Saturday 18 May 2024

ఏం పీకుదామని?

ఏం పీకుదామని?


పేషంట్:- డాక్టర్ గారు నావయసు 60 మరో 20 ఏళ్ళు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి?


డాక్టర్:- స్మోకింగ్  చేస్తారా?


పే:- లేదు డాక్టర్.


డా:- డ్రింక్ వగైరా అలవాటేమైనా..?


పే:_ ఛ..ఛ..మా ఇంటా..వంటా..లేదు.


డా:-మరో 20 ఏళ్ళు ఏం పీకుదామని..?

Courtesy: Whats app


 దీని భావమేమి తిరుమలేశా?



10 comments:

  1. మస్తుగా తినేదీ లే
    పూటుగా తాగేదీ లే
    బతికి ఏం సాధిద్దామని ?


    ReplyDelete
    Replies
    1. Zilebi18 May 2024 at 09:16
      సింగపూర్ లో కోవిడ్ మళ్ళీ తలెత్తిందట కొత్తగా. విశృంఖలంగా పూటుగా తిన్నెయ్యి,పూటుగా చుక్కెయ్యి,చుక్కతో పక్కెయ్యి! ఇంకెప్పుడు తినేవు,చుక్కేసేవు,చుక్కతో పక్కేసేవు, ఆల్ది బెస్టూ!!! :)

      Delete
    2. // “చుక్కతో పక్కెయ్యి!” //
      అంటే “జిలేబి” గారు పురుషులని రూఢిగా చెప్పేస్తున్నారా మీరు?
      🙂🙂

      Delete
    3. తాతగారంటే వేదాంతము

      ఆ మాటే మనమంటే చీవాట్లూ దీవెనలూ :)


      Delete

    4. Zilebi20 May 2024 at 05:04
      ఎక్కడి మానుషజన్మం బెత్తిన ఫలమే మున్నది
      నిక్కము నిన్నే నమ్మితి నీ చిత్తం బికనూ

      మఱవను ఆహారంబును మఱవను సంసారసుఖము
      మఱవను ఇంద్రియభోగము మాధవ నీ మాయా
      మఱచెద సుజ్ఞానంబును మఱచెద తత్త్వరహస్యము
      మఱచెద నురువును దైవము మాధవ నీ మాయా

      Delete
    5. విన్నకోట నరసింహా రావు19 May 2024 at 11:55
      ఈ మగ పురుషుడు ఆడదాన్నని చెప్పుకు బతికేస్తున్నాడు నెట్ లో, దీనిని ఒక రకం మానసికవ్యాధి అంటారట.

      Delete
    6. ఇక్కడ మంట యేదో రగులుచున్నది :)

      వధాన్యులు వచ్చి ఆజ్యము పోయవలెను :)


      Delete
  2. కం. నరజన్మ మెత్తినందుకు
    హరిస్మరణము చేసి మోక్ష మందవలయు నే
    నరు డట్లు చేయక భో
    గరతుండగు వాడు పోవు కాలుని పురికిన్

    ReplyDelete
    Replies
    1. శ్యామలీయం18 May 2024 at 10:05
      కాలుని వీటికి రయమున బోవువారి రామనామమున వారించనేలా? పోనిండు :)
      ఎక్కడి మానుషజన్మంబెత్తిన ఫలమేమున్నది? నిక్కంబికనూ >>>>

      Delete
    2. -

      నర జన్మ నాది నాదని
      మురిసి మురిసి పోకు ప్రకృతి ముంగిట సర్వం
      బరయన్ సమమే విదురా
      పరమాత్ముడు ప్రేమమయుడు పరిపాలకుడోయ్!



      నారదాయ నమః

      జిలేబి

      Delete