకే మతిపోయేలా!!
      జిలేబి చరిత్ర ఐ పోయిందిబాబూ, లేవలేదు, కూచోలేదు, చావలేకబతుకుతోంది, బతకలేక చస్తోంది.

      Delete
    6. మిత్రులు శర్మ గారు, మీమాటలను బట్టి చూస్తే ఈజిలేబీ ఎక్కడ ఉన్నదీ ఎలా ఉన్నదీ మీకు బాగానే తెలునును అనిపిస్తోందండీ! 😊

      Delete
    7. కరోనా సెకండ్ వేవ్ లో జిలేబి అనబడే బ్లాగర్ అస్తమించింది అని ఘంటాపధంగా చెప్పొచ్చు. వారి చివరి పోస్టు తేది ఆధారంగా చెప్పొచ్చు. ఒకవేళ బ్రతికి ఉంటె ఎల్లాగోలా మళ్ళీ పోస్టులు పెట్టేవారు కదా

      Delete
    8. "Anonymous31 January 2023 at 08:44
      కరోనా సెకండ్ వేవ్ లో జిలేబి అనబడే బ్లాగర్ అస్తమించింది అని ఘంటాపధంగా చెప్పొచ్చు. వారి చివరి పోస్టు తేది ఆధారంగా చెప్పొచ్చు. ఒకవేళ బ్రతికి ఉంటె ఎల్లాగోలా మళ్ళీ పోస్టులు పెట్టేవారు కదా!"

      మన్నించాలి. మీ అభిప్రాయంతో ఏకీభవించలేను. మీరు చెప్పిన కారణాలు విషయం నికరం చేయడానికి సరిపోవని తలుస్తాను.మరేమైనా వివరాలు తెలిస్తే చెప్పమని కోరతాను.

      Delete
    9. శ్యామలీయం30 January 2023 at 11:55

      శ్యామలీయం వారు
      జిలేబి పేరు చెబితే చాలు లేని వివాదం కూడా పుట్టుకొచ్చేస్తుందండి. వద్దనుకున్నా వార్తలు చెవినిబడుతుంటాయి, ఏది నిజం? ఏది కాదు తెలియదు. కొంతకాలం కితమే నాలుగురాళ్ళు సంపాదించుకోడానికి మళ్ళీ సింగపూర్ యూనివర్సిటి చేరిందని వార్త. వివరాలు తెలియవండి

      Delete
    10. దీన్ని బట్టి చూస్తే “జిలేబి” గారి అసలు పేరు వగైరా శర్మ గారికి ఖచ్చితంగా తెలుసుననే అనిపిస్తోంది. ఆ అసలు పేరేదో చెప్పరాదా, శర్మ గారు? అది తెలిస్తే వారి గురించి ఆన్లైన్ లో సెర్చ్ చెయ్యడానికి వీలుగా ఉంటుంది.

      Delete
    11. అపరిచితుడు సినిమా లో లాగా జిలేబీ రూపం లోకి మారిపోతున్నారు. ఇద్దరూ ఒక్కరే.

      Delete
    12. విన్నకోట నరసింహా రావు2 February 2023 at 07:33
      జిలేబి గురించి తెలుసుననుకున్నట్టనిపించిందేమోగాని ఏమీ తెలియదని తెలుసుకున్నానండి.

      Delete

    13. Anonymous2 February 2023 at 15:50
      జిలేబి నేము ఒకటికాదన్న సంగతి చాలా సార్లే చెప్పాను, కాదని తెలిసినవారికి తెలుసు,తెలియనివారికి తెలియదు, చెబితే నమ్మాలి.మేమిలాగే అనుకుంటామంటే అభ్యంతరమూ లేదు, జిలేబి ఏమైనా ఇబ్బందీ లేదు. ఆపై మీచిత్తం.

      Delete
  7. // “ జిలేబి గురించి తెలుసుననుకున్నట్టనిపించిందేమోగాని ఏమీ తెలియదని తెలుసుకున్నానండి.” //

    శర్మ గారు, మీరు కడు చతురులు సుమండి 🙂🙏.

