ఫోటోలో ఉన్న పళ్ళు ఈ మొక్కని కాసినవే. చిన్నగా ఉన్నాయి. పచ్చిగా ఉన్నపుడు పచ్చగా ఉన్నాయి. మొక్కనే ఎరుపు రంగుకు మారాయి. ఇది ఏమి మొక్కయో తెలియలేదు. పళ్ళు బహుపుల్లగా ఉన్నాయి.
విన్నకోట నరసింహా రావు1 March 2025 at 17:32 వీటిని ఎప్పుడూ చూడలేదు సార్! తెలియదు. మీరు చెప్పేకా నెట్ లో చూశా! తినచ్చునని, చాలా మంచిదని, డయాబెటిక్ లకి మంచిదని, ఖరీదైనదని తెలిసింది. సాధారణగా పళ్ళకొట్లు పరిశీలిస్తూ ఉంటాను. మా ప్రాంతం లో ఇవి ఎప్పుడూ అమ్మకానికి రాలేదు. అబ్బాయి ఒకమొక్క నర్సరీ నుంచి తెచ్చి పాతేడు,బయట రోడ్డు పక్కన. దానికి చిన్న చిన్న కాయలు కాసేయి, అవి ఎరుపురంగుకి మారేయి. పండి ఉంటాయని కోసి తిన్నా పుల్లగా ఉంది. చెట్టుని ఇంకా ఉంచితే రంగు మారి నలుపుగా మారి,తీయగా ఉంటాయేమో చూడాలి. చెట్టునిండా పళ్ళు ఉన్నాయి. నెట్ లో అడుగుదామని బ్లాగులో పెట్టేనండి. తెలిపినందుకు ధన్యవాదాలు.
విన్నకోట నరసింహా రావు1 March 2025 at 22:02 అవును సార్! అలాగే.
ఎండలు ముదిరేయి అప్పుడే. నిన్న 39 ఉంది మాదగ్గర. రాబోయే పదిహేను రోజుల్లో 39కి ఇటు అటుగా వేడి ఉంటుందని ఊహిస్తున్నారు. డాక్టర్ గారి దగ్గరకు వెళ్ళడం ఎలా అన్నది సందేహం,అంతేగాక డాక్టరగారే ఇవే మందులేసుకోండి,ఇప్పటి మీ దిన చర్యలో మార్పులేం చెయ్యద్దు, బయటికి రావద్దు నడకకి కూడా, ఎండలో తిరగద్దు,టెస్ట్ లకి కూడా అని చెప్పేరు. తినడం మానేస్తో పోలా అన్నది నా ఉద్దేశం సార్!
హ్హ హ్హ హ్హ, శర్మ గారు, నా క్రితం కామెంట్లలో డాక్టర్ ని ఓసారి అడగండి అని సూచించింది మల్బరీ పళ్ళు తినడం గుర్తించండి 🙂🙂. తతిమ్మా ఫుడ్స్ గురించి నాకన్నా మీకే బాగా తెలుసు కదా సారూ 🙏.
మరొకటి … ఆ మాట అడగడానికి ఎండలో పడి మీరు వెళ్ళడం ఎందుకు ? మీ డాక్టర్ గారికి ఫోన్ చేసి అడిగితే లేదా మీ అబ్చాయి గారు మాట్లాడితే చాలదా ?
