యెంత మాతాశ్రీ ని ప్రసన్నం చేసుకోవాలనుకుంటే మాత్రం (*ఈ బ్లాగు మూయించి మరో బ్లాగు తెరిపించే కష్టం మీకు రాకుండా) ఒకటికి మూడు సార్లు "జిలేబీ గారు ... మరేనండి" అంటూ ధన్యమవ్వాలాండీ ... గురువు గారూ తెలియకడిగాను ... కోప్పడకండి ...
*మీకు ఈ వయసులో వచ్చిన కష్టం మరే ఇతర బ్లాగరుకూ రాకూడదన్న నా తాపత్రయమే నన్నిలా రాసేలా పురికొల్పిందన్నసత్యం మీరు తెలుసుకుంటే చాలు.
nmrao bandiగారు, మూడు సార్లు తీసుకుందండి, ఒక సారి ప్రచురిస్తే, అదెపోనీలే అని ఉంచేసేనండి. అలా అనుకున్నారా! అంత సీన్ లేదండి :) మిమ్మల్నేం అనుకోలేదండి, మీరున్నమాటే అన్నారు. లోలాయం! హరి లోలాయాం!! CJK ధన్యవాదాలు.
వెంకట రాజారావు . లక్కాకుల గారు జిలేబిగారి పద్యం బాగుంది,”అమర్చినదానిలో అత్తగారు వేలెట్టిన” సామెతగా ఇలా మారిస్తే ఇంకా బాగుంటుందనిపించింది..అమ్మగారికి నచ్చినట్టులేదు..ఉలుకూపలుకూ లేదు :) ధన్యవాదాలు
జిలేబిగారు, నిజమనుకుంటా ’య’ ఎక్కువగా వచ్చి చేరింది, ఇలా మళ్ళీ మారిస్తే ఎలా ఉంది చెప్పండి :) మూడు ముద్దలన్నము యిదే గూరయు గారెలు వడలును గూడిన బప్పును మూడు గరిటలన చారుయు జోడుగనుపచారము ఇది జోరుగనీకున్ ధన్యవాదాలు
"సెగ" భేషండి కష్టే ఫలే వారు ! ఛందం సాఫ్టు వంద మార్కులు ఇచ్చే ! కాని రెండవ పాదం లో ఆఖరు గణం గురువు గావలె నని గురువులుం గారి ఉవాచ ! సో కొద్దిగా మార్పుల తో - బప్పును బప్పున్ జేసి ->
మూడుము ద్దలన్న ముయిదే గూరయు గారెలు వడలును గూడిన బప్పున్ మూడు గరిటలన చారుయు జోడుగ నుపచారము ఇది జోరుగ నీకున్
అన్నీ నోరూరించేస్తూన్నాయండీ !
ReplyDeleteజిలేబి
జిలేబిగారు,
Deleteమరేనండి :)
ధన్యవాదాలు
జిలేబిగారు,
Deleteమరేనండి :)
ధన్యవాదాలు
జిలేబిగారు,
Deleteమరేనండి :)
ధన్యవాదాలు
యెంత మాతాశ్రీ ని ప్రసన్నం చేసుకోవాలనుకుంటే మాత్రం
Delete(*ఈ బ్లాగు మూయించి మరో బ్లాగు తెరిపించే కష్టం మీకు రాకుండా)
ఒకటికి మూడు సార్లు "జిలేబీ గారు ... మరేనండి"
అంటూ ధన్యమవ్వాలాండీ ...
గురువు గారూ తెలియకడిగాను ... కోప్పడకండి ...
*మీకు ఈ వయసులో వచ్చిన కష్టం మరే ఇతర బ్లాగరుకూ రాకూడదన్న
నా తాపత్రయమే నన్నిలా రాసేలా పురికొల్పిందన్నసత్యం మీరు తెలుసుకుంటే చాలు.
jk :) jf :) lol :) ...
Deleteఔరా ! ఈ బండి వారు మళ్ళీ బండి ని వ్యాలీ లో తోసే టట్టు ఉన్నారే ! అయ్యారే ఏమిటి నీకు జిలేబి ఈ కష్ట కాలము !
జిలేబి
nmrao bandiగారు,
Deleteమూడు సార్లు తీసుకుందండి, ఒక సారి ప్రచురిస్తే, అదెపోనీలే అని ఉంచేసేనండి. అలా అనుకున్నారా! అంత సీన్ లేదండి :) మిమ్మల్నేం అనుకోలేదండి, మీరున్నమాటే అన్నారు.
లోలాయం! హరి లోలాయాం!! CJK
ధన్యవాదాలు.
ఒక భార రహిత వాతావరణ సృజనా సత్ ప్రయత్నమది.
Deleteనొచ్చుకొనక మది మెచ్చుకున్న స్వచ్చమైన సుగుణత్వం మీది.
Deleteజిలేబిగారు
నారదు బిల్వగా
మాధవు డొచ్చునా?
వేపను విత్తగా
మామిడి మొల్చునా?
భయ గణాలు ఏ వృత్తం...లోల
jf :) cjk :)
ధన్యవాదాలు.