    ReplyDelete
    Replies
    1. "కడుంగడు చతురులు" అంటే మరీ బావుంటుందండి.
      శర్మగారికి తెలుసన్నట్టే వుంది ఈ వాక్యం‌ చదివాక.

      Delete
    2. విన్నకోట నరసింహా రావు3 February 2023 at 13:08
      బ్లాగుల్లో కొచ్చాకా నేర్చుకున్నదేనంటారా సారూ!

      Delete
    3. Anonymous3 February 2023 at 18:25
      మీరెవరో తెలిసినదే సారూ! కాని చెప్పలేను, ఆధారాలు లేవు.అంతే!!!

      Delete
  8. Replies
    1. కరెక్టో కాదో తెలియదు గానీండి, విన్నకోట వారన్నట్టు శర్మ గారికి అన్నీ తెలిసీ చెప్పటం లేదనిపిస్తున్నది మాత్రం నిజం.

      Delete

    2. Anonymous4 February 2023 at 13:56
      మీ పేరుతో నికరమైన మాట చెప్పండి, ట ,ట లొద్దు. మీ మాటే నిజమైతే ఒక్కేడుపు ఏడిచి సచేల స్నానం చేస్తా! అంతతో సరి.

      Delete
    3. Anonymous4 February 2023 at 19:51
      //కరెక్టో కాదో తెలియదు గానీండి, విన్నకోట వారన్నట్టు శర్మ గారికి అన్నీ తెలిసీ చెప్పటం లేదనిపిస్తున్నది మాత్రం నిజం.//

      మానవ బలహీనతలతో ఆడుకుని బ్లాగర్ల మధ్య చిచ్చుపెట్టి, వెకిలి కామెంట్లతో వినోదించి, అరాచకవాదుల్ని ప్రోత్సహించిన మేధావి జిలేబి.

      ఒకప్పుడు వీరి గురించి వాకబు చేసిన మాట వాస్తవం. పూర్తి వివరాలు తెలియవు.ఆ తరవాత ఉత్సుకత తగ్గి వాకబు మానేసా! అందుకు ఎవరినో జిలేబి అనలేను. తొందరపాటుగా ఒకరిని జిలేబి అంటే ఆధారాలు చూపు అని వీరే అడగగలరు కదా!

      ఇప్పుడెందుకు జిలేబిని తలవడం?
      నేను తలవలేదు. జిలేబిని తలపించే కామెంట్లు రావడం తో తలవక తప్పలేదు.ఆపై జిలేబి మరణించిన వార్తలు వస్తుండటంతో పదేళ్ళు సవాసం కనక తలవక తప్పలేదు.

      చివరగా చెబుతున్నా! జిలేబి ఏమైనా ఇబ్బంది లేదు. నికరమైన మరణవార్త తెలిస్తే మాత్రం ఒక్కసారి ఏడిచి సచేల స్నానం చేస్తా!

      Delete
    4. మానవ బలహీనతలతో ఆడుకుని...

      చప్పట్లు.

      Delete
    5. Anonymous5 February 2023 at 12:51
      నిష్టురసత్యం కదండీ

      Delete
  9. మిత్రులు శర్మ గారు,

    బ్లాగుసామ్రాజ్యవిశృంఖలవిహారిణి జిలేబీ గారిని అంత తేలిగ్గా బ్లాగులోకం మరచిపోలేదు. కాబట్టి ఎవరో ఎక్కడో ఏదో సందర్భంలో ఇంకా కొన్నాళ్ళపాటు గుర్తుచేసుకుంటూనే ఉంటారు. కొందరు ఇంకా జిలేబీ మళ్ళీ వస్తుందా అన్న ఉత్సుకతతో ఉండే మాటా నిజమే. అందుచేత అక్కడక్కడా అప్పుడప్పుడూ అదిగో జిలేబీ అన్న మాటలూ వినిపిస్తూ ఉండవచ్చును. ఎన్నో ఊహాగానాలూ ఇప్పట్లో ఆగకపోవచ్చును. వదిలెయ్యండి వాటిని.

