Monday 12 January 2015

పర్ణశాల వద్ద గోదావరి.




19 comments:

  1. శర్మ గారు.. ఇది పర్ణశాల వద్ద నున్న గోదావరి..వీలైతే సవరించండి... భద్రాచలం దగ్గర గోదావరి అంత ఎక్కువగా గాక చిన్న పిల్ల కాలువలా వుంటుంది... (ఎక్కువ వర్షాలు పడినప్పుడు తప్ప)..ధన్యవాదములు..

    ReplyDelete
    Replies
    1. అబ్బాయి పిల్లలు భద్రాచలం వెళ్ళి వచ్చి ఫోటో లిచ్చారు. ఫోటో భద్రాచలం దగ్గర గోదావరి అనుకున్నా. సరి చేసేను. మీరన్నది నిజమే, కనుక్కున్నాను.
      ధన్యవాదాలు.

      Delete

    2. గోదావరి కి ఆ పేరు ఎట్లా వచ్చింది టపా ఇంకా రాలేదిమిటి చెప్మా !

      శ్రీ హాలికా ! కుశలమా !

      జిలేబి

      Delete
    3. గోదావరికి ఆ పెరు ఎందుకు ఎలా వచ్చిందీ చెప్పాలనే ఉంది కాని కుదురుగా లేదండి, మనసు చికాకు పడుతోంది.
      ధన్యవాదాలు.

      Delete
    4. I had seen the origin of Godavari at Trimbakeshwar, Maharashtra. At the origin, the river looks like a small drain.

      Delete
    5. @ Marxist Hegelian,
      I v not seen, but heard like that, as told by u.
      Thank u

      Delete
  2. శర్మ గారూ అభినందనలు, "మాలిక" వారి నుంచి మీకు బోనస్ వచ్చినట్లుంది - అవే కామెంట్లు "మాలిక" వ్యాఖ్యల పేజీలో కుడిపక్క ఎడంపక్కా గూడా కనిపించేస్తున్నాయి.

    ReplyDelete
    Replies
    1. https://kastephale.wordpress.com బ్లాగు కి ఆగ్రిగేటర్ లలో ఫీడ్ ల ఇబ్బందితో కొన్నిటిలో టపాకనపడటం లేదు. కొన్నిటిలో కామెంట్లు కనపడటం లేదు, ఒక్క ఆగ్రిగేటర్ లో మాత్రం రెండూ కనపడుతున్నాయి.ఫీడ్ ల ఇబ్బంది సరి చేస్తున్నామన్నారు. నిన్న మాలిక వారిని ఈ బ్లాగర్ బ్లాగ్ ను సామాన్య బ్లాగుగా మార్చమన్న,అందుకే అలాఅయి ఉంటుంది.
      ధన్యవాదాలు.

      Delete
  3. మాలిక కూడా ఇంకొన్ని రోజుల్లో దుకాణం బందు చేస్తారేమో మరి ! టపా కనిపిస్తే కామెంట్లు కనబడవు ; కామెంట్లు కనబడితే టపా లు కనబడవు; కొన్ని రెండూ కనబడవు !

    మొత్తం మీద వృద్ధాప్య కాలం వస్తోందేమో మాలిక కి !

    సూత్రే మణి గణా న్ 'న' ఇవ !!

    జిలేబి

    ReplyDelete
    Replies
    1. జిలేబి గారు.
      మాలిక నవనవోన్మేషంగా రానున్నదంటున్నారు, మూత పడదండి.
      ధన్యవాదాలు.

      Delete
  4. About Maalika:

    We do have technical issues and if we cant fix them soon, we will have a brand new version of Maalika :)

    ReplyDelete
    Replies
    1. hope you cant fix them. We want brand new Maalika, tired of looking that same UI for years

      Delete
    2. To all,
      Really the tenugu bloggers should be happy 4 the services rendered by the aggrigators. I appreciate their selfless service. Really there r technical problems, all the aagrigators are trying 2 overcome them.
      Thanks 2 all aggigators.
      Thank u all

      Delete
  5. Anon,

    I really wish we could make a new version. Pray for us plz.

    Sarma garu

    Thank you.

