Friday 23 January 2015

శర్మ కాలక్షేపంకబుర్లు-ఇదేమి మొక్క, చెప్పండి.



12 comments:


  1. ఇట్లాంటి కష్ట మైన ప్రశ్న లేస్తే ఎట్లా చెప్పండీ ! ఏదన్న మొబైల్ పెట్టి ఇది ఏ మాడల్ అంటే టా అని చెప్పేస్తాం !!

    జేకే!
    తెలియదు
    జిలేబి

    ReplyDelete
    Replies
    1. జిలేబిగారు,
      మట్టిలో బతికే మనుషులకుగాని మీకెందుకు లెండి ఈ బెడద. :)
      ధన్యవాదాలు.

      Delete
  2. అల్లం మొక్క

    ReplyDelete
    Replies
    1. అనురాధ గారు,
      సరిగా చెప్పేరు
      ధన్యవాదాలు.

      Delete
  3. ఇది యాలుక మొక్క.

    ReplyDelete
    Replies
    1. అజ్ఞాతగారు
      యాలుక తీగలా పాకుతుందండి మొక్క కాదు. ఇది అల్లం మొక్క.ఇటువంటివి బ్లాగులో పెట్టడం మొక్కలు ఎలా ఉంటాయో తెలియడానికేగాని ఎవరిని ఇబ్బంది పెట్టడానికి కాదండి.
      ధన్యవాదాలు.

      Delete
  4. పసుపు మొక్క అనుకుంటాను శర్మగారు.

    ReplyDelete
    Replies
    1. లక్ష్మి గారు,
      పసుపు కూడా ఈ జాతిలోదే, పొరబడ్డానికి సావకాశం ఉంది కాని, పసుపు మొక్క ఆకులు ఇంకా పెద్దవిగాను వెడల్పుగాను ఉంటాయి. ఇది అల్లం మొక్క.
      ధన్యవాదాలు.

      Delete
  5. శర్మ గారూ ,

    నమస్తే .

    " ఇదేం మొక్కో చెప్పండి " అన్న హెడ్డింగు చూసి మొక్కుల సారాంశంతో కూడా ఓ టప్పా పెట్టారేమోననుకొన్నా . తీరా చూస్తిని గదా ! అది మొక్కు కాదాయె , మొక్క ఆయె .
    ఉత్సాహాన్ని పెంపొందించే అల్లం మొక్క అని అర్ధమైంది . ఔనంటారా కాదంటారా ?

    ReplyDelete
    Replies
    1. శర్మాజీ,
      నమస్తే,
      మీరన్నట్టు తలకట్టు పొరపాటు అర్ధమే స్ఫురిస్తుంది, పెట్టినపుడు అలా ఆలోచించలేదు. ఇది ఏమి మొక్క చెప్పండి అని ఉండాలి, మారుస్తున్నాను.
      అల్లం చాలా మంచిదండి, విరేచన కారి,కీళ్ళ నొప్పులకు మందు సుమా! చాలా అనారోగ్యాలను దూరం చేస్తుంది. రోజూ అల్లం ఆహారం లో తీసుకుని తీరాలి.
      ఒకప్పుడయితే మొక్కు గురించి టపా రాసి ఉండేవాడినే :) ప్రస్థుతం ఓపిక తగ్గి ;)
      ధన్యవాదాలు.

      Delete
  6. Replies
    1. Agastya Devగారు,
      ఇది అల్లం మొక్కండి
      ధన్యవాదాలు.

      Delete