    నేనైతే జిలేబీ గురించి తమాషాగా ఒక టపా వ్రాయటమే‌ కాదు, జిలేబీ అన్న మకుటంతో ఏకంగా ఒక శతకమే చెప్పాను. ఐతే జిలేబీ ప్రవర్తన నచ్చనప్పుడు నేను జిలేబీకి దేవిడీమన్నా కూడాచెప్పాను ఏడాదిపాటు. జిలేబీ హఠాత్తుగా మూగపోవటం ఏమిటా అని నేను శోధించిన మాటా వాస్తవమే. ఏమాటకామాట చెప్పుకోవాలి కద.

    జిలేబీ గురించి అశుభం శంకించిన వాక్యాలూ బ్లాగులోకంలో చదివాను. అలా జరుగకూడదనే ఆశిస్తున్నాను. ఎందుకంటే బ్లాగులోకంలో చురుగ్గా ఎంతో కాలం ఉన్నవాళ్ళలో మెల్లగా తప్పుకున్నవాళ్ళనూ హఠాత్తుగా మాయమైన వాళ్ళనూ కూడా చూసాం మనం. వారివారి కారణాలు వారికుంటాయి.

    ReplyDelete
    Replies
    1. "జిలేబి" గారి శతకం వారి బ్లాగులో వారిదేనని చదవటం గుర్తు. మీరూ శతకం వ్రాసేరా? ఆ లింకూ , మీ "జిలేబీ గురించి తమాషాగా ఒక టపా" ... లింకూ తెలుపగలరా?

      Delete
    2. "బ్లాగుసామ్రాజ్యవిశృంఖలవిహారిణి జిలేబి"
      బిరుదదిరింది.

      Delete
    3. శ్యామలీయం5 February 2023 at 13:03
      మీరు రాసిన జిలేబి శతక పద్యాలలో చాలా, నా పాత బ్లాగులో ఉన్నట్టున్నాయి. మీరు శతకం మొదలెట్టేటప్పటికి నేను బ్లాగుల్లోనే లేను. మీరు రెండు శతకాలు రాసిన గుర్తు. జిలేబికి పద్యం రాయడం నేర్పింది మీరేనేమో! (బోడి చేతికి శనగలు తినడం నేర్పినట్టు)జిలేబిని చాలాకాలం తలుస్తారంటే అతిశయోక్తికాదు.జిలేబి తిరిగిరావాలనే అనుకుంటాను.జిలెబి ఉంటే నేటికి ఎనిమిదిపదులు పూర్తి చేసుకున్న జీవి. బహుభాషలు తెలిసినవ్యక్తి.బాగా చదువుకున్నవ్యక్తి(అధిక విద్యావంతులప్రయోజకులైరి)తెలివితేటలు వక్రమార్గాన నడిచాయి.
      బ్లాగుసామ్రాజ్యవిశృంఖలవిహారిణి, నిజం

      Delete
  10. గురుత్వాకర్షణ అనే విషయానికి సంబంధించి న్యూటన్ చెప్పిందే కరక్ట్ అనుకుంటే ఇలాంటివాటిని మహిమల కిందే భావించాలి.

    కానీ,న్యూటన్ గమన నియమాలు అనే పేరున హైస్కూల్లో చదువుకున్న గురుత్వాకర్షణ సిధ్ధాంతం తప్పు.న్యూటన్ అనేవాడు చర్చి లాబీయింగు చేసి సైంటిస్టు కింద చెలామణీ చేసిన ఒక ఫ్రాడ్స్టర్.

    వేదశాస్త్రాలు గురుత్వాకర్షణకి చెప్పిన వోర్టెక్స్(సుడిగండం) ధియరీతో గురుత్వాకర్షణకి సంబంధించిన అని సంభావ్యతలనీ చాలా చక్కగా వ్యాఖ్యానించి చెప్పవచ్చును.