    ReplyDelete
    Replies
    1. Bhardwaj Velamakanni

      Thank u sir. I wish malika to come out with flying colours.
      Thank u

      Delete
  6. శర్మ గారు చెప్పినట్లు తెలుగు ఆగ్రిగేటర్లు లాభాపేక్షలేకుండా బ్లాగుల వృద్దికి తోడ్పడుతున్నాయి . బ్లాగుల సంఖ్య పెరిగేకొద్దీ ప్రతీ ఆగ్రిగేటర్కూ కొన్ని సాంకేతిక సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి . ఈ సమస్యలు పూర్తిగా ఎదుర్కోవాలంటే ఆర్ధిక వనరుల అవసరం ఉంటుంది . అవి సమకూరక ప్రస్తుతం తమ తృప్తి కోసం, సేవా దృక్పధంతో నడుస్తున్నాయి మన సంకలినులు .
    ఏమైనా 'మా'లిక నవమాలికలా రూపుదిద్దుకుంటుందని ఆశిద్దాం ..

    ReplyDelete
    Replies
    1. శ్రీనివాస్ గారు,
      తెనుగు భాషమీద మక్కువతో ఆగ్రిగేటర్లకి ఆర్ధిక పరిపుష్టి కూడా కావాలని నేను మొదటి నుంచి చెబుతున్నాను. దానికోసం ఏడ్ లు తీసుకోమనీ చెబుతున్నాను. ఇవి గాక సంవత్సరానికి కొంత సొమ్ము చొప్పున బ్లాగర్ల నుంచి కూడా వసూలు చేసుకుంటే కాని ఆగ్రిగేటర్లు బతకవనుకుంటున్నా. ఇరుసున కందెన బెట్టక పరమఏశుని బండియైన బారదు సుమతీ.
      ధన్యవాదాలు.

      Delete
  7. జిలేబీ గారూ, "మాలిక" కాస్త నయమనిపిస్తుంది.
    (2). "కూడలి" లో బ్లాగుల కామెంట్లు కనిపిస్తాయి గాని అవి కనపడటానికి టైం పడుతున్నట్లనిపిస్తుంది. పోస్టుల విషయానిలొస్తే కొన్ని బ్లాగు పోస్టులు "కూడలి" లో పోస్టుల పేజ్ లో కుడిపక్కన ఎడంపక్కన గూడా కనిపిస్తాయి.
    (3). ఇక "జల్లెడ" లో పోస్టులు కనిపిస్తాయి గాని వారి "తాజా వ్యాఖ్యలు" అనే పేజ్ యొక్క కేలండర్ అక్టోబర్ 12, 2014 దగ్గర ఆగిపోయినట్లుంది. ఆ విషయం వారి "అక్షింతలు" పేజ్ లో ఫీడ్ బాక్ చాలా రోజుల క్రితమే వ్రాసాను, జవాబు కూడా లేదు (దాంట్లో పేర్కొన్న నా ఈమెయిల్ అడ్రస్ కి). సర్లెండి వారి ఇబ్బందులేవో వారికుండుంటాయి.
    (3). కనీసం "మాలిక" వారు సమస్యని పరిష్కరించటాని ప్రయత్నిస్తున్నమని అన్నారు. అది శుభపరిణామం కదా. I wish them success in their efforts.

    ఏతావాతా నేను చెప్పేదేమిటంటే - మీరు సందేహిస్తున్నట్లు "మాలిక" మూతపడే సూచనలు తక్కువే. ఈ విషయంలో శర్మ గారితో ఏకీభవిస్తున్నాను.

    (నేను కొద్దికాలం క్రితం ఓ బ్లాగులో వ్రాసిన నా కామెంటులో అన్నట్లు - పనిలో పనిగా "మాలిక" వారు ప్రస్తుతం ఒక పేజే వున్న వ్యాఖ్యల పేజీని రెండూ మూడు పేజీలకి పెంచటం, అలాగే ప్రతి వ్యాఖ్యని వారి వ్యాఖ్యల పేజీలో పూర్తి నిడివి ప్రచురించే బదులు మొదటి ఒకటి రెండు లైన్లు మాత్రమే చూపించటం - ఇవి కూడా పరిశీలిస్తే ఎక్కువ మందికి ఉపయోగకరంగా వుంటుందని నా అభిప్రాయం.)

    ReplyDelete
    Replies
    1. విన్నకోట నరసింహా రావు గారు,
      ఉన్న అన్ని ఆగ్రిగేటర్లలో మాలిక చురుకు, వెంట వెంటనే ప్రచురిస్తుంది. బ్లాగిల్లు కూడా అలాగే ప్రచురిస్తోంది, బాగుంది కూడా, రెండు కాలంస్ లో, కొంచం నెమ్మది. ఇక ఈ సంగతులన్నీ ఈ రోజు టపాలో డబ్బా కొట్టుకున్నను చూడగలరు.
      ధన్యవాదాలు.

      Delete