ఒక్క సినిమాఛావా
ఛావా సినిమా తెలుగులో కూడా విడుదలైందిట. ఔరంగజేబ్ పరిపాలనలో జరిగిన ఒక్క సంఘటన సినిమాగా తీస్తేనే ఔరంగజేబ్ వారసులనుకునేవారికి (వీరి తాతముత్తాతలు ఈ దేశంవాళ్ళే హిందువులు కూడా, డబ్బు,పదవులు,హింస కారణాలుగా మహమ్మదీయ మతం తీసుకున్నారు.) ఔరంగజేబ్ అభిమానులకి ( వీరు ఈ దేశం వాళ్ళమేనంటారు, సెకులర్లం,మాకన్ని మతాలూ సమానం అంటారు. కాని హిందూ మతాన్నే తిడుతుంటారు. విదేశపు పాట పాడుతుంటారు) గంగవెర్రులెత్తిపోయింది. నిజంగానే ఔరంగజేబ్ సమాధిలోంచి లేచొచ్చి నేనే హిందువుల గుడులు కూల్పించాను,మతం మారని లక్షలమందిని చంపించాను, అని చెప్పినా, నమ్మంగాక నమ్మం, అంటారు. వీళ్ళు జహాపనా! తమరు గోరీలో పడుకుని మూడువందలఏళ్ళు ఐయింది కదా అందుకు తమకు మరుపొచ్చింది. తమరు తమపరిపాలనా కాలంలో పదేళ్ళ తరవాత చరిత్ర రాయద్దన్నారు కదా! ఆ తరవాత కాఫిర్లు ఈ చరిత్ర రాయించారు మహాప్రభో! అని చెప్పి ఔరంగజేబ్ నోరు బలవంతంగా నొక్కేసి మళ్ళీ గోరీలో పడుకోబెట్టెయ్యగలరు, అంతటి మేధావులు కదా! ఔరంగజేబ్ పరిపాలనా చరిత్రలో ఒక్క సంఘటనకే వీళ్ళిలా ఐతే ఔరంగజేబ్ మొత్తంచరిత్రని సినిమాగా తీస్తే ఏమవుతారబ్బా!
ఔరంగజేబ్ పరిపాలన గురించి చదువుతారా! ఈ కింద లింక్ లో కొంచం ఉంది.
https://www.quora.com/Which-Hindu-temples-were-destroyed-by-Aurangzeb
కాదు మొత్తం చదవాలనుకుంటే ఒక రచయిత రాసిన చరిత్ర చదవండి.
Maasir-A-'Alamgiri is the history of the Emperor Aurangzib-'Alamgir (reign 1658-1707 A.D.) Authored by Saqi Mustaid Khan. · Written in the original Persian,
It was composed after the death of the emperor by Saqi Musta'd Khan at the behest of Inayetullah Khan Kashmiri, the emperor's last secretary.
ఎంత గుండె ధైర్యం మీకు?
ReplyDeleteఎవరైనా ఫత్వా జారీ చేయబోతారు
కాస్తా జాగ్రత్త గా వుండండి
ఈ వయస్సులో ఈ పాత తవ్వకాల పరి డోకులు మనకేల ?రామా కృష్ణా అనుకోవాలె తప్పించి . జాగ్రత్త సుమా
Zilebi18 March 2025 at 14:44
Deleteహరే రామ హరే రామ
రామ రామ హరే హరే
హరే కృష్ణ హరే కృష్ణ
హరే కృష్ణ హరే కృష్ణ
కృష్ణ కృష్ణ హరే హరే.
**************************
తమరు మేధావి వర్గం కదూ
**************************
ఫ్రాన్స్ లో అల్లర్లులో ఫ్రాన్స్ లైబ్రరీని తగలబెట్టేరు. భక్తియార్ ఖిల్జీ నలంద లైబ్రరీని తగల బెట్టినట్టు. నేటికీ మరిచిపోకుండేందుకు పేరెట్టుకున్నాం కదూ.....
*************************
నేటి బ్రిటన్ లో షరియత్ కోర్టులు నడుస్తున్నాయి,ప్రభుత కను సన్నలలో. కొద్ది కాలంలో బ్రిటన్ మొదటి కబళం యూరప్లో. ఇది చదువు.
Rise of Political Islam in UK and Labour Party’s new dilemma - https://www.firstpost.com/opinion/rise-of-political-islam-in-uk-and-labour-partys-new-dilemma-13871785.html
ఇన్ని వంద లేళ్ళు హింద్వేతరులు వచ్చి
ReplyDeleteభరతభూమి నేల పాప మేమి ?
అన్య మేమి కాదు , ఐకమత్యము లేమి
నేడు కూడ నిదియె , చూడు విబుధ !
వెంకట రాజారావు . లక్కాకుల18 March 2025 at 19:29
Deleteసత్యం కదు సార్!
అసలు ఈ ఔరంగజేబ్ గొడవ తాను చచ్చి ఇన్నిసంవత్సరాల అయిన తర్వాత ఇప్పుడు ఎలా మొదలయింది ?
ReplyDeleteRao S Lakkaraju19 March 2025 at 02:54
Deleteచిదంబర రహస్యం కదండీ
చిదంబరం రహస్యమేమీ ఉన్నట్లు లేదు, శర్మ గారు.
ReplyDeleteమీకు తెలియనిదేముంది, ఛత్రపతి శివాజీ వారసుడు శంభాజీ మహరాజ్ మొగలాయీలను ఎదిరించి మరాఠా పోరాటం కొనసాగించి నిలబడ్జాడు. కొంతకాలం పోరాటం చేసిన తరువాత నమ్మకద్రోహం వలన పట్టుబడ్డాడు. చిత్రహింసల తరువాత శిరచ్ఛేదం చేయించాడు ఔరంగజేబు. ఈ మధ్య విడుదలయిన హిందీ చిత్రం “ఛావా” కథ ఇదేనట మీరన్నట్లు.
సదరు ఔరంగజేబు సమాధి మహారాష్ట్రలోనే ఒక ఊరిలో ఉందిట (ఢిల్లీలోనో, ఆగ్రాలోనో, ఆఫ్ఘనిస్తాన్ లోనో కాకుండా). “ఛావా” సినిమా వచ్చిన దరిమిలా ఆ సమాధిని తొలగించాలని ఆందోళన మొదలైంది. దాని పర్యవసానమే ఈ అల్లర్లు, హింసనట.
ఇప్పుడు అర్ధమయినది . థాంక్స్ . ఇంకా సినీమాలు ప్రజలనీ ప్రేక్షకులనీ ప్రభావితము చేస్తున్నాయన్నమాట . నేనింతవరకూ ఔరంగజీబు ఇండియన్ అని అనుకోలేదు . ఇప్పుడే తెలుసుకున్నాను .
Delete
DeleteRao S Lakkaraju19 March 2025 at 10:55
దేశీయులు రాసుకున్న చరిత్రని దేశీ మేధావులు నమ్మరు కదండీ! ఒక విదేశీయుడు, విదేశీ కౄరపాలకుని అనుచరుడు,పాలకుని అనంతరం రాయించిన చరిత్రండి. మామూలు సినిమాని ఎవరూ నమ్మరండి,నిజ చరిత్ర చెప్పిన సినిమాని నమ్ముతారండి. మీరున్న దేశం లో దేన్నీ నమ్మరేమోనండి. వీటి ఆధారంగా తీసిన సినిమా అండి. జరిగిన చరిత్రకదండీ వాళ్ళు రాసుకున్నది చెప్పినా మన మేధావూలకిబాధ కలిగిందండి. చరిత్రకదండీ,మూసేస్తే దాగిపోదు,చెరిపేస్తే చెరిగిపోతట కదండీ!
ఎవరో బొల్లోజు బాబా గారిని తెలుగు బ్లాగరు గారు మొగలాయీల మహదౌదార్యవైభవం గురించి వ్రాస్తున్నారు. కేవలం హిందూపండితవర్గం వారుళగౌరవంకోల్పోయీ, జీవికకోల్పోయీ ఇస్లామిక్ పాలనపై విషంకక్కేస్తున్నారు కాని అదెంత గొప్పదో తెలుసుకోండి అంటున్నారు. కాదనే వారిపై కోప్పడుతున్నారు కూడా.
ReplyDeleteబొల్లోజు వారు రాస్తే అందులో సత్యం పాళ్లే ఎక్కువ. వారి అనాలిసస్ పదును చాలా షార్ప్ . నో ఒన్ కేన్ బీట్ హిమ్ ఇన్‌హిస్ జెనూయిన్ అనాలిసిస్ బేసింగ్ ఆన్ ఫాక్ట్స్ అండ్ ఫాక్ట్స్ అలోన్.
Delete
DeleteZilebi19 March 2025 at 13:08
తమరు మేధావి వర్గం కదూ! తమరు పట్టా ఇస్తే కాదనేవారెవరు? కాదనగల దమ్మెవరికుందీ? ఆయనా మేధావి వర్గమేనన్నమాట,తెలీదుస్మీ! ఎంతైనా గోదారి నీళ్ళు,యానాం సరుకు. నిజమైనా నిసార్సు సత్యాలే ఉంటైలే!
ఆయ్ తాతగారండీ మీరెలా చెబ్తే అలాగే
Deleteనండీ