Friday 22 January 2016

శర్మ కాలక్షేపంకబుర్లు-ముష్టి

ముష్టి…..........continue at కష్టేఫలే

9 comments:

  1. కష్టే ఫలే వారు,

    మీ ముష్టి టపా బాగుందండి :)

    ముష్టి గోరు వారి ముఖముగ నునగవు
    మరియు వారి నెమ్మ మనము గాన
    మనకు ఇచ్చు వాడు మరియును దైవము
    నారు పోసి నీరు నప్పు వాడె

    చీర్స్
    జిలేబి

    ReplyDelete
    Replies
    1. చంధమున జిలేబు లందమ్ముగా వండి
      విందు జేయు చున్న విమల హృదయ ?
      ఘనము దీని నింక కొనసాగ నిండు , మీ
      యత్న మెంత యేని అద్భుతమ్ము .

      Delete
    2. ధన్య వాదా లండీ లక్కాకుల వారు :)

      మీరు రాస్తే ఎట్లా ఉంటుందో అని ఊహించి రాసా ఇవ్వాళ శంకరాభరణం సమస్యా పూర్తి :)


      ఉన్నది లెక్కలే యనగ ఉత్పల మాలన పద్యమే గదా
      ఫన్నన షాయిరీ యనను ఫక్కున నవ్విన రాగమే గదా
      నన్నయ తిక్కనాది కవినాధులు సెప్పినదే కవిత్వమా ?
      తిన్నగ పాదమే కవిత; తీరుగ వేసుకొ జోడుగా యిలా

      చీర్స్
      జిలేబి

      Delete
    3. నన్నయ తిక్కనాది కవినాధులు సెప్పినదే కవిత్వ - మీ
      దున్నలహంకృతాభరణ దోర్బల మొప్పగ జెప్పునేదియున్
      మన్నన కెక్క - దట్టి మహిమాన్విత మూర్తుల తోడ పోలికల్
      పన్నుగ నక్కలన్నియును వాతలు బెట్టుక విఱ్ఱ వీగుటే .

      Delete
    4. జయహో రాజా జయహో
      భయమాయెను మీ కవిత నుభయముగ చదవన్
      జయ గ్రాంధిక గ్రామ్య కవీ
      జయజయ లక్కా కులవర జయహో రాజా

      Delete
    5. మన్ననయా మహా మహుల మాన్యత లెంచుచు చిన్నబుచ్చుచున్
      'నన్నయ తిక్కనాది కవినాధులు సెప్పినదే కవిత్వమా ?'
      యన్నటువంటి విచ్చుటల హంకృతి గాక మరే మనంగనౌ ,
      నెన్నగ వీరు జెప్పినవె యెంతయు గొప్పవ ? వారి కంటెనా?

      చతురతకు గూడ నిట్టి వాచాలతలను
      ఉన్నతుల గూర్చి చేయక యుంట మేలు ,
      'రామునికి గూడ బహుళ భార్యత్వ మొనర'
      ఇచ్చి నపుడున్ను మనసులో గ్రుచ్చుకొనెను .

      Delete
    6. అయ్య బాబోయ్ లక్కాకుల వారు !

      నా తరము గాదు మీతో పోటీ పడన్ ! నన్నొగ్గెయ్యండి ! నే బోతా :)
      మీకోసం ఇది మరి ! జిలేబి ఇంతటి తో పరార్ :)

      నన్నయ తిక్కనాదులకు నాకము నిచ్చిన వాడు ఈశుడే
      మన్నన తధ్యమే యనగ మాధవుడే మరి భోక్త కర్తయున్
      నన్నయ తిక్కనాది కవినాధులు సెప్పినదే కవిత్వమా
      కన్నయ భిక్షగా బడయ కావ్యము ఎల్లరికీ సమేలమే !

      చీర్స్
      జిలేబి
      (పరార్!)

      Delete
    7. ఉన్నదున్నట్టు మాటాడు టొప్పరెవరు ,
      పలువురికి సరిపడని నాపట్ల మీరు
      మన్ననలు జూపుటేల ? మీకన్ని తెలుసు,
      పండితులు జూచి కోపతాపాలు పడర ?

      Delete
  2. అడక్కుండానే వేసిన 'ముష్టి టపా' బాగుంది సర్

    ReplyDelete