కల్లు తాగె.
స్థల,కాల,పరిమితులు లేనిదేది?
అసలే కోతి,నిప్పులు తొక్కె,
ముల్లు గుచ్చుకునె,కల్లు తాగె,
పిచ్చి పట్టె, ఆపై దయ్యం పట్టె,
ఏమని చెప్పుదు గురువరా!
ఏమని చెప్పుదు గురువరా! రాముని భక్తుడ నని చెప్పవోయ్అంతా సవ్యంగా జరుగు తుంది
Zilebi23 January 2024 at 09:19ఏ నలుగురు చేరినా మా ఇలాకాలో తమపేరే ఎన్నిక చేస్తుంటారండి.
ఆహా, “కన్యాశుల్కం” నాటకంలో కనిపించే డైలాగుల శైలిలో చెప్పారండీ, శర్మ గారు 👌🙂.
విన్నకోట నరసింహా రావు23 January 2024 at 12:59వీరు చెలక ఇందిరగారి తాలూకు కాదుటండీ!
చెలక ఇంద్ర అనగా నేమి ?౨) కన్యాశుల్క్ నాటకం డవిలాగ్ అనగా యేమి?
Zilebi23 January 2024 at 17:02తెలీకపోతే నేర్చు కోవాలె :)
ఆయ్ అలాగేనండీ అందుకే గదా పంతులు గారు మిమ్మల్ని అడుగు తుంటి :)
Zilebi24 January 2024 at 09:53జూం క్లాసులో కలుద్దాం
తాతగారు అన్నిటికీ సయ్యంటున్నారు :)
ఏ నల్లులు చేరినా....ఏల ?
Zilebi23 January 2024 at 17:09కల్లు తాగె
అసలే రాజకీయ నాయకుడు,ఆపై అవినీతి పరుడు,కబ్జా కోరు,కుల పిచ్చి,లిక్కర్ డాన్,మైనింగ్ కింగ్,బెట్టింగ్ బంగార్రాజు,ఏమని చెప్పను తెలుగోడా?
bonagiri24 January 2024 at 16:41బలే చెప్పేరండీ :)
స్థల,కాల,పరిమితులు లేనిది మనసు అన్నారో మిత్రులు.
ఏమని చెప్పుదు గురువరా!
ReplyDeleteరాముని భక్తుడ నని చెప్పవోయ్
అంతా సవ్యంగా జరుగు తుంది
Zilebi23 January 2024 at 09:19
Deleteఏ నలుగురు చేరినా మా ఇలాకాలో తమపేరే ఎన్నిక చేస్తుంటారండి.
ఆహా, “కన్యాశుల్కం” నాటకంలో కనిపించే డైలాగుల శైలిలో చెప్పారండీ, శర్మ గారు 👌🙂.
Deleteవిన్నకోట నరసింహా రావు23 January 2024 at 12:59
Deleteవీరు చెలక ఇందిరగారి తాలూకు కాదుటండీ!
చెలక ఇంద్ర అనగా నేమి ?
Delete౨) కన్యాశుల్క్ నాటకం డవిలాగ్ అనగా యేమి?
Zilebi23 January 2024 at 17:02
Deleteతెలీకపోతే నేర్చు కోవాలె :)
ఆయ్ అలాగేనండీ
Deleteఅందుకే గదా పంతులు గారు మిమ్మల్ని అడుగు తుంటి :)
Zilebi24 January 2024 at 09:53
Deleteజూం క్లాసులో కలుద్దాం
తాతగారు అన్నిటికీ సయ్యంటున్నారు :)
Deleteఏ నల్లులు చేరినా....
ReplyDeleteఏల ?
Zilebi23 January 2024 at 17:09
Deleteకల్లు తాగె
అసలే రాజకీయ నాయకుడు,
ReplyDeleteఆపై అవినీతి పరుడు,
కబ్జా కోరు,
కుల పిచ్చి,
లిక్కర్ డాన్,
మైనింగ్ కింగ్,
బెట్టింగ్ బంగార్రాజు,
ఏమని చెప్పను తెలుగోడా?
bonagiri24 January 2024 at 16:41
Deleteబలే చెప్పేరండీ :)
స్థల,కాల,పరిమితులు లేనిది మనసు అన్నారో మిత్రులు.
ReplyDelete