Tuesday 1 December 2015

గుర్తించడం కష్టమే


11 comments:


  1. కపాల భట్టీ స్వామీజీ మహారాజ్ వారు .

    ReplyDelete
  2. ఫొటో చూస్తుంటే జీవకళ ఉన్నట్లు అనిపించడంలేదు. కాకపోతే ఆ పెద్దమీసాలు అవీ చూస్తుంటే మొత్తంమీద తెలిసిన ముఖంలాగానే ఉంది గానీ శర్మ గారన్నట్లు గుర్తించడం కాస్త కష్టంగానే ఉంది :(

    ReplyDelete
    Replies
    1. విన్నకోట నరసింహా రావుగారు,

      ఇది లోకమాన్య బాలగంగాధర తిలక్ మహరాజ్ వారి ఫోటో. ఇదివారి మరణానంతరం తీసినది, అదిబాగా గుర్తించారు. కాళ్ళ దగ్గరున్నది కేసరి పత్రిక, అది చూస్తే తొందరగా గుర్తించి ఉండేవారు. వీరిని ఇలా కూర్చుని ఉన్నట్టుగానే సమాధి చేశారట.

      Delete
  3. బంబం బోలే. B TO THE A TO THE BABA.

    ReplyDelete
  4. లోకమాన్య బాలగంగాధర తిలక్ గారు.

    ReplyDelete
    Replies
    1. Thiru గారు,

      బాగా గుర్తించారు.

      Delete
  5. This comment has been removed by the author.

    ReplyDelete