విన్నకోట నరసింహా రావు12 January 2024 at 10:15 ఎవరిదగ్గరలేదో చెప్పేరు, ధన్యవాదాలు అదెలా ఉంటుంది? ఎక్కడ దొరుకుతుంది సార్! ఎంత ఖరీదుంటుంది? ఏ యూనివర్సిటీలో నేర్పుతారు? ఇదికదా నా వ్యధ!
bonagiri12 January 2024 at 11:47 బాగాచెప్పేరు. ఇది కూడా లేనివాళ్ళిలా ఉన్నారన్నారు నృసింహ శతకకర్త.
అధిక విద్యావంతు లప్రయోజకులైరి పూర్ణ శుంఠలు సభాపూజ్యులైరి సత్యవంతుల మాట జన విరోధంబయ్యె వదరుబోతుల మాట వాసికెక్కె ధర్మవాసన పరుల్ దారిద్ర్య మొందిరి పరమలోభులు ధనప్రాప్తులైరి పుణ్యవంతులు రోగభూత పీడితులైరి దుష్ట మానవులు వర్ధిష్ణు లైరి పక్షివాహన మా వంటి భిక్షుకులకు శక్తి లేదాయె, నిఁక నీవె చాటు మాకు భూషణవికాస శ్రీ ధర్మపుర నివాస దుష్టసంహార నరసింహ దురితదూర !! (52)
ఓ నారసింహా ! ఈ లోకమదేమిటో కాని అతి విచిత్రంగా మారుతోంది. బాగా చదువుకున్న వాళ్ళు ఎందుకు పనికి రాకుండా పోతున్నారు. ఏమాత్రం చదువు రాని శుంఠలు సభాపూజ్యులై సన్మానాలు పొందుతున్నారు. నిజం చెప్పేవారి మాట లోకవిరోధమౌతోంది. అబద్దాలాడేవారికి సమాజం లో అధిక ప్రాధాన్యత లభిస్తోంది. ధర్మబుద్ధిగలవారు దారిద్య్రాన్ని అనుభవిస్తుంటే పిసినారులు ధనవంతులై కులుకు తున్నారు.పుణ్యాత్ములు రోగగ్రస్థులై పీడించబడుతుంటే పాపాత్ములు పల్లకీలలో ఊరేగుతున్నారు. ఓ గరుడవాహనా ! మావంటి యాచకులకు ఎటువంటి పోషణలేదు నీవే మాకు దిక్కు. Courtesy: Owner
బుచికి12 January 2024 at 23:26 ఈ ప్రశ్న ఎదురయిందండి,నాకు. ”మీ ప్రశ్నకు మోటుగా సమాధానం చెప్పకూడదని తెలిసుండడమే ఇంగితజ్ఞానం” అన్నాను. ఇంకా చాలాచాలా చెప్పేను. ”మీరు ఏమి చేయకూడదో,ఏమి చెయ్యాలో తెలిసుండడం చెబుతున్నారు”. మీరు చెప్పినదంతా సరి, కాదనం, దీనికి నిర్వచనం చెప్పండి అన్నారు. ఏం చెప్పాలో తోచలేదు. మీరన్నదేదో సరిపోయేలా ఉందేమో :)
ఇంగితజ్ఞానం అంటే కామన్ సెన్స్ అన్నారో మిత్రులు. మరో మిత్రులు కామన్ సెన్స్, ఈస్తటిక్ సెన్స్,సివిక్సెన్స్ అని రకరకాల సెన్స్ లు చెప్పేడు తెల్లోడు. అన్నిటిని కలిపి ఒకమాట చెప్పేడు తెలుగోడు అదే ఇంగితజ్ఞానం అన్నారు.
చాలా మందిలో కొరవడినది.
ReplyDeleteప్రస్తుత కార్పొరేట్ వ్యాపార సంస్కృతిలో పూర్తిగా మృగ్యమైనది.
విన్నకోట నరసింహా రావు12 January 2024 at 10:15
ReplyDeleteఎవరిదగ్గరలేదో చెప్పేరు, ధన్యవాదాలు
అదెలా ఉంటుంది?
ఎక్కడ దొరుకుతుంది సార్! ఎంత ఖరీదుంటుంది? ఏ యూనివర్సిటీలో నేర్పుతారు? ఇదికదా నా వ్యధ!
యూనివర్శిటీలల్లో నేర్పితే అబ్బే జ్ఞానం కాదండి (ఒకవేళ నేర్పిస్తే … నేర్పించే వాళ్ళ జ్ఞానం కూడా చూడాలిగా 🙂). ఎవరికి వారు ఆలోచించాలి.
Deleteవిన్నకోట నరసింహా రావు12 January 2024 at 20:03
Deleteఏమోనండి స్టాన్ఫోర్డ్,ఏటన్ ఇలా గొప్పవాటిలో నేర్పుతారేమోననుకున్నానండి.
ఏమో శర్మ గారు. నారా లోకేష్ (Stanford) కు ఏమయినా తెలిసుంటుందేమో?
Deleteవిన్నకోట నరసింహా రావు13 January 2024 at 10:50
Deleteఏమోనండి.