విన్నకోట నరసింహా రావు2 March 2025 at 14:16 అవును సారూ! మంచి పాయింట్ చెప్పేరు సార్! బుర్ర పని చెయ్యలేదు. అసలో గుప్పెడు పళ్ళు డాక్టర్ గారికి పంపితే బాగుంటుందని ఇప్పుడు ఐడియా వచ్చింది. ఈ పళ్ళు ఇక్కడ దొరకవు పంటలేదు. నేమాను పంపితే గొప్పగా ఉంటది కదు సార్!మళ్ళీ వారం చెయ్యాలీ పని. పళ్ళలో రకాలున్నాయని పులుపువాటువే ఎక్కువని తెలుస్తోంది. ఉన్న పళ్ళు కొయ్యక చెట్టునుంచితే ఏ మార్పు వస్తుందో చూస్తాను. ఐడియా ఇచ్చినందుకు ధన్యవాదాలు
Zilebi2 March 2025 at 10:03 ఎల్ కె జి వయసు కష్టాలు కాదు వర్సిటీ వయసు పి.జి కష్టాలే. థీసిస్ లు కట్ పేస్ట్లు పట్టేసుకుంటున్నట్టు ముద్దెక్కువ తింటే మీటర్ పట్టేసుకుంటోంది.వారానికో సారి అన్ని టెస్ట్లూ ఇంటిదగ్గర చేసుకోవలసిందే. వేళ్ళు పొడుచుకోక తప్పదు. బాగా బజ్జుంటే మరి లేచేపనిలేదు. ఆల్ ది బెస్టు అని డాక్టరే చెప్పేరు. మూడు నెలలు ఎండలోకి రావద్దు, వేడి పొడ పనికిరాదని చెప్పేసేరు. ఆయన ధర్మం ఆయన నెరవేర్చేరు ఆపై ....... ఇక నిన్న సాయంత్రం నుంచి గంటకో సారి ఓ అరగంట కరంట్ గుటుక్...... ఆపై దేవుడే రక్ష (రచ్చకాదు సుమా)😊
వెంకట రాజారావు . లక్కాకుల2 March 2025 at 13:44 74 కదుసార్! జర,రుజ కవల పిల్లలు కదు సార్! మీకు తెలియనిదా! ఏడవడమెందుకని నవ్వుతూ బతికడం కదుసార్! అదే చేస్తున్నాను. నవ్వుతూ బతకాలిరా తమ్ముడూ నవ్వుతూ చావాలిరా అన్నది సినీ కవి మాటకదు సార్! యమ,నియమాలంటారా. నడిచినంతకాలం నడిపించక తప్పదు కదు సార్!
మీకు తెలియకనా మమ్మల్ని అడుగుతున్నారు ?
ReplyDelete// “మల్బరీ పళ్ళు” // కదా ?
విన్నకోట నరసింహా రావు1 March 2025 at 17:32
Deleteవీటిని ఎప్పుడూ చూడలేదు సార్! తెలియదు. మీరు చెప్పేకా నెట్ లో చూశా! తినచ్చునని, చాలా మంచిదని, డయాబెటిక్ లకి మంచిదని, ఖరీదైనదని తెలిసింది. సాధారణగా పళ్ళకొట్లు పరిశీలిస్తూ ఉంటాను. మా ప్రాంతం లో ఇవి ఎప్పుడూ అమ్మకానికి రాలేదు. అబ్బాయి ఒకమొక్క నర్సరీ నుంచి తెచ్చి పాతేడు,బయట రోడ్డు పక్కన. దానికి చిన్న చిన్న కాయలు కాసేయి, అవి ఎరుపురంగుకి మారేయి. పండి ఉంటాయని కోసి తిన్నా పుల్లగా ఉంది. చెట్టుని ఇంకా ఉంచితే రంగు మారి నలుపుగా మారి,తీయగా ఉంటాయేమో చూడాలి. చెట్టునిండా పళ్ళు ఉన్నాయి. నెట్ లో అడుగుదామని బ్లాగులో పెట్టేనండి. తెలిపినందుకు
ధన్యవాదాలు.
ఎందుకైనా మంచిది, తినేముందు ఓ పాలి మీ కుటుంబ డాక్టర్ గారికి చూపించి తినచ్చా అని అడిగి చూడండి 🙏.
Deleteవిన్నకోట నరసింహా రావు1 March 2025 at 22:02
Deleteఅవును సార్! అలాగే.
ఎండలు ముదిరేయి అప్పుడే. నిన్న 39 ఉంది మాదగ్గర. రాబోయే పదిహేను రోజుల్లో 39కి ఇటు అటుగా వేడి ఉంటుందని ఊహిస్తున్నారు. డాక్టర్ గారి దగ్గరకు వెళ్ళడం ఎలా అన్నది సందేహం,అంతేగాక డాక్టరగారే ఇవే మందులేసుకోండి,ఇప్పటి మీ దిన చర్యలో మార్పులేం చెయ్యద్దు, బయటికి రావద్దు నడకకి కూడా, ఎండలో తిరగద్దు,టెస్ట్ లకి కూడా అని చెప్పేరు. తినడం మానేస్తో పోలా అన్నది నా ఉద్దేశం సార్!
