-పొట్టు వడియాలు/నల్లేరు వడియాలు....…....continue at కష్టేఫలే
రోజుకో పద్యం
చేసిన దుష్టచేష్ట నది చెప్పక నేర్పున గప్పిపుచ్చి తా
మూసినయంతటన్ బయలు ముట్టక యుండదదెట్లు రాగిపై
బూసిన బంగరుం జెదరి పోవగడంగిననాడు నాటికిన్
దాసిన రాగి గానబడదా జనులెల్ల రెఱుంగ భాస్కరా!
భావం:- రాగిపై పూసిన బంగారం శాశ్వతంగా ఉండదు, కొద్దికాలం తరవాత క్రమంగా రాగి కనపడుతుంది. అలాగే నీచుడు చేసిన పని ఎవరికి తెలియకుండా దాచినా కాలం లో అందరికి తెలియకపోదు.
నిజం నిలకడ మీద తెలుస్తుంది, ఈలోగా నిజం బాధింపబడుతుంది, ఇది నేటి లోకరీతి.
No comments:
Post a Comment