కష్టే ఫలే వారు,
Delete"భయ" ము వలదు ! ర గణము లాడి "భయ" పడ రాదు :)
బిల్వగా, డొచ్చునా, విత్తగా, మొల్చునా ఇవన్నీ ర గణా లే :)
కావున మీరు వ్రాసింది భ ర గణా లు ! ఒక స గణం మిగిలే ! అవీ గలిపే సారంటే ఇక ... ఏమి జెప్పవలె ! ర భ స యే :)
చీర్స్
జిలేబి
(మీ ప్రయత్నం బాగుంది ర భ స ల వైపు :)
ReplyDeleteచాకలి నీకో కందము అందము గ !
మూడుముద్దలన్నము యివే
గూడయు గారెలు వడలును గూరిన పప్పును
మూడు గరిటలన కూరయు
జోడుగ నుపచారము యిది జోరుగ నీకున్
చీర్స్
జిలేబి
మూడు ముద్దలయన్నము యిదే
Deleteగూరయు గారెలు వడలును గూడిన బప్పును
మూడు గరిటలన చారుయు
జోడుగనుపచారము ఇది జోరుగనీకున్
ఇలా సరి చేయండి :)
జిలేబి కందము మిన్నా ?
Deleteకలుగొలుపుల శర్మగారి కందము మిన్నా ?
తెలియుటలేదేల ? దెలిసె ,
నలవోక కదా ! యిరువురి కల్లుట కందమ్ .
వెంకట రాజారావు . లక్కాకుల గారు
Deleteజిలేబిగారి పద్యం బాగుంది,”అమర్చినదానిలో అత్తగారు వేలెట్టిన” సామెతగా ఇలా మారిస్తే ఇంకా బాగుంటుందనిపించింది..అమ్మగారికి నచ్చినట్టులేదు..ఉలుకూపలుకూ లేదు :)
ధన్యవాదాలు
ఆయ్ : కష్టే ఫలే వారు !
Deleteమీరు సవరించిన పద్యం లో రెండో పాదం బాగా కుదిరిందండి ! (కూర గూడ జేరింది :))
మొదటి పాదం లో గణం తప్పిందేమో అనిపిస్తోందండి సరిగా తెలియదు ; గురువులుం గారే జెప్పాలి !
చీర్స్
శుభోదయం
జిలేబి
జిలేబిగారు,
Deleteనిజమనుకుంటా ’య’ ఎక్కువగా వచ్చి చేరింది, ఇలా మళ్ళీ మారిస్తే ఎలా ఉంది చెప్పండి :)
మూడు ముద్దలన్నము యిదే
గూరయు గారెలు వడలును గూడిన బప్పును
మూడు గరిటలన చారుయు
జోడుగనుపచారము ఇది జోరుగనీకున్
ధన్యవాదాలు
"సెగ" భేషండి కష్టే ఫలే వారు ! ఛందం సాఫ్టు వంద మార్కులు ఇచ్చే ! కాని రెండవ పాదం లో ఆఖరు గణం గురువు గావలె నని గురువులుం గారి ఉవాచ ! సో కొద్దిగా మార్పుల తో - బప్పును బప్పున్ జేసి ->
Deleteమూడుము ద్దలన్న ముయిదే
గూరయు గారెలు వడలును గూడిన బప్పున్
మూడు గరిటలన చారుయు
జోడుగ నుపచారము ఇది జోరుగ నీకున్
చీర్స్
జిల్లాలంగడి జిలేబి :)
పండితుల కోవ జేరె , శభాష్ ! జిలేబి !
Deleteమొదటి లక్షణ మిదియె 'తప్పులు వెదుకుట'
రెండవది 'అహంకారమ్ము' రేపె చేరు,
చీల్చి చెండాడ నిక నెంత సేపు సుమ్మి!
వెంకట రాజారావు . లక్కాకుల గారు,
Deleteఅమ్మవారు పండితులలో చేరి చాలా కాలమయిందండి, నారదా అనడమే సరదా కదండి, రభస! రభస!!
ధన్యవాదాలు
This comment has been removed by the author.
ReplyDeleteఅరిసెలన్న నాకు అభిమానమెక్కుడు
ReplyDeleteఆకులోన నవ్వి అగుపడవుగ !
పెసర పప్పు నెయ్యి ప్రియమార దట్టించి
నేతి యరిసెలు దిన నిండు నన్ను .
వెంకట రాజారావు . లక్కాకుల గారు
Deleteఅరిసెలు వేయడం మానేసేరండి :) అసలు సంక్రాంతికి నువుపప్పు అద్దిన అరిసెలు తినాలండి, అవి మానేసేరు. నువ్వుల ఊసే కనపట్టంలేదండీ
ధన్యవాదాలు
ఏ బోధల ప్రభావమో తెలియదు గానీ, ఇప్పుడు నువ్వుల పేరు చెబితేనే గజగజ (వణుకు) సార్ :)
Deleteవిన్నకోట నరసింహా రావుగారు,
Deleteఅయ్యో! ఎన్ని పిచ్చి నమ్మకాలు. కొనుక్కున్న నూని పేకట్ చేత్తో పట్టుకోడాన్కి భయం, కింద పెట్టమంటారు. నువ్వులు తినటం ఆరోగ్యానికి మంచిది, అందునా శీతకాలం అవసరం కూడా.
ధన్యవాదాలు.
You can Download All Songs from Here
ReplyDeleteTelugu Songs,Teluguwap,Telugu Wap Songs,Telugu Downloads,Telugu Video Songs