హ్హ హ్హ హ్హ, శర్మ గారు,
Deleteనా క్రితం కామెంట్లలో డాక్టర్ ని ఓసారి అడగండి అని సూచించింది మల్బరీ పళ్ళు తినడం గుర్తించండి 🙂🙂.
తతిమ్మా ఫుడ్స్ గురించి నాకన్నా మీకే బాగా తెలుసు కదా సారూ 🙏.
మరొకటి … ఆ మాట అడగడానికి ఎండలో పడి మీరు వెళ్ళడం ఎందుకు ? మీ డాక్టర్ గారికి ఫోన్ చేసి అడిగితే లేదా మీ అబ్చాయి గారు మాట్లాడితే చాలదా ?
విన్నకోట నరసింహా రావు2 March 2025 at 14:16
Deleteఅవును సారూ!
మంచి పాయింట్ చెప్పేరు సార్! బుర్ర పని చెయ్యలేదు. అసలో గుప్పెడు పళ్ళు డాక్టర్ గారికి పంపితే బాగుంటుందని ఇప్పుడు ఐడియా వచ్చింది. ఈ పళ్ళు ఇక్కడ దొరకవు పంటలేదు. నేమాను పంపితే గొప్పగా ఉంటది కదు సార్!మళ్ళీ వారం చెయ్యాలీ పని.
పళ్ళలో రకాలున్నాయని పులుపువాటువే ఎక్కువని తెలుస్తోంది. ఉన్న పళ్ళు కొయ్యక చెట్టునుంచితే ఏ మార్పు వస్తుందో చూస్తాను.
ఐడియా ఇచ్చినందుకు
ధన్యవాదాలు
కుర్ర వయసులో ఓల్డ్ యేజీ కష్టాలు :)
ReplyDeleteబాగా బువ్వ తినాలె బజ్జోవాలె :)
రెష్టు తీసుకోవాలె
ఆల్ ది బెష్టు
Zilebi2 March 2025 at 10:03
Deleteఎల్ కె జి వయసు కష్టాలు కాదు వర్సిటీ వయసు పి.జి కష్టాలే. థీసిస్ లు కట్ పేస్ట్లు పట్టేసుకుంటున్నట్టు ముద్దెక్కువ తింటే మీటర్ పట్టేసుకుంటోంది.వారానికో సారి అన్ని టెస్ట్లూ ఇంటిదగ్గర చేసుకోవలసిందే. వేళ్ళు పొడుచుకోక తప్పదు. బాగా బజ్జుంటే మరి లేచేపనిలేదు.
ఆల్ ది బెస్టు అని డాక్టరే చెప్పేరు. మూడు నెలలు ఎండలోకి రావద్దు, వేడి పొడ పనికిరాదని చెప్పేసేరు. ఆయన ధర్మం ఆయన నెరవేర్చేరు ఆపై .......
ఇక నిన్న సాయంత్రం నుంచి గంటకో సారి ఓ అరగంట కరంట్ గుటుక్......
ఆపై దేవుడే రక్ష (రచ్చకాదు సుమా)😊
డెభ్భైమూడు గతించెను ,
ReplyDeleteడెభ్భైనాలుగున నుంటి , ఢీకొట్టుచు తా
మిభ్భంగి షుగరు బీపీ
జబ్బులు గలవెన్నొ , వాటి ఝాడింపులునున్ .
చేయునది లేదు ముదిమిని ,
కాయము గతిదప్పె , మతిని గతి కోల్పోనీ
కా , యమ నియమ సమస్థితి
కాయు మనుచు ' పరమపురుషు ' కాళ్ళ బడవలెన్
Deleteవెంకట రాజారావు . లక్కాకుల2 March 2025 at 13:44
74 కదుసార్!
జర,రుజ కవల పిల్లలు కదు సార్! మీకు తెలియనిదా!
ఏడవడమెందుకని నవ్వుతూ బతికడం కదుసార్! అదే చేస్తున్నాను.
నవ్వుతూ బతకాలిరా తమ్ముడూ నవ్వుతూ చావాలిరా అన్నది సినీ కవి మాటకదు సార్!
యమ,నియమాలంటారా. నడిచినంతకాలం నడిపించక తప్పదు కదు సార్!