మకర సంక్రమణ శుభకామనలు
పల్లెలలో కూడా రంగవల్లులు తగ్గేయి. మట్టి పెరడు దానిమీద కళ్ళాపి జల్లి తెల్లటి ముగ్గు వేసిన ముంగిలిలేదు. అంతా సిమెంటు మయం. హరిదాసులజాడ లేదు, కొమ్మదాసర్లు కనుమరుగై చాలా కాలమే అయింది, అసలు పల్లెలలో కూడా ఊరిలో చెట్లే కరువయ్యాయి. మా పల్లెలో నాలుగేళ్ళకితంవరకు మైన్ రోడ్ లో ఇరవి చెట్లుండేవి, సిమెంట్ రోడ్ కోసం అన్నీ కొట్టేశారు. బసవన్నల సందడే లేదు. కోడి పందాలు మాత్రం జోరుగా ఉండేలాగే ఉంది, మందు షాపులకి గిరాకీ జోరుగా ఉంది, ఇది నేటి పల్లెలలో సంక్రాంతి. భోగి మంటలే తప్పించి గొబ్బిళ్ళు లేవు. ఆడపిల్లలు ఆవుపేడ ముట్టుకోడానికి అసహ్య పడుతున్న రోజులు
ReplyDeleteభోగి బజారు జోరుగ ఉందండీ !
జిలేబి
Zilebi,
Delete:) :)
Thank u
అంకల్. బొమ్మలు బాగున్నాయి. కానీ కెమేర చీప్ క్వాలిటీదేమో. బొమ్మలు రిజల్యూషన్ బాగా లేదు.
ReplyDelete
DeleteAnonymous,
True.
Thank u
గురువుగారు బహుకాలదర్శనం. దూరంగా ఉన్న తెలుగు వాళ్ళకి మీరు చేస్తున్న సాయం అనంతం, మీకు సంక్రాంతి శుభాకాంక్షలు.
ReplyDeleteAnonymous,
ReplyDeleteThank u. The same to u