    ReplyDelete
    Replies

    1. hari.S.babu5 February 2023 at 13:16
      మా దగ్గర తెలివిలేదు,విద్యలేదు, పాముల్ని ఆడించుకునేవాళ్ళమని విదేశీయులకి మనమే చెబితే వాళ్ళు అనరా? సైన్స్,గణితం ప్రపంచానికి భార్తదేశం చాలానే ఇచ్చింది. అంతా ఒకచోట ఉండదు. సంస్కృతంలో ఉన్నది, చాలామందికి తెవ్లియదు. చాలాకారణాలున్నయి కదా! వెలికితీయాలి.

      Delete
  11. //నికరమైన మరణవార్త తెలిస్తే మాత్రం ఒక్కసారి ఏడిచి సచేల స్నానం చేస్తా!//
    దీని భావమేమి తిరుమలేశా

    ReplyDelete
    Replies
    1. Anonymous5 February 2023 at 15:07
      దేశాన్ని పరిపాలించేరాజు,ముఖ్య స్నేహితులు, హితులు,తెలిసినవారు, బంధువులు (సగోత్రీకులు,పక్షిణీదారులు కాకున్నా) వీరి మరణ వార్త తెలిస్తే స్నానం చేయాలి, అదీ సచేలంగా అంటే, కట్టుబట్టలతో! ఇదీ సనాతనధర్మం చెప్పేమాట. నేను దీన్ని పాటిస్తాను. అదనమాట సంగతి.(నిత్యం చచ్చేవాడికి ఏడ్చేవాడెవడు?) రోజు అసత్యవార్త తెలుస్తుంటే ఎన్నిసార్లు సచేలస్నానం చేయగలను?

      Delete
  12. శ్రీమతి జిలేబి గారికి
    క్షేమంకర కుశలములను చెప్పుట కన్నన్ ,
    భూమిని విడి నాకమ్మున
    రామునిలో నైక్యమైన లాగు దలంతున్ .

    ReplyDelete

  13. వెంకట రాజారావు . లక్కాకుల6 February 2023 at 02:24
    జిలేబి 23.4.21 వ తేదీని తనబ్లాగులో ఒక కామెంట్ రాసారు. అది ఆఖరు కామెంట్.ఆ తరవాత నుంచి జాడలేదు. నేను వెంటబడ్డా! 21.6.21 వ తేదీని నాకామెంట్ ఒకటి ప్రచురింపబడింది. అది ఆఖరు, నా ఉద్దేశప్రకారంగా ఆ రోజుదాకా జిలేబి ఉన్నట్టు తలుస్తాను. ఆ తరవాత నా కామెంట్లేవీ ప్రచురింపబడలేదు. అప్పటివరకు బ్లాగుకి తాళం లేదు. ఆతరవాత కామెంట్లకి తాళం వేయబడింది. జిలేబివదన అగ్రిగేటర్ ను ఎవరో నడుపుతున్నారు. ఎందుకింత గోప్యం తెలియదు.కొంతమంది పనిగట్టుకుని గోప్యత పాటిస్తున్నారు. జీవించి ఉండాలని కోరతాను. శత్రువు కూడా క్షేమంగా ఉండాలి. తిరిగి రావాలని కోరిక. జాతస్య మరణం ధృవం తెలిసినదైనా, ఇది ఆశ.

    ReplyDelete
  14. మిత్రులకు విజ్ఞప్తి. అందరూ జిలేబీ గురించిన చింత విడువండి. నిజమైనా, భ్రమయైనా జిలేబీ ఐఛ్ఛికంగా బ్లాగులోకాన్ని వదిలారని భావించి ఇంక ఆవిషయం మరచిపోవటం‌ ఉత్తమం అని నా అభిప్రాయం. జీలేబీ పునరాగమనం చేసినా ఇబ్బంది లేదు, అలా చేయకపోయినా ఇబ్బంది లేదు. బ్లాగులోకం అలా నడుస్తూనే ఉంటుంది. జీవనప్రయాణంలో లాగా బ్లాగులోక ప్రయాణంలో కూడా ఎందరో కలుస్తూ విడిపోతూ ఉండటం సహజం.

    ReplyDelete