Monday 9 August 2021

కబరీభరము భారమా?


 Courtesy:Whats app

14 comments:

  1. అయ్య బాబోయ్, అదేమి కేశసంపద ! కేశవర్థినీ తైలం గానీ వాడుతుందా ఏమిటి ఈవిడ?

    మరి అంత జుట్టును ముడి వేస్తే ఆ కొప్పు భారమే అవుతుంది కదా?

    ఫ్యాషన్ అంటూ ఆ జుట్టుని పొట్టిగా కత్తిరించ పారెయ్యకుండా చక్కగా పోషణ చేస్తున్నట్లు తోస్తోంది, అందుకు నాకు పరమానందంగా ఉంది.

    ReplyDelete
    Replies
    1. విన్నకోటవారు,

      ఆమె కురులు ఆమె ఇష్టం అనుకోండి.మొన్నీ మధ్య ఎక్కడో చదివాను. ఒకామెకు ఏడడుగుల పొడవైన కురులుoటే ఆ దేశం వాళ్ళు సన్మానం చేశారట.ఈమె కురులు ఎనిమిదడుగులుండచ్చనుకుంటా.

      Delete
  2. she is wasting her valuable life time

    ReplyDelete
    Replies
    1. మహేశుడు గారు,
      అంతే అంటారా
      ఆమె కురులు ఆమె ఇష్టం అనుకోండి.

      అంతపొడుగు జుట్టుంటే,
      1.బహుశ కేజి పైన బరువుండదూ?
      2.వారానికి తవ్వెడు కుంకుడు కాయలు కి పని, లేదా వంద గ్రాముల షాంపూ అవసరం, మరొకరి సాయమూ అవసరం, తలంటుకి.
      3.రోజూ వంద గ్రాముల నూనికి పని
      4.రోజు కనీసం గంట పని తలదువ్వుకోడం. మరొకరి సాయమూ అవసరమే
      మరింకేం బాధలుండచ్చో !

      Delete
  3. ఎందుకొచ్చిన చిక్కు అంటు జుత్తు ఉన్నవారే కత్తిరించుకునే తరుణాన ఇంత పూందేతిని హేట జుత్తు ఉండటం.. అదీను ఈమెవరో కంటెంపరరి రఫుంజెల్ మాదిరి ఉన్నారు తదా శర్మాచార్య.. ఇంకో మాట ఒక నానుడి ఉందిగా ఎపివాఆ అంటు.. ఎవరిస్టం వారిదీను.. కాపోతే జుత్తు అలంకరణ, పోషణ, సంరక్షణకే అదేదో మూవిలో శ్రీలక్ష్మీ గారు మల్లిఖార్జున్ గారు జింగ్ థింగ్ గోల్డిస్ పాటియా మాదిరి ఉంది.

    ReplyDelete
    Replies
    1. శ్రీధరా!

      పెద్ద కేశ సంపద,పోనీ టెయిల్, కొత్తిమీరి కట్ట దేని అందం దానిదే కదు సార్!

      Delete
  4. గుండు కూడానండీ.
    గుండు చూడు, గుండందం చూడు అని పాడుకోవచ్చు కూడా.
    🙂🙂

    ReplyDelete
    Replies
    1. విన్నకోటవారు,
      ఎటుల కాదనగలను సార్!
      జుట్టు చూడు జుట్టందం చూడు జుట్టుకు వున్న సొగసును చూడు.....
      అంత పొడుగు జుట్టు జడ వేస్తే అది నల్ల తాచులా ఉండదండీ!
      జుట్టున్నమ్మ సిగ చుట్టుకున్నా అందమే కొప్పు పెట్టుకున్నా అందమేనని సామెతండి.

      ఇక,
      గుండంటే బ్రిట్నీ స్పియర్స్ గుర్తొచ్చింది. ఒక ఎగలో బ్రిట్నీ గుండు చేయించుకుంది. ఆ ఫోటో లు చూసి బ్రిట్ లు వెర్రెత్తిపోయారు. గచ్చకాయ నునుపుతో పచ్చటి గుండుతో బ్రిట్నీ
      గుండు చూడు గుండందం చూడూ అని పాడుతోంటే బ్రిట్ అమ్మాయిలంతా గుండు చేయించుకున్నారు.ఆ కాలంలో గుండు ఫేషనైపోయిందండి.

      ఇంతకీ చెప్పొచ్చేదేంటంటే దేనందం దానిదేనండి.

      Delete
    2. // “ అంత పొడుగు జుట్టు జడ వేస్తే అది నల్ల తాచులా ఉండదండీ!”

