వీరంతా ఒకటేనా?
అడ్వొకేటు
లాయరు
ప్లీడరు
వకీలు
వీరంతా ఒకటేనా? ఐతే ఇన్నిపేర్లెందుకున్నాయి?
మంచి సందేహమే 🙂. కౌన్సెలర్, అటార్నీ, బారిస్టర్ కూడా ఉన్నాయిగా. ఏమయినా కోడిగుడ్డు మీద ఈకలు పీకేటటువంటి నిర్వచనాలు వుంటే వుండచ్చేమో లెండి గానీ మొత్తం మీద ఇవన్నీ పర్యాయపదాలేనని నా అభిప్రాయం. మన తెలుగు భాష ఉత్తమం అండీ. వీళ్ళందరినీ కట్టగట్టి “న్యాయవాది” అన్నారు 😃.
విన్నకోట నరసింహా రావు23 May 2024 at 14:54మరో మిత్రులూ అటర్నీ బారిస్టరూ చెప్పేరు. అంతా నల్లకోట్లేసుకునే వాళ్ళే. వాళ్ళు మాటాడే మాటల్లాగే పేర్లు కూడా తిరకాసేమో :) న్యాయం నల్లకోటు కిందుంటుందేమో :)న్యాయవాదుల పేరంటే కేసు ఓడిపోయినవారు అన్యాయవాదులంటారా? :)
మంచి సందేహమే 🙂. కౌన్సెలర్, అటార్నీ, బారిస్టర్ కూడా ఉన్నాయిగా.
ReplyDeleteఏమయినా కోడిగుడ్డు మీద ఈకలు పీకేటటువంటి నిర్వచనాలు వుంటే వుండచ్చేమో లెండి గానీ మొత్తం మీద ఇవన్నీ పర్యాయపదాలేనని నా అభిప్రాయం.
మన తెలుగు భాష ఉత్తమం అండీ. వీళ్ళందరినీ కట్టగట్టి “న్యాయవాది” అన్నారు 😃.
Deleteవిన్నకోట నరసింహా రావు23 May 2024 at 14:54
మరో మిత్రులూ అటర్నీ బారిస్టరూ చెప్పేరు. అంతా నల్లకోట్లేసుకునే వాళ్ళే. వాళ్ళు మాటాడే మాటల్లాగే పేర్లు కూడా తిరకాసేమో :) న్యాయం నల్లకోటు కిందుంటుందేమో :)న్యాయవాదుల పేరంటే కేసు ఓడిపోయినవారు అన్యాయవాదులంటారా? :)