Saturday, 23 January 2016

ఎవరో చెప్పండి

Courtesy:Old Indianphotos

11 comments:

  1. "దేశబంధు" చిత్తరంజన్ దాస్.

    ReplyDelete
  2. దాసో గీసో బాంగ్లా
    బోసో తెలియన్ చకచక బొర్లడానోయ్
    నా సోమరితనము వదిలె
    ఆసోకు చిరునగు మోము ఆసామియె బోస్ ?

    ReplyDelete
  3. దాసో గీసో బాంగ్లా
    బోసో తెలియన్ చకచక బొర్లడానోయ్
    నా సోమరితనము వదిలె
    ఆసోకు చిరునగు మోము ఆసామియె బోస్ ?

    ReplyDelete
  4. SWAMI VIVEKANANDA

    ReplyDelete
  5. Replies
    1. థాంక్స్ astrojoyd గారూ (మీరు "rao jee" అన్నది నన్నే అనుకుంటున్నాను). తేలికగా పోల్చుకోగలిగే చిరపరిచితమయిన ఫొటో పెట్టారు కదా శర్మ గారు.

      Delete
  6. విన్నకోట నరసింహా రావుగారు
    సరిగాపోల్చారు
    ధన్యవాదాలు

    ReplyDelete
  7. Zilebi&astrojoyd
    "దేశబంధు" చిత్తరంజన్ దాస్.
    ధన్యవాదాలు

    ReplyDelete
    Replies

    1. ఓహో :)

      దాసో గీసో బాంగ్లా
      బోసో తెలియన్ చకచక బొర్లాడానోయ్
      బాసో శర్మ జెప్పిరి గను
      ఆసోకు చిరునగు మోము ఆసామియె దాస్ !

      చీర్స్
      జిలేబి

      Delete
    2. అహహ :)

      రాసో చూసో గీసో మరి
      బోసని ఒక పరి
      ఓసోస్ దాసని తదుపరి సరి
      చేసుట ఒక మీకే సరి గ-సరి ...

      సిలేపీ ఓషో ...

      లోల ...

      Delete