      నిస్సందేహంగానండి. అటువంటి “వేణి”ని ఈ కాలం వాళ్ళు కత్తిరించి పారేసి “వేణీ సంహారం”🙂 చేసేస్తున్నారు.

      (జడని ఆధునికులు తెగ్గొట్టేయడాన్ని వేణీ సంహారం అని సరదాగా అన్నాను లెండి. నిజానికి.”వేణీ సమాహారం” అంటే జుట్టు ముడి వెయ్యడంట - రక్తంతో ద్రౌపది జుట్టు ముడివేసినట్లు).

      Delete
    3. ఓహో.. ఆ లెక్కన చూస్తే.. నీలవేణి అనగా నల్లని గురుల గలదా.. మరీ కృష్ణవేణి అంటే కూడా నల్లని కురుల గలదనే కదూ.. మరీ నాకో షండేహు మాచార్య.. ఈ నిలగిరిలనేవి నీలకురింజి పూలను బట్టెగా పెట్టింది.. మరి నీలకురింజి వినీలమే గా.. ఏమో ఏమౌనో గాని నీ మది నా మిది.. సింత సిగుర్ దినంగనే కాకులు ఎగిరేనా..
      అనట్టు నాకు మరో సండే హు మాచార్య.. భారతం తాలుక్దారే.. అదేవంటే.. పంచ పాండవులు క్షత్రియులు, యోద్ధులు కాని యుద్ధం రక్తసిక్తం.. కయ్యానికి కాలు దువ్వి అదే దువ్వెనను నూరుగురు కౌరవులలో ఒకరైన దుఃశాసనుడి చేతులు విరచి గుండెను పెకిలించి రుధిరం తాగి కొంత ద్రౌప దికురులకు అద్దిన పిమ్మట ఆమే కురులను ముడివేసుకుని ప్రాణాలు విడిచే దాక అలానే ఆ రక్తకేశాలతోనే ఉండిపోయిందా.. ఏమో.. అందుకేనేమో ఈ కాలం లో కూడా బర్గండి కలర్ ను కురులకు పూసుకుని సంబర పడుతుంటారా.. హాలిడే ఇయ్యిండు.. (అదే శెలవిత్తురు.

      Delete
    4. మీరడుగుతున్నది నన్నా, శ్రీధరా? శర్మ గారయితే వా కన్నా సమర్థవంతంగా మీ సందేహ నివృత్తి చేయగలరు కదా?

      అయిననూ నా పరిమిత అవగాహన మేరకు “హాలీడే ఇయ్యడానికి” / అదే చెప్పటానికి ప్రయత్నిస్తాను.

      *నల్లని కురులు గలది కృష్ణవేణి.
      * స్త్రీ అనే అర్థం సూచించటానికి గల అనేక పర్యాయపదాల్లో “నీలవేణి” ఒకటి. అంతే.

      ఇక రక్తం పూసి తన కురులను ముడివేసిన తరువాత కూడా ద్రౌపది ఆ కురులతోనే ఉండిపోయిందా అన్నది అంత సబబుగా లేని సందేహం. అది కాదు కదా ఆవిడ ప్రతిజ్ఞ ? కాబట్టి శుభ్రంగా సుగంధభరిత జలాలతో చక్కగా రోజూ స్నానం చేసే వుంటుంది. అసలే మహారాణి కూడానూ.

      ఇక మీ వ్యాఖ్యలో తతిమ్మాదంతా మీ మీమాంస. నాకు తెలియదు.

      Delete
    5. సందేహ నివృత్తికి ధన్యవాదాలు వియన్నారాచార్య.. "ఎవడైతే నా పిలక బట్టి ఈడ్చుకొస్తాడో.. వాడి చేతులిరిగిపోను.. వాడి గుంఠే పేలిపోను.. " అంటు ఇడియట్ లో రవిశంకర రాజు గారి పాటలా గాకపోయిన అన్నంత పనినే ప్రతిజ్ఞ చేసిం దావిడ.. పై పెచ్చు భీముడు ఆ ఒక్క సీన్ లో రక్తం గడ్డకట్టిస్తాడు (రక్తి కట్టిస్తాడు) చూసిన వారికి విరక్తి కలిగేలా

      Delete
  5. వామ్మో!
    ఏంటి మాస్టారూ, ఇలా హర్రర్ సినిమా చూపిస్తున్నారు?
    నేనసలే పిరికి మేళాన్ని,యాభై సెకన్లకే దడుచుకు చచ్చి చూట్టం ఆపేశాను.
    ఏంటిది, ఆయ్?

    ReplyDelete
    Replies
    1. హరి గారు,
      భయం నాస్తి :)

      Delete