మొదలు పైకి చిగుళ్ళు కిందికి ఉన్న చెట్టు
చెట్టు మొదలు కిందికి చిగుళ్ళు పైకి ఉన్నది,మన కంటి పటలం మీద(రెటీనా)ఆ చెట్టుయొక్క బొమ్మ (image formed on retina is real and inverted ) తలకిందుగా ఉంటుంది. కాని మనకు చెట్టు మొదలుకిందికే ఉన్నట్టు అనిపిస్తుంది. ఎందుకు?
*****
ఊర్ధ్వమూల మధశ్శాఖ మశ్వత్థం ప్రాహు రవ్యయం
ఛన్దాంసి యస్య పర్ణాని యన్తం వేద స వేదవిత్
భగవద్గీత.15-1
అధశ్చోర్ధం ప్రసృతా స్తస్య శాఖా గుణప్రవృద్ధా విషయ ప్రవాలాః
అధశ్చ మూలన్యనుసంతతాని కర్మానుబన్ధీని మనుష్యలోకే
భగవద్గీత.15-2
వృక్షశాఖలు ప్రకృతి యొక్క త్రిగుణములచే పోషింపబడి కిందికిని మీదికిని వ్యాపించును. చిగురాకులు ఇంద్రియార్ధములు. ఈ వృక్షమునకు కిందికిపోవు వేళ్ళు కూడా నున్నవి. ఇది లోకముయొక్క సకామ కర్మలచే బద్ధములై యుండును.
రాత్రి తీర్థమేమైనా పుచ్చు కొన్నారాండీ ?
ReplyDeleteకొమ్మే వేరైతే పొరపాటు లేదోయ్, తాగలేదోయ్ (నేను కాదు, శర్మగారు).
Deleteఇంతకీ రాత్రి తీర్థం పుచ్చుకుంటే, అది సకామ కర్మా లేదా నిష్కామ కర్మా?
హుష్..... కామ్ కర్మ :)
DeleteScience says:- Two types of images.
ReplyDelete1.Real 2.virtual.
Real image can be caught on a screen.
It is always invert .
2.Virtual image cannot be caught on a screen.
It is always erect.
The image formed on retina is always inverted and hence called real.
The image formed in the looking glass is always erect and hence called virtual.
There are many other features and let us not go deep into science.
లోకం తలకిందుగా ఉందా లేక మనం తలకిందుగా చూస్తున్నామా? రెటీనా మీద పడిన ప్రతిబింబం తలకిందుగా ఉంటే మనం నిటారుగా ఎలా ఊహిస్తున్నామన్నది సమస్య.
ప్రింటర్లు ఆఖరి byte నుంచి మొదలు పెట్టి వెనక్కి ప్రింట్ చేస్తే మనకు output మొదటి నుంచి వస్తున్నట్టు brain కూడా retena మీద పడిన బొమ్మని reverse చేస్తుంది.
Deletehari.S.babu11 January 2024 at 16:39
Deleteనిజమే! మన చూపుకి గీతలో చెప్పబడిన ఊర్ధ్వమూలమున్న అశ్వత్ధ వృక్షానికి సంబంధం ఉందంటారా?
Deletesarma11 January 2024 at 15:26
అది మన brainలోని optic nerve కలిగించే భ్రాంతి వల్ల మనం నిటారుగా ఊహించగలుగుతున్నాం అనుకుంటా?
కాంత్11 January 2024 at 19:39
Deleteఒక నరం జగాన్ని శసిస్తోందనమాట.ఇంతకీ లోకం తలకిందులుగా ఉందంటారా? ధన్యవాదాలు.
@sarma
Deleteమన చూపుకి గీతలో చెప్పబడిన ఊర్ధ్వమూలమున్న అశ్వత్ధ వృక్షానికి సంబంధం ఉందంటారా?
హరి.S.బాబు
లేదండీ!ఇది ఫిజిక్సు,అది మెటఫిజిక్సు - ఉప్పుకప్పురంబు అన్నట్టు ఒకేలా ఉన్న అన్నిటికీ లింకులు కలిపితే ఉన్న సుజ్ఞానం పోయి అజ్ఞానం పెరుగుతుంది.
hari.S.babu14 January 2024 at 21:49
Deleteఅనుమాన నివృత్తి అంతే!!!