Tuesday 26 January 2016

బొంబాయి లో రొట్టెల దుకాణం-1920


5 comments:

  1. 1920ల నాటికే మనదేశంలో కలర్ ఫొటోగ్రఫి వచ్చేసిందన్నమాట. మేం కాలెజ్ స్టూడెంట్స్ గా ఉన్నప్పటికి కూడా black & white ఫొటోలే కదా. పాతకాలపు ఫొటో బాగుంది.

    ReplyDelete
    Replies
    1. విన్నకోట నరసింహా రావుగారు,
      అలాగే అనిపించిందండి.
      ధన్యవాదాలు

      Delete
  2. రొట్టెల దుకాణము గనుడు
    పట్టెడు కూటికని పెట్టె పరగడ; కాణీ
    పెట్టెన వేయుము; బోణీ
    యెట్టగ వాడికి దినమున యెదజల్లు నగున్

    చీర్స్
    జిలేబి

    ReplyDelete
    Replies
    1. గారు,
      బోణీ కొట్టడమండి బాబూ! మొదటి బేరం తాలూకు సొమ్ము లో ఒక నాణేన్ని తీసుకుని కళ్ళకద్దుకుని, గళ్ళా పెట్టికి వేసి నెమ్మదిగా కొడతారు, దాన్నే బోణీ కొట్టడం అంటారు. :)
      ధన్యవాదాలు

      Delete
  3. శర్మ గారు,

    మీరు చెబ్తే కాదంటా మా ! శ్రీ పాద వారి ఎదురింటి వారు కూడాను :)

    మీ కోసం

    రొట్టెల దుకాణము గనుడు
    పట్టెడు కూటికని పెట్టె పరగడ; కాణీ
    చట్టన నివ్వుము; బోణీ
    కొట్టగ వాడికి దినమున కోరిక తీరున్

    చీర్స్
    జిలేబి

    ReplyDelete