Tuesday 27 February 2024

లెక్కల మాస్టారికో చిక్కుప్రశ్న.

లెక్కల మాస్టారికో చిక్కుప్రశ్న.


 ఇంతకీ ఫోన్ నెంబరెంతబ్బా!

10 comments:

  1. చాంతాడంత సమీకరణాన్ని తయారు చెయ్యగలిగిన ఈ పెద్దమనిషి తనే లెక్కల మాస్టారి పని చేసుకోవచ్చుగా?

    ReplyDelete
    Replies
    1. విన్నకోట నరసింహా రావు27 February 2024 at 11:37
      పాయింటే సారూ! తనో మేధావి,తనలాటి మరో మేధావిని పట్టుకుని మేధావుల్ని పరంపరగా తయారుచేసి ప్రపంచం మీద వదిలెయ్యాలని కోరికనుకున్నా సుమండీ :)

      Delete
  2. ఈయన లెక్కల మాస్టారా, తిక్కల మాస్టారా?

    ReplyDelete
    Replies
    1. bonagiri29 February 2024 at 10:03
      ఒక స్కూల్ యాజమాన్యం తమకు కావలసిన లెక్కల మాస్టారికోసమిచ్చిన ప్రకటన. ఐతే ఒక ప్రశ్న కూడా సంధించింది, ఆ చిక్కు విడదీసుకుని తమను చేరగలవారిని తరవాత విషయాల గురించి మాటాడచ్చన్నట్టు.

      దీనికి స్పందించే తిక్కగలలెక్కల మాస్టారిలా కాగితం మీద స్పందిస్తే ఎలా ఉంటుందంటారు.

      మీ ప్రకటన చూసాను. మీ స్కూల్ లో లెక్కలమాస్టారుగా పని చేయడానికి ఇష్టపడుతున్నాను, ఈ కింది విధంగా జీతభత్యాలతో...సమాధానం కోసం వేచి ఉంటాను.
      Basic Rs (5!- square root of 484/2) 10 cube + DA (5!) % + H.R.A: 4 square +2 cube/2% +F.T.A 5. 10 cube.
      To be paid on the first of every month.
      Thank you.

      Delete
    2. 😁😁👌 తిక్క కుదురుతుంది సన్నాసికి.

      Delete
    3. ఈయనకీ తిక్క ఉంది,
      కానీ దానికో లెక్క ఉంది.

      Delete
    4. bonagiri1 March 2024 at 09:49
      అవునండి! తిక్క బాగా గుర్తించారు. తిక్కా దానికో లెక్కా! అది ఇదీ!!

      యాజమాన్యం వారికి చెప్పక చెప్పినది.
      మీ విద్యార్ధులకు ఏ స్థాయిలో లెక్కలు చెప్పాలో మీరిచ్చిన ఫోన్ నెంబర్ సమీకరణం ద్వారా గుర్తించాను. కాని ఒక చిన్నమాట. స్కూల్ లో పని చేయవలసిన మాస్టారిని ఎంచుకోవడానికి పరీక్షించుకోవాలి,వారి అర్హత. దానికీ కొన్ని పద్ధతులున్నాయిగా! మీ యాజమాన్యం ఎన్నుకున్న పద్ధతిని మెచ్చుకుంటూనే, మీ పద్ధతిలోనే నాకు కావలసిన/రావలసిన జీతభత్యాలు అడిగాను. దీనికి ఒప్పుదలైతే మీ స్కూల్ లో పని చేయడానికి ఆనందిస్తున్నాను.
      Basic 5! = 5 X 4 X 3 X 2 X 1=120
      Square root of 484=22
      10 cube=1000
      (120 - 22) X 1000/2 = 49000
      DA 5! % = 120 %
      H R A (16+8)/2 = 24 %
      Fixed T.A 5000

      Delete
    5. విన్నకోట నరసింహా రావు1 March 2024 at 09:17

      మాస్టారు తెలివైనవాడండీ! యాజమాన్యం పద్ధతిలోనే అడిగాడు. అదీ వారి పరువు తీయక తన వృత్తి పరువు నిలుపుకుంటూ! కాగితం మీద పెట్టి మరీ అడిగాడు. ఆ ఫోన్ నంబరికే ఫోన్ చేయచ్చుగా! మరి యాజమాన్యం అడ్రస్ ఎందుకిచ్చినట్టు? అక్కడే మాస్టారు తెలివి ఉపయోగించాడు.ఉత్తరం రాసాడు. అంటే యాజమాన్యం ఫోన్ నంబర్ కనిపెట్టమన లేదు. యాజమాన్యం ఏ స్థాయి మాస్టారు కావాలో చెప్పక చెప్పింది. మాస్టారు అంతకంటే ఎక్కువవాడినేనని యాజమాన్యానికి చెప్పేరు, ఫోన్ చెయ్యక.

      Delete