ఈ ప్రశ్న అడగటం బట్టే తెలుస్తున్నది .....
ReplyDelete:)
ఇప్పుడంతా ఎంగిలి జ్ఞానమే...
ReplyDeletebonagiri12 January 2024 at 11:47
Deleteబాగాచెప్పేరు. ఇది కూడా లేనివాళ్ళిలా ఉన్నారన్నారు నృసింహ శతకకర్త.
అధిక విద్యావంతు లప్రయోజకులైరి
పూర్ణ శుంఠలు సభాపూజ్యులైరి
సత్యవంతుల మాట జన విరోధంబయ్యె
వదరుబోతుల మాట వాసికెక్కె
ధర్మవాసన పరుల్ దారిద్ర్య మొందిరి
పరమలోభులు ధనప్రాప్తులైరి
పుణ్యవంతులు రోగభూత పీడితులైరి
దుష్ట మానవులు వర్ధిష్ణు లైరి
పక్షివాహన మా వంటి భిక్షుకులకు శక్తి లేదాయె, నిఁక నీవె చాటు మాకు
భూషణవికాస శ్రీ ధర్మపుర నివాస దుష్టసంహార నరసింహ దురితదూర !! (52)
ఓ నారసింహా ! ఈ లోకమదేమిటో కాని అతి విచిత్రంగా మారుతోంది. బాగా చదువుకున్న వాళ్ళు ఎందుకు పనికి రాకుండా పోతున్నారు. ఏమాత్రం చదువు రాని శుంఠలు సభాపూజ్యులై సన్మానాలు పొందుతున్నారు. నిజం చెప్పేవారి మాట లోకవిరోధమౌతోంది. అబద్దాలాడేవారికి సమాజం లో అధిక ప్రాధాన్యత లభిస్తోంది. ధర్మబుద్ధిగలవారు దారిద్య్రాన్ని అనుభవిస్తుంటే పిసినారులు ధనవంతులై కులుకు తున్నారు.పుణ్యాత్ములు రోగగ్రస్థులై పీడించబడుతుంటే పాపాత్ములు పల్లకీలలో ఊరేగుతున్నారు. ఓ గరుడవాహనా ! మావంటి యాచకులకు ఎటువంటి పోషణలేదు నీవే మాకు దిక్కు.
Courtesy: Owner
అయోగ్యులు పాలకులైరి …. అని కూడా కలపచ్చేమో?
Deleteకానీ శేషప్ప కవి (నారసింహ శతక కర్త) గారి కాలం నాటికే (1800 ల ప్రాంతం) సమాజం అలా తయారయిందంటే ఆశ్చర్యమే. ఇప్పుడు మరింత దిగజారింది.
విన్నకోట నరసింహా రావు12 January 2024 at 19:28
Deleteనానాటికి తీసికట్టు నాగంభట్టూ అనేవారు మా తెనుగు మాస్టారు. రోజు రోజుకి దిగదీతే కదండీ :)
ఇంగ్లీష్ + తెలుగు జ్ఞానం = ఇంగిత జ్ఞానం
ReplyDeleteబుచికి12 January 2024 at 23:26
Deleteఈ ప్రశ్న ఎదురయిందండి,నాకు. ”మీ ప్రశ్నకు మోటుగా సమాధానం చెప్పకూడదని తెలిసుండడమే ఇంగితజ్ఞానం” అన్నాను. ఇంకా చాలాచాలా చెప్పేను. ”మీరు ఏమి చేయకూడదో,ఏమి చెయ్యాలో తెలిసుండడం చెబుతున్నారు”. మీరు చెప్పినదంతా సరి, కాదనం, దీనికి నిర్వచనం చెప్పండి అన్నారు. ఏం చెప్పాలో తోచలేదు.
మీరన్నదేదో సరిపోయేలా ఉందేమో :)
సంగత జ్ఞానం ...
ReplyDeletenmrao bandi14 January 2024 at 08:24
Deleteఇదేదో బాగున్నట్టుంది మిత్రమా!! :)
😊🤝🙏 ...
Deleteముదుసలు లందరికి నమో 🙏
ReplyDeleteపద పదుడీ ! దోశ చికెను , పండ్లూడె కదే !
కుదరదు , తృష్ణయు దీరదు ,
అదరహొ ! వైనైన గొనుడు , అమృతము దిగెడిన్ .
వెంకట రాజారావు . లక్కాకుల14 January 2024 at 09:14
Deleteదేనికీ తోడు రాలేను సుమా! కొనసాగిపొండి.
ధన్యవాదాలు.
ఇంగితజ్ఞానం అంటే కామన్ సెన్స్ అన్నారో మిత్రులు.
ReplyDeleteమరో మిత్రులు కామన్ సెన్స్, ఈస్తటిక్ సెన్స్,సివిక్సెన్స్ అని రకరకాల సెన్స్ లు చెప్పేడు తెల్లోడు. అన్నిటిని కలిపి ఒకమాట చెప్పేడు తెలుగోడు అదే ఇంగితజ్ఞానం అన్నారు.