Saturday 11 April 2020

ఏంటో చెప్పండి

Courtesy:Mandavilli kamesh

4 comments:

  1. నేతి జారీ కాదూ?
    లేదా చిన్న పిల్లలకు పాలు పట్టే వెండి కొమ్ముచెంబు కూడా ఇంచుమించు ఇలాగే ఉంటుంది.

    ReplyDelete
    Replies
    1. విన్నకోటవారు,
      దీనిని కొమ్ము చెంబు లేదా వాడుకలో కొంబు చెంబు అంటారు. దీనికున్న కొమ్ముకు చివర ఒక పాల తిత్తెను తగిలించి, దానికోచిల్లు పొడిచి, పిల్లలికి పాలు పట్టించేవారు. నేతి జారీ కూడా ఇలాగే ఉంటుంది కాని చెంబు సైజులో ఉంటుంది. అదీగాక నేతి జారీకి మూత ఉండదు.

      Delete
  2. Replies
    1. మహేశుడు గారు,
      ఇది నేతి జారీ కాదండి. కొమ్ము చెంబు లేదా కొంబు చెంబు అనేవారు. ఇప్పుడు నేతిజారీగాని కొంబుచెంబుగాని వాడుకలోనే లేవు.

      Delete