పిట్టల్ని ఫోటో లో బంధించడం అంత తేలికైన పని కాదండి.ఒక చోట నీటి ఏర్పాటు చేశా, ఆపైన బియ్యపు గింజలు పోసి ఉడతలు,పిట్టలకి అలవాటు చేశా. ఐనా ఒక్క నిమిషం నిలబట్టం లేదు. దూరంగా ఉండి, జూం చేసి చాలా ఫోటో లు తీస్తే కొంచం బాగున్నవి ఇవి కనపడ్డాయి.మరికొంచం బాగా తీయడానికి ప్రయత్నం చేస్తానండి.
పాపం పిట్టలు ఇంకా మిమ్మల్ని నమ్మట్లేదన్న మాట. పిట్ట దొరికితే పులుసు వండుకు తినే పాపిష్టి లోకంలో ఉన్న కారణాన అవి మీ విలువని విశ్వసనీయతని ఒప్పుకోడానికి కాస్త సమయం పడుతుంది లెండి☺️
నిజమే, కెమెరాలో పట్టడం కూడా అంత తేలికేమి కాదు.
ReplyDeleteఅన్యగామి గారు,
Deleteపిట్టల్ని ఫోటో లో బంధించడం అంత తేలికైన పని కాదండి.ఒక చోట నీటి ఏర్పాటు చేశా, ఆపైన బియ్యపు గింజలు పోసి ఉడతలు,పిట్టలకి అలవాటు చేశా. ఐనా ఒక్క నిమిషం నిలబట్టం లేదు. దూరంగా ఉండి, జూం చేసి చాలా ఫోటో లు తీస్తే కొంచం బాగున్నవి ఇవి కనపడ్డాయి.మరికొంచం బాగా తీయడానికి ప్రయత్నం చేస్తానండి.
పాపం పిట్టలు ఇంకా మిమ్మల్ని నమ్మట్లేదన్న మాట. పిట్ట దొరికితే పులుసు వండుకు తినే పాపిష్టి లోకంలో ఉన్న కారణాన అవి మీ విలువని విశ్వసనీయతని ఒప్పుకోడానికి కాస్త సమయం పడుతుంది లెండి☺️
ReplyDeleteసూర్యగారు,
Deleteవారానికే ఇలా ఫోటో తీయనిచ్చాయి, క్రమంగా నమ్ముతాయి లెండి :) మీరన్నట్టు దొరికితే కూరొండుకు తింటామేమోననే భయం వాటికి ఉండడం సహజమే కదా