courtesy:Whats app
కల్లు పొర వచ్చేసింది,వేసవీ వచ్చేసింది.తాటి కల్లుకి డిమాండ్ ఎక్కువేగాని ఈత కల్లంత కాదు. ఈత కల్లు ఉత్పత్తి తక్కువ డిమాండ్ ఎక్కువ. కల్లు చలవ చేస్తుందంటారు గాని ఈత కల్లు మందులా వాడతారు, ఈ ఈతకల్లు కుష్టు వ్యాధికి మందంటారు. కల్లు ఆకలి పుట్టిస్తుందిట.కల్లు గీసినవాడిని చెట్టునుంచి దిగనిచ్చేలాలేరు, ప్రజలు.
If demand is more than the supply,irrespective of the cost, what it is called
courtesy Whats app
హ్హ, హ్హ, హ్హ, హ్హ, ఖరీదైన కారులో వచ్చి మరీ దానం .. సూపర్ (లేదా సినిమా వాళ్ళు చెప్పినట్లు "సుప్పర్" ) !! 😃😃
ReplyDelete// "గీసినవాడిని చెట్టునుంచి దిగనిచ్చేలాలేరు, ప్రజలు." // ... సహజం. దొరక్క దొరక్క దొరికాడు 😃. (lock-down టైములోనే కదా ఇది?)
// "If demand is more than the supply,irrespective of the cost, what it is called" // .... inflation 😒.
"కలు ముంతా మాయమ్మ నిను మరువజాలమె" అనే జానపద గీతం గుర్తుకు వస్తుంది :)
Deleteవిన్నకోటవారు,జై గారు
Deleteకారులో వచ్చి దానం... నిజమండి, అందులో ఒకతని చేతులు వణికిపోతున్నాయి చూషారా? మందులేకపోతే అవ్ది మొదటి లక్షణం. Symptoms of sudden withdrawal of liquor.
నిజమేనండి. మందు దొరక్కప్రజల ఇబ్బంది
మే మొదటినుంచి మనం ఎదుర్కో బోయేది ఇదేనా?
జైగారు పాట లింక్ ఉంటే ఇవ్వండి
పాట వీడియో లిరిక్స్ రెండూ దొరకలేదు సార్, సారీ. ఈ నాలుగు ముక్కలే గుర్తున్నాయి. ఎదో కాలేజీ రోజుల్లో విన్న పల్లెటూరి మట్టి పాట.
Deleteమీరు "సారా సారమ్మ సారా" వినే ఉండవచ్చు. గిద్దె రామనర్సయ్య వెర్షన్ లింకు ఇదిగోండి:
https://www.youtube.com/watch?v=vJLjepgcCJc
దీనికి మాతృక లంబాడీ భాషలో ఉంటుంది. టీవీలో ఎప్పుడో భిక్షు నాయక్ పాడగా విన్నాను, సూపరంటే సూపర్ కానీ యూట్యూబులో దొరకడం లేదు.
PS (small fonts): నీరా వంటికి మంచిది కానీ సారా ఆరోగ్యానికి హానికరం. Not endorsed, discretion advised
Thanks sir
Deleteగురువు గారూ మీరు పెద్దలు. దయ చేసి నన్ను sir అనొద్దండీ ప్లీస్.
Deleteజై గారు,
Deleteపెద్దా చిన్నా తేడా లేదండి. గౌరవ మర్యాదలు ఇచ్చి పుచ్చుకోడం అనేది ఉత్తమ సంస్కారం. ఈ సంస్కారం లేనివారిని దగ్గరకు రానీయను. తెనుగులో రాసేటపుడు మాటాడేటపుడు అండి,గారు గౌరవ వాచకాలు. ఇంగ్లీష్లో రాసేటపుడు సర్ గౌరవవాచకం.ఇవి భాషా సంస్కారాలు కూడా అనుకుంటా.ఇవన్నీ మీకు తెలియనివి కాదనుకుంటా.
నమస్కారం