Thursday, 23 May 2024

వీరంతా ఒకటేనా?

వీరంతా ఒకటేనా? 


 అడ్వొకేటు


లాయరు


ప్లీడరు


వకీలు

వీరంతా ఒకటేనా? ఐతే ఇన్నిపేర్లెందుకున్నాయి?

2 comments:

  1. మంచి సందేహమే 🙂. కౌన్సెలర్, అటార్నీ, బారిస్టర్ కూడా ఉన్నాయిగా.

    ఏమయినా కోడిగుడ్డు మీద ఈకలు పీకేటటువంటి నిర్వచనాలు వుంటే వుండచ్చేమో లెండి గానీ మొత్తం మీద ఇవన్నీ పర్యాయపదాలేనని నా అభిప్రాయం.

    మన తెలుగు భాష ఉత్తమం అండీ. వీళ్ళందరినీ కట్టగట్టి “న్యాయవాది” అన్నారు 😃.

    ReplyDelete
    Replies

    1. విన్నకోట నరసింహా రావు23 May 2024 at 14:54
      మరో మిత్రులూ అటర్నీ బారిస్టరూ చెప్పేరు. అంతా నల్లకోట్లేసుకునే వాళ్ళే. వాళ్ళు మాటాడే మాటల్లాగే పేర్లు కూడా తిరకాసేమో :) న్యాయం నల్లకోటు కిందుంటుందేమో :)న్యాయవాదుల పేరంటే కేసు ఓడిపోయినవారు అన్యాయవాదులంటారా? :